రిటనోవిర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: డంకు → డానికి , లొ → లో (9), అయితె → అయితే, పరి using AWB
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
[[దస్త్రం:Ritonavir.svg.png|right|thumbnail]]
{{main|ఎయిడ్స్}}
Ritonavir, రిటనోవిర్ (1,3-thiazol-5-ylmethyl N-[ (2S,3S,5S) -3-hydroxy-5-[ (2S) -3-methyl-2-{[methyl ({[2- (propan-2-yl) -1,3-thiazol-4-yl]methyl}) carbamoyl]amino}butanamido]-1,6-diphenylhexan-2-yl]carbamate, RTV, brand name Norvir®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించె Protease Inhibitor అనె తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు RTV పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 01-Mar-1996<ref>http://www.avert.org/aids-drugs-table.htm </ref> రొజునరోజున అమోదించబడినదిఅమోదించబడింది. ఇది Abbott Laboratories అనె సంస్థచే కనుగొనబడినదికనుగొనబడింది.
 
== మోతాదు ( Dosage ) ==
Line 9 ⟶ 11:
 
== దుష్ప్రబావాలు (Side Effects ) ==
ఈ దుష్ప్రబావాలు <ref>http://www.aidsmeds.com/archive/Norvir_1561.shtml</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
 
# Protease Inhibitor తరగతికి చెందిన ప్రతి మందు రక్తంలొరక్తంలో కొవ్వు శాతాన్ని పెంచుతాయి. దీనివల్ల చాతి బాగంలొబాగంలో, మెడ వెనక బాగంలొబాగంలో గొపురంలా కొవ్వు ముందుకు రావచ్చు, అలాగె మోహం పైన చర్మం కుంచించుకుపొవచ్చు. రక్తంలొరక్తంలో కొవ్వు శాతం పెరగడం వల్ల గుండె సంభందితసంబంధిత సమస్యలు రావచ్చు. అలాగె Protease Inhibitor లను వాడె వారిలొవారిలో డయాబెటిస్ ([[మధుమేహం]]) వచ్చె అవకాశం ఉంది.
#సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం, నోటి ప్రాంతంలొప్రాంతంలో మొద్దుబారటం అలాగె జలదరించడం
 
== ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?==
ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు లివర్, కిడ్ని సమస్యలు ముందు ఉండివుంటె. గుండె సంబందిత సమస్యలు వుండి వుంటె, ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలొపర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది.
 
== గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?==
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి B గా వర్గీకరించబడ్డది. అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరిక్షలలొపరీక్షలలో తెలినది ఏమిటంటె గర్బం లోని పిండంకుపిండానికి హాని చేకురుస్తుంది . కాని మనుషుల పైన సరియైన మరియు ఖచ్చితమైనకచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకునెముందు డాక్టరుతొ చర్చించడం ఉత్తమం అలాగె బాలింత మహిళ పాలలొపాలలో ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లెదులేదు. అయితెఅయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[th:ริโตนาเวียร์]
 
[[వర్గం:మందులు]]
 
[[th:ริโตนาเวียร์]]
"https://te.wikipedia.org/wiki/రిటనోవిర్" నుండి వెలికితీశారు