రారా...కృష్ణయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి (2), → , ) → ) (2), ( → ( (2) using AWB
పంక్తి 19:
'''రారా...కృష్ణయ్య ''' 2014 జూలై 14న విడుదలైన తెలుగు చిత్రం.
==కథ==
వంశ పారంపర్యంగా చేస్తున్న దందాను కొనసాగించడం ఇష్టంలేక తన అన్నయ్య జగ్గు భాయ్ ([[జగపతిబాబు]]) కు దూరంగా వెళ్లి మాణిక్యం ([[తనికెళ్ల భరణి]]) అనే ట్రావెల్స్ వ్యాపారి వద్ద డ్రైవర్ పనిచేస్తుంటాడు కిట్టూ అలియాస్ కృష్ణయ్య ([[సందీప్ కిషన్]]). తాను నమ్మిన మాణిక్యం కిట్టూని మోసగిస్తాడు. తనకు జరిగిన మోసానికి జీర్ణించుకోలేని కిట్టూ.. తండ్రి కుదుర్చిన పెళ్లిపెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడని మాణిక్యం కూతురు నందూ ([[రెజీనా]]) ను కిడ్నాప్ చేస్తాడు. నందూని కిడ్నాప్ చేసిన తర్వాత కృష్ణయ్య జీవితంలో ఏలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కృష్ణయ్య కుటుంబం చేసే దందా ఏమిటి? నందూ, కృష్ణయ్యల మధ్య చిగురించిన ప్రేమ వ్యవహారం పెళ్లిపెళ్ళి వరకు వచ్చిందా? ఈ కిడ్నాప్ కథలో, తమ్ముడి ప్రేమ వ్యవహారంలో జగ్గూ భాయ్ పాత్రేంటి అనే ప్రశ్నలకు సమాధానమే 'రారా...కృష్ణయ్య' చిత్రం.
 
==నటులు==
పంక్తి 41:
*[http://www.greatandhra.com/movies/reviews/ra-ra-krishnaiah-review-bad-remake-57826.html చిత్ర సమీక్ష ఆంగ్లంలో]
*[http://telugu.greatandhra.com/movies/reviews/review-ra-ra-krishnayya-53894.html చిత్ర సమీక్ష తెలుగులో]
 
[[వర్గం:2014 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/రారా...కృష్ణయ్య" నుండి వెలికితీశారు