"రుక్మిణీదేవి అరండేల్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , అభ్యర్ధి → అభ్యర్థి, విద్యార్ధు → విద్యార్థు ( using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , అభ్యర్ధి → అభ్యర్థి, విద్యార్ధు → విద్యార్థు ( using AWB)
[[బొమ్మ:Rukmini Devi.jpg|thumb|right|రుక్మిణీదేవి అరండేల్ ]]
 
'''రుక్మిణీదేవి అరండేల్''' ([[ఫిబ్రవరి 29]], [[1904]] - [[ఫిబ్రవరి 24]], [[1986]]) (Rukmini Devi Arundale) [[తమిళనాడు]]లోని [[చెన్నై]]లో '''కళాక్షేత్ర''' నాట్యపాఠశాల వ్యవస్థాపకురాలు. ఆమె స్వయంగా నృత్య కళాకారిణి. కళలయందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్ణాటక సంగీతం, బాలే, [[భరతనాట్యం|భరతనాట్యాల]]లో ప్రావీణ్యం సంపాదించేలా చేశాయి. ఆమె భరత నాట్యం శిక్షణ కొరకు పాఠశాల స్థాపించి భరతనాట్యం ప్రాచుర్యము, గౌరవము ఇనుమడింప చేసింది. ఆమె ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ ప్రయత్నాన్ని విజయ వంతం చేసింది.
== జననం ==
[[బొమ్మ:Rukmini Annie.jpg|thumb|అనీబీసెంట్‍తో రుక్మిణీదేవి మరియు ఆమె భర్త జార్జ్ అరండేల్]]
ఈమె [[1904]]వ సంవత్సరం, [[ఫిబ్రవరి 29]]వ తారీఖున నీలకంఠశాస్త్రి, శేషమ్మ దంపతులకు [[తమిళనాడు]]లో ఉన్న [[మదురై]]లో జన్మించింది. కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది. ఆతరువాత [[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీతాన్ని]] అభ్యసించడం ఆరంభించింది. తన ఏడవ సంవత్సరంలో తండ్రి పని చేసే [[దివ్యజ్ఞాన సమాజం]] (థియాసాఫికల్ సొసైటీ}) లో చేరింది.
 
== వివాహం ==
 
== నాట్య అభ్యాసం ==
వివాహానంతరం ఈమె తన భర్తతో అనేక ప్రదేశాలను దర్శించే అవకాశం లభించింది. ఆమె తనకు సహజంగానే ఉన్న కళలయందున్న ఆసక్తిచేత అన్నాబావ్లే అనే రష్యా కళాకారిణి చేసిన బాలే నృత్యము పట్ల ఆకర్షితురాలై, ఆమె సహాయంతోనే ఆమె గురువైన కిళియోనర్టిని గురువుగా స్వీకరించి బాలే నృత్యాన్ని అభ్యసించింది. ఆపై అన్నాబావ్లే సలహా ననుసరించి తన భరతనాట్య శిక్షణకు కావసిన ప్రయత్నాలు ప్రారంభించింది. కాని ఆరంభంలో అనేక తిరస్కారాలను చవిచూసింది. ఆ రోజులలో స్త్రీలు నాట్యాన్ని అభ్యసించడం అవమానంగా భావించడం చేత ఆరంభంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నా, ఆమె తన పట్టు విడవకుండా మీనాక్షి సుందరం పిళ్ళై దగ్గర శిష్యరికం చేసి భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది.
 
== అరంగేట్ట్రం ==
 
== పాఠశాల నిర్వహణ ==
నాట్య పాఠశాలకు ఆమె మొదటి గురువైన సుందరం పిళ్ళై, అతని అల్లుడు చొక్కలింగం పిళ్ళై ఉపాధ్యాయులుగా ఉన్నారు. మొదటి విద్యార్ధులవిద్యార్థుల సంఖ్య కేవలం నలుగురే. ఈ పాఠశాలలో [[నాట్యము|నాట్యమే]] కాక [[సంగీతము|సంగీతమూ]] నేర్పుతారు. అందమైన తోటలు, తామర కొలనులు, సంప్రదాయమైన కట్టడాలు ఈ పాఠశాలను నాట్య దేవాలయంగా చేశాయి. అడుగడుగునా ఆమె కృషి, అభిరుచి ప్రతిబింబిస్తూ ఈ పాఠశాల నాట్య రంగానికి ఎనలేని కృషి చేస్తూ ఉంది. ఈ పాఠశాలకు ఆమె చేసిన సేవ ఆమెను చిరకాలం గుర్తుంచుకునేలా చేసింది.
 
==రాజ్యసభలో==
 
== బిరుదులు ==
రుక్మిణీదేవి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం "పద్మభూషణ్" తోను, శాంతినికేతన్ "దేశికోత్తమ" బిరుదుతోను ఆమెను సత్కరించాయి. భరతనాట్యానికి గుర్తింపు, గౌరవాన్ని కలిగించి, దానిలోని దైవీక తత్వాన్ని ప్రపంచానికి చాటిన ఘనతలో రుక్మిణీదేవి అరండేల్ కు ప్రధాన పాత్ర ఉంది. కళాక్షేత్ర విద్యార్ధులువిద్యార్థులు అనేకమంది నేడు వివిధ రంగాలలో ప్రకాశిస్తున్నారు.
 
==ఇతర విశేషాలు==
[[1977]]లో [[మొరార్జీ దేశాయ్]] [[ప్రధానమంత్రి]]గా ఉన్నపుడు, రుక్మిణీదేవిని భారత [[రాష్ట్రపతి]] అభ్యర్ధిత్వానికిఅభ్యర్థిత్వానికి పరిశీలించాడు.<ref>http://www.nla.gov.au/pub/nlanews/2006/jan06/article4.html సేకరించిన తేదీ: ఆగష్టు 8, 2007</ref> అయితే ఆ ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో అది ముందుకు సాగలేదు.<ref>http://www.india-today.com/itoday/millennium/100people/rukmini.html సేకరించిన తేదీ: ఆగష్టు 8, 2007</ref>
 
== మరణం ==
[[ఫిబ్రవరి 24]], [[1986]] లో మరణించింది.
 
 
==మూలాలు==
{{Reflist}}
 
 
==బయటి లింకులు==
* [http://www.tamilnation.org/hundredtamils/arundale.htm 20వ శతాబ్దంలో 100మంది ప్రముఖ తమిళులు - రుక్మిణీదేవి అరండేల్]
* [http://www.katinkahesselink.net/his/kalakshetra.html రుక్మిణీదేవీ, కళాక్షేత్రం]
* [http://www.ivu.org/members/council/rukmini-devi-arundale.html biography]
 
<!-- వర్గాలు -->
 
<!-- వర్గాలు -->
[[వర్గం:1904 జననాలు]]
[[వర్గం:1986 మరణాలు]]
[[వర్గం:పద్మభూషణ పురస్కార గ్రహీతలు]]
 
 
<!-- Interwiki links -->
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2005359" నుండి వెలికితీశారు