రిషికేశ్: కూర్పుల మధ్య తేడాలు

1.39.60.14 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1823009 ను రద్దు చేసారు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మంకు → మానికి , విద్యార్ధు → విద్యార్థు, , → , , ( → ( using AWB
పంక్తి 9:
ఋషికేశ్ పరిసర ప్రాంతంలో గంగా నదీ తీరంలో ఉన్న ఋషి వాటికలు కారణంగా ఈ ఊరికి ఈ పేరు వచ్చినట్లు విశ్వసిస్తున్నారు. ఇది వ్యాపార మరియు సమాచార కూడలిగా కూడా ప్రాముఖ్యత కలిగిన నగరం. ఋషికేశ్ పరిసరాలలోని ఆకర్షణీయమైన పల్లె ఋషికీ రేటీ. శివానందనగలో స్వామి శివానందచే స్థాపించబడిన ' శివానంద ఆశ్రమం' మరియు 'డివైన్ లైఫ్ ఆఫ్ సొసైటీ' ఉన్నాయి. ఉత్తర ఋషికేశ్, లక్ష్మణ్ ఝులా ఉత్తర భాగంలో కొంచందూరంగా ఉన్న స్వర్గ్ ఆశ్రమం దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆశ్రమాలు నీలఖంఠ మహాదేవ్ గుడి గంగానది తూర్పు తీరంలో ఉన్నాయి. నీలఖంఠ మహాదేవ్ గుడి ఋషికేశ్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రివేణీ ఘాట్‌లో ఇచ్చే హారతి దర్శించడానికి భక్తులు ఆసక్తి చూపుతుంటారు.
 
ఋషికేశ్‌లో 120 సంవత్సరాల క్రితం స్థాపించబడిన కైలాష్ ఆశ్రమ బ్రహ్మవిద్యాపీఠం ఉంది.ఇక్కడ విద్యార్ధులకువిద్యార్థులకు ప్రాచీన వేదవిద్యలో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణాలయంలో ప్రసిద్ధులైన స్వామి వివేకానంద, స్వామి రామతీర్ధ మరియు స్వామి శివానంద శిక్షణ తీసుకున్నారు.
 
ప్రస్తుతం మూసివేసిన మహేష్‌యోగి ఆశ్రమంకుఆశ్రమానికి 1960లలో బీటిల్స్ విదేశీ సంగీతకారుల బృందం వచ్చింది. మైక్ లవ్, ది బీచ్ బాయ్స్, డోనోవన్ మరియు జిప్ మిల్స్ లాంటి కళాకారులు ఈ నగరానికి ధ్యానం అభ్యసించటానికి వచ్చారు.సరికొత్తగా ఇక్కడకు విచ్చేసిన ప్రముఖ కాళాకారిణి హాలీవుడ్ నటి కాటే విన్స్‌లెట్.
 
== జనాభా ==
2001 జనాభా లెక్కలననుసరించి ఋషికేశ్ 59,671.పురుషులు 56% స్త్రీలు 44%.అక్షరాస్యత 75%.ఇది జాతీయ అక్షరాస్యత (59.1%) కంటే అధికం.పురుషుల అక్షరాస్యత 80%, స్త్రీల అక్షరాస్యత 68%.6 సంవత్సరాల లోపు పిల్లలు 12%.
 
{{భారత దేశంలోని హిందువుల పవిత్రనగరాలు}}
{{హిందూ మతం పవిత్ర నగరాలు}}
 
[[వర్గం:ఉత్తరాఖండ్ పుణ్యక్షేత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/రిషికేశ్" నుండి వెలికితీశారు