"రాయపట్నం (ధర్మపురి)" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నారాయన → నారాయణ, దురంలో → దూరంలో, వాల్లు → వాళ్ళు , using AWB
చి
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నారాయన → నారాయణ, దురంలో → దూరంలో, వాల్లు → వాళ్ళు , using AWB)
ఉంటారు. ఒకరిగురించి పదిమంది బాధ పడవద్దు. పదిమంది గురించి ఒక్కరు బాధపడ్డపరవలేదు అంటారు. మా ఊ రి ప్రజల
[[వ్యవసాయం]] మా ఊరి జీవనోపాది.
మా ఊరికి కేవలం ఎనిమిది కిలో మీటర్ల దురంలోదూరంలో [[ధర్మపురి]] నరసింహ స్వామి పుణ్యక్షేత్రం కలదుఉంది. మాఊరి నుండి [[గోదావరి]] వంతెన మీదుగా వెలితే రెండు కిలో మీటర్ల దూరంలో [గూడెం]సత్యనారాయణ స్వామి దేవస్థానం కలదుఉంది. సత్యనారాయనసత్యనారాయణ వ్రతం చేసిన వారికి సంతానం కలుగుతుందని భక్తుల నంమ్మకము. దాదాపు కొన్ని వందల మంది ధర్మపురి దేవస్థానం కాని. లేదా సత్యనారాయణ దేవస్థానం కాని. దర్శనం చేసుకోవాలని మా ఊరి మీదుగా వెళ్ళే వాల్లువాళ్ళు మా ఊరిలో దిగి [[గోదావరి]]లో స్నానం చేసి వెలుతుంటారు. పవిత్రమైయిన గోదావరిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. దానాలు ధర్మాలు చేయకపోయిన ధర్మపురి నరసింహా స్వామిని దర్శనం చేసుకోవాలని ఒక సామెత.
 
==గణాంకాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2005222" నుండి వెలికితీశారు