"రుద్రప్రయాగ" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కాశి → కాశీ , నారాయన → నారాయణ, పరమేస్వర → పరమేశ్వర, లో using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, కలవు. → ఉన్నాయి. (3) using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కాశి → కాశీ , నారాయన → నారాయణ, పరమేస్వర → పరమేశ్వర, లో using AWB)
}}
 
రుద్రా ప్రయాగ [[ఉత్తరాఖండ్]] రాష్ట్రం లోరాష్ట్రంలో ఒక చిన్న పట్టణం<ref>[http://www.fallingrain.com/world/IN/39/Rudraprayag.html Falling Rain Genomics, Inc - Rudraprayag]</ref>. దీనికి ఈ పేరు హిందువుల ఆరాధ్య దైవమైన శివుడి మరొక అవతారం అయిన రుద్రుడి పేరు మీదుగా వచ్చింది. పురాణాల మేరకు ఈ ప్రదేశంలో నారద మహర్షి శివుడిచే ఆశీర్వదించబడ్డాడు. '''రుద్రప్రయాగ''' జిల్లా మూడు జిల్లాలలో నుండి కొంత కొంత భాగం తీసుకొనబడి ఏర్పరచబడినదిఏర్పరచబడింది. ఆ జిల్లాలు [[చమోలి]], [[పౌరి]] మరియు [[తెహ్రి]] జిల్లాలు. ఈ జిల్లాను 16 సెప్టెంబర్, 1997 లో ప్రకటించారు. ఈ టవున్ [[మందాకినీ]] మరియు [[అలకనంద]] నదుల సంగమంలో కలదుఉంది.
== ఆలయలు ఆకర్షణలు ==
రుద్రప్రయాగ్ ఆలయ సమీపంలో జగదంబ ఆలయం ఉంది. .అగస్త్యముని టవున్ లో కల అగస్తేశ్వర్ మహాదేవ ఆలయం ఉంది. అగస్త్య మహర్షి ఇక్కడ చాలా కాలం తపస్సు చేసాడని పురాణకథనాలు వివరిస్తున్నాయి. రుద్రప్రయాగ్ లో ప్రసిద్ధ ఆకర్షణలలో [[దేవోరియ సరస్సు]] ఒకటి. సముద్ర మట్టానికి 2438 మీటర్ల ఎత్తున కల ఈ సరస్సు శిఖర శ్రేణులతో ఇక్కడే కల [[గంగోత్రి]], [[బద్రీనాథ్]], [[కేదార్ నాథ]], [[యమునోత్రి]] మరియు [[నీల కంట]] శిఖరాలను చూపుతుంది. ఇక్కడ బర్డ్ వాచింగ్ (పక్షుల వీక్షణ) వాటర్ బోటింగ్ మరియు యాన్గ్లింగ్ లు ఆనందించవచ్చు.
 
ఇక్కడ కల త్రియుగినారాయన్త్రియుగినారాయణ్ అనే చిన్న గ్రామంలో హవన్ కుండ్ అనే నిరంతరం వెలిగే జ్యోతిని కూడా చూడవచ్చు. స్థానికుల నమ్మకాల మేరకు ఈ గ్రామం హిమవత్ రాజ్య రాజధాని అని ఇక్కడ ఈ జ్యోతి సమక్షంలో పార్వతీ పరమేస్వర్లుపరమేశ్వర్లు వివాహం చేసుకున్నారని చెపుతారు. రుద్ర ప్రయాగ్ లో ఇంకనూ చూడవలసినవి [[గుప్తకాశి]], [[ఉఖి మట్]], [[వాసుకి తాల్]], [[జఖోలి]] మరియు [[తుంగనాత్]] వంటివి ఉన్నాయి. టూరిస్టులు కలిమాట్, కార్తిక్ స్వామీ టెంపుల్, ఇంద్రసాని మానస దేవి టెంపుల్, చంద్రశిల, మా హరియాలి దేవి టెంపుల్, కోటేశ్వర్ టెంపుల్ మరియు, మాడ మహేశ్వర్ గుళ్ళు చూడవచ్చు<ref>[http://www.kartikswami.com Kartik Swami]</ref>.
== ఘాటులు ==
ఇండియా లోని సిద్ధ పీటాలలో కాళీ మట్ ఒకటి. ఇక్కడ కాళీ మాత గుడి కలదుఉంది. నవరాత్రి ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రదేశాల నుండి వేలాది భక్తులు వస్తారు. ఉఖి మట్, గుప్త కాశికాశీ ప్రదేశాలు దీనికి సమీపంలోనే వుంటాయి.
 
== రుద్రప్రయాగ ఆలయం ==
[[అలకనంద]] మరియు [[మందాకినీ]] అనే రెండు నదుల సంగమంలో కల రుద్రప్రయాగ్ టెంపుల్ ప్రధాన మతపర ప్రదేశం. శివుడు కల ఈ గుడికి ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు వస్తారు. ఇక్కడ సంగీతంలో సాధన పట్టు కొరకు తపస్సు చేస్తున్న నారదుడిని శివుడు రుద్రుడి అవతారంలో వచ్చి దీవించాడని పురాణాల కథనాలు వివరిస్తున్నాయి. ఇక్కడ కల జగదంబ దేవి ఆలయం కూడా ఒక ఆకర్షణ.
== త్రియుగ నారాయణ్ ఆలయం ==
రుద్ర ప్రయగ్ లో కల త్రియుగి నారాయణ్ ఒక పవిత్ర ప్రదేశం. ఇది హిమవత్ కు రాజధానిగా చెపుతారు. ఇక్కడ శివ పార్వతుల వివాహం సత్యయుగంలో జరిగింది. ఇప్పటికి ఇక్కడ వెలుగుతున్న హవాన కుండ్ జ్యోతి సమక్షంలో వారి వివాహం జరిగిందని చెపుతారు. ఈ అగ్ని బూడిద భక్తుల వివాహ జీవితాలను ఆశీర్వదిస్తుందని చెపుతారు. ఈ ప్రదేశ సమీపంలో ఒక విష్ణు ఆలయం ఉంది. దీని శిల్పశైలి కేదార్ నాథ్ ఆలయాన్ని పోలి వుంటుంది. ఈ ప్రదేశం చూసే పర్యాటకులు [[రుద్రకుండ్]], [[విష్ణు కుండ్]] మరియు [[బ్రహ్మ కుండ్]] లు తప్పక చూడాలి. ఈ మూడు కుండ్ లకు సరస్వతి కుండ్ మూల స్థానం. స్థానికుల నమ్మిక మేరకు ఈ కుండ్ నీరు విష్ణు నాభి స్థానం నుండి వస్తుందని చెపుతారు. ఈ నీరు మహిళల సంతానవిహీనతను లేకుండా పోగొడ్తుందని విశ్వసిస్తున్నారు.
== ప్రయాణ సౌకర్యాలు ==
రోడ్డు, రైలు మార్గాలలో కలుపబడి వుంది. ఈ ప్రదేశ సందర్శనకు వేసవి అనుకూలం.
===రోడ్డు ప్రయాణం===
రుద్రప్రయాగ్ నేషనల్ హై వే 58 మార్గం లోమార్గంలో అంటే [[ఢిల్లీ]] నుండి [[బద్రీనాథ్]] మార్గంమార్గంలో లో కలదుఉంది. కనుక బస్సు సేవలు బాగా వుంటాయి. వేసవి లోవేసవిలో న్యూ ఢిల్లీ నుండి బద్రీనాథ్ వెళ్ళే బస్సు లుబస్సులు రుద్రప్రయాగ్ మీదుగా నే వెళతాయి. [[రిషికేశ్]] నుండి [[రుద్రప్రయాగ్]] కు రెగ్యులర్ బస్సు లుబస్సులు ఉన్నాయి. రుద్రప్రయాగ్ వాయు,
 
=== రైలు మార్గం ===
రుద్రప్రయాగ్ కు ఋషి కేష్ రైలు స్టేషను సమీపం. కొన్ని రైళ్ళ తోరైళ్ళతో ఇది ఒక చిన్న రైలు స్టేషను. అయితే 24 కి. మీ. ల దూరం లోదూరంలో కల హరిద్వార్ రైలు జంక్షన్ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు ఉన్నాయి.
=== వాయుమార్గం ===
రుద్రప్రయాగ్ కు సమీప ఎయిర్ బేస్ సుమారు 183 కి. మీ. ల దూరం లోని [[దేహ్రా దూన్]] లోని [[జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్]] ఈ ఎయిర్ పోర్ట్ నుండి రుద్రా ప్రయగ్ కు టాక్సీ లుటాక్సీలు లభిస్తాయి.
== చిత్రమాలిక ==
 
Image: RudraprayagConfluence.JPG| [[2013]] వరదల సమయంలో మందాకిని.
Image: Rudraprayag - Confluence of Alaknanda and Mandakini.JPG|రుద్రప్రయాగ.
Image: Mandakini joins Alaknanda at Rudraprayag.JPG|ఇక్కడ కనిపిస్తున్న ఘులా వంతెన స్థంభాలతోస్తంభాలతో సహా [[2013]]లో కొట్టుకుపోయింది.
Image:Sandhya aarti at Rudraprayag.JPG|రుద్రప్రయాగలో సంధ్యాహారతి.
</gallery>
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2005367" నుండి వెలికితీశారు