రాషిదూన్ ఖలీఫాలు: కూర్పుల మధ్య తేడాలు

{{ఖిలాఫత్}}
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందలి → లోని , లో → లో (2), కు → కు (3), గా → గా , బడినది. → బడ using AWB
పంక్తి 12:
* [[అలీ ఇబ్న్ అబీ తాలిబ్]] (656-661 A.D.)
 
[[ముస్లిం పండితులు|ముస్లిం పండితుడు]] [[తఫ్తజానీ]] ప్రకారం, [[హసన్ ఇబ్న్ అలీ]] 661 లో [[ఇరాక్]] అధిపతిగా నియమింపబడ్డారు, వీరూ మరియు , [[ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్]] (ఉమర్ II) కూడా గూడా రాషిదూన్ ఖలీఫాయే. [[ఇబాధీ]] ఆచారానుసారం [[ఉస్మానియా సామ్రాజ్యం|ఉస్మానియా సామ్రాజ్యానికి]] చెందిన [[సులేమాన్ సుల్తాన్]] మరియు [[అబ్దుల్ హమీద్ I]] రాషిదూన్ ఖలీఫాలే.
 
=== అబూబక్ర్ ===
పంక్తి 30:
రాషిదూన్ ఖలీఫాల కాలంలో మధ్య ప్రాచ్యం, ఓ శక్తివంతమైన రాజ్యంగా రూపొందింది.
== సామాజిక పాలసీలు ==
[[అబూబక్ర్]] తన ఖలీఫా పదవీకాలంలో, [[బైతుల్ మాల్]] లేదా 'రాజ్య-ఖజానా' ను స్థాపించారు. [[ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్|ఉమర్]] తన కాలంలో ఈ ఖజానాను మరియు రాజ్య విత్త విధానాన్ని స్థిరీకరిస్తూ విస్తరించారు. <ref>Nadvi (2000), pg. 411</ref>
 
వశమైన రాజ్యాలన్నింటిలోనూ, జాతీయ రాజకీయ విధానాలను అనుసరిస్తూ, అన్ని రాజ్యాలలో రోడ్లు, వంతెనలు నిర్మించే బాధ్యతలను ఖలీఫాలు తమ భుజస్కంధాలపై వేసుకున్నారు.<ref name="Nadvi 2000, pg. 408">Nadvi (2000), pg. 408</ref>
 
=== సివిల్ కార్యకలాపాలు ===
ప్రజాశ్రేయస్సు కొరకు ఈ ఖలీఫాలు ప్రథమ కర్తవ్యంగా, అరేబియా ఎడారి ప్రాంతాలలో అత్యవసర వస్తువు 'నీరు' కొరకు, వాటి వనరులైన [[ఒయాసిస్సు]]ల నందలిలోని బావుల నిర్మాణం, మరియు వాటి కొనకం. ఆ కాలంలో బావులు కొందరు ప్రైవేటు వ్యక్తుల ఆస్తులుగా వుండేవి. వాటిని ఆయా యజమానుల వద్దనుండి కొని, ప్రజలకొరకు ఉచిత సౌకర్యాలను కలుగ జేసేవారు. అంతేగాక ఈ బావులను మరమ్మత్తులు చేసి, ఉపయోగానికి వీలుగా మలచేవారు.<ref>Nadvi (2000), pg. 403-4</ref>
 
ఈ బావులనే కాక, కాలువలనూ నిర్మించారు, కాలువలను యజమానులనుండి కొని ప్రజాపయోగంకొరకు ఉంచారు. ఇలాంటి కాలువలకు ఉదాహరణలు, [[:en:Saad canal|సాద్ కాలువ]] (అంబర్ ప్రాంతానికి నీరందించేది) మరియు [[:en:Abi Musa Canal|అబీ మూసా కాలువ]], [[బస్రా]] కు నీరందించేది.<ref>Nadvi (2000), pg. 405-6</ref>
 
కరువు కాటకాలలో [[ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్|ఉమర్]] ఆదేశాన [[ఈజిప్టు]] లో ఒక కాలువ నిర్మింపబడినది, ఈ కాలువ [[నైలు నది]] మరియు సముద్రానికి మధ్య నిర్మింపబడినదినిర్మింపబడింది. దీని ముఖ్యోద్దేశ్యం రవాణా మరియు సముద్రపు మార్గం. <ref>Nadvi (2000), pg. 407-8</ref>
 
ముహమ్మద్ ప్రవక్త మరణం తరువాత, వరదలు [[మక్కా]] నగరానికి తాకాయి, ఉమర్ ఆదేశాన [[కాబా]] ను రక్షించుటకు, రెండు డ్యామ్‌లు నిర్మించారు. [[మదీనా]] వద్ద కూడా ఒక డ్యామ్ ను వరదలనుండి రక్షణ కొరకు నిర్మించారు.<ref> name="Nadvi (2000), pg. 408<"/ref>
 
=== నివాస ప్రాంతాలు ===
[[బస్రా]] ప్రాంతం, జనసమ్మర్థంతో కూడినది. ఉమర్ పరిపాలనా కాలములో, ఇక్కడ ఒక సైనిక శిబిరాన్ని నిర్మించారు. తరువాత ఈ ప్రదేశాన్ని ఓ [[మస్జిద్]] గా మార్చారు.
 
[[మదయాన్]] విజయాల తరువాత, ముస్లింలు స్థిరనివాసాలేర్పరచుకున్నారు. ఉమర్ ఆదేశాన [[కూఫా]] (నేటి [[ఇరాక్]]) లో 40,000 మందిని నివాసం ఏర్పరచుకున్నారు. క్రొత్త పట్టణాలు నగరాలన్నీ మట్టి మరియు ఇటుక కట్టడాలతో నిండాయి.
[[ఈజిప్టు]] పై విజయాల తరువాత అనేక ప్రాంతాలలో, మరియు [[అలెగ్జాండ్రియా]] లో నివాసాలు అధికమయ్యాయి. ముందు ముందు గుడిసెలు పాకలు నిర్మంచారు, తరువాత భవనాలు వెలసాయి.<ref>Nadvi (2000), pg. 416-7</ref>
 
ఉమర్ ఆదేశాన [[మోసుల్]] ప్రాంతంలో ఓ [[కోట]]ను నిర్మించారు. కొన్ని [[చర్చి]]లు, [[మస్జిద్]] లు, మరియు యూద ప్రార్థనా మందిరాలైన [[సినగాగ్]] లు నిర్మించారు. <ref>Nadvi (2000), pg. 418</ref>
 
== సమయ పట్టిక ==
"https://te.wikipedia.org/wiki/రాషిదూన్_ఖలీఫాలు" నుండి వెలికితీశారు