రాయలసీమ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , → (6) using AWB
పంక్తి 31:
| map_state =
}}
'''రాయలసీమ ఎక్స్‌ప్రెస్''', [[హైదరాబాదు]], [[తిరుపతి]] నగరాలను అనుసంధానించే, [[భారతీయ రైల్వేలు|ఇండియన్ రైల్వేస్]] కు చెందిన డైలీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు,<ref>http://www.hindu.com/2011/02/16/stories/2011021651030500.htm</ref><ref>http://www.hindu.com/2011/02/10/stories/2011021060970500.htm</ref> ఈ రైలు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.
 
రైలుబండ్ల సంఖ్యలు 17429/17430 కేటాయించ బడి ఉన్నాయి.
* 17429<ref>http://indiarailinfo.com/train/rayalaseema-Express-17429-hyb-to-tpty/1392/834/837</ref>: హైదరాబాద్ నుండి తిరుపతి వరకు
* 17430<ref>http://indiarailinfo.com/train/timetable/rayalaseema-Express-17430-tpty-to-hyb/1393/837/834</ref>: తిరుపతి నుండి హైదరాబాద్ వరకు
 
==నామకరణం==
రైలుకు [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో రాయలసీమ <ref>http://www.irfca.org/faq/faq-name.html</ref> ప్రాంతం పేరు పెట్టారు. అది మార్గమధ్యంలో రాయలసీమ లోని (చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు) అన్ని నాలుగు జిల్లాలు ద్వారా ప్రయాణిస్తూ [[తెలంగాణ]] రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు]] మరియ హిందూ మత పుణ్యక్షేత్రం [[తిరుపతి]] నగరాలను కలుపుతుంది.
 
==మూలాలు==
పంక్తి 45:
{{దక్షిణ భారతదేశం రైలు మార్గములు}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు]]
[[వర్గం:తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైళ్లు]]
[[వర్గం:తిరుపతి నగరం]]
==చిత్రమాలిక==
<gallery>
File:Indian Railways Map.JPG|[[భారతీయ రైల్వేలు]] రైలు మార్గము (మ్యాపు) పటము
File:Indian Railways Southern Region Map.JPG|[[భారతీయ రైల్వేలు]] దక్షిణ ప్రాంతము రైలు మార్గము (సదరన్ రీజియన్ మ్యాపు) పటము
File:Indian Railways South Eastern Zone Map.JPG|[[భారతీయ రైల్వేలు]] [[ఆగ్నేయ రైల్వే|ఆగ్నేయ రైల్వే జోన్]] రైలు మార్గము ([[ఆగ్నేయ రైల్వే| సౌత్ ఈస్టర్న్ జోన్ మ్యాపు]]) పటము
File:South Central Railway Map.JPG|thumb|[[దక్షిణ మధ్య రైల్వే|దక్షిణ మధ్య రైల్వే జోన్]] పటము
</gallery>
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు]]
[[వర్గం:తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైళ్లు]]
[[వర్గం:తిరుపతి నగరం]]