రాశి ఖన్నా: కూర్పుల మధ్య తేడాలు

3 బైట్లను తీసేసారు ,  6 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , అతిధి → అతిథి , → (2) using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , అతిధి → అతిథి , → (2) using AWB)
| occupation = నటి, రూపదర్శి
}}
'''రాశి ఖన్నా ''' ఒక భారతీయ రూపదర్శి మరియు సినీ నటి. తెలుగులో [[అవసరాల శ్రీనివాస్]] తొలిసారిగా దర్శకత్వం వహించిన '''[[ఊహలు గుసగుసలాడే]]''' చిత్రంలో నాయికగా నటించింది <ref>[http://www.idlebrain.com/news/today/interview-rashikhanna.html "Rashi about Oohalu Gusagusalade"]. Idle Brain. Retrieved July 27, 2014.</ref><ref>[http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news-interviews/Language-no-barrier-for-Rashi-Khanna/articleshow/24487696.cms "'Language is not a barrier',says Rashi"]. ''Times of India''. Retrieved July 27, 2014.</ref>. తర్వాత [[మనం]] సినిమాలో కూడా అతిధిఅతిథి పాత్రలో నటించింది<ref>[http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news-interviews/I-dont-believe-in-love-at-first-sight-Raashi-Khanna/articleshow/36556122.cms "I dont believe in Love @ 1st sight"]. ''Times of India''. Retrieved June 25, 2014.</ref><ref>[http://www.rediff.com/movies/slide-show/slide-show-1-raashi-khanna-i-am-destinys-child-south/20140618.htm "I'm a Destiny's child"]. Rediff. Retrieved June 25, 2014.</ref>.
 
==సినీ రంగం==
2013లో విడుదలైన హిందీ చిత్రం [[మద్రాస్ కెఫె]] లో భారత ఇంటలిజెంస్ అధికారి విక్రం సింగ్ భార్య రూబి సింగ్ పాత్ర ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/Raashi-Khanna-to-debut-in-Bollywood-with-Madras-Cafe/articleshow/21163887.cms|title=Raashi Khanna to debut in Bollywood with 'Madras Cafe'|publisher=''The Times of India''|date=20 July 2013|accessdate=3 March 2015|archiveurl=http://web.archive.org/web/20150303101032/http://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/Raashi-Khanna-to-debut-in-Bollywood-with-Madras-Cafe/articleshow/21163887.cms|archivedate=3 March 2015}}</ref>.ఈ పాత్రలో నటించేందుకు ఆమె నట శిక్షణ కూడా పొందింది.<ref>{{cite web|url=http://ibnlive.in.com/photogallery/14150-7.html|title='Madras Cafe' new stills: Meet Rashi Khanna, the new woman in John Abraham's life|publisher=IBN Live|date=20 July 2013|accessdate=3 March 2015|archiveurl=http://web.archive.org/web/20150303101019/http://ibnlive.in.com/photogallery/14150-7.html|archivedate=3 March 2015}}</ref>.
==నటించిన చిత్రాలు==
{|class="wikitable"
! పాత్ర
|-
| 2013 || ''[[మద్రాస్ కెఫె]]'' || హింది || రూబి సింగ్
|-
| 2014 || ''[[మనం]]'' || తెలుగు|| ప్రేమ
|-
| 2014 || ''[[ఊహలు గుసగుసలాడే]]'' || తెలుగు|| శ్రీ సాయి శిరీష ప్రభావతి
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2005297" నుండి వెలికితీశారు