రూప్‌నగర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి , కు → కు , సామీపం → సమీపం, శిధిలా → శిథి using AWB
పంక్తి 72:
[[File:Satluj P012.JPG|thumb|250px|Cattle grazing on the banks of river [[Sutlej]]]]
[[File:Satluj S058.JPG|thumb|250px|Gurdwara Shri Tibi Sahib on the banks of river [[Sutlej]]]]
[[పంజాబు]] రాష్ట్ర 24 జిల్లాలలో '''రూప్‌నగర్''' జిల్లా (డోయబ్:ਰੂਪਨਗਰ ਜ਼ਿਲਾ) ఒకటి. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా రోఖేశ్వర్ ఈ నగరాన్ని స్థాపించి తన కుమారుని పేరు పెట్టాడని భావిస్తున్నారు. ఇది " సింధూ నాగరికతకు " చెందిన పురాతన నగరమని భావిస్తున్నారు. రూప్ నగర్ జిల్లా లోని ప్రధాన నగరాలు మొరిండా, కురలి, ఆనందపూర్ సాహిబ్. రూప్ నగర్‌ను భాగ్‌వాలా (పూదోటల నగరం) అనికూడా అంటారు. మొరిండా చంఢీగఢ్- లుధియానా రహదారిలో ఉంది.
 
----
 
==రూపర్==
సట్లైజ్ నది ఏడమ తీరంలో 21 మీ ఎత్తున శివాలిక్ పర్వతసామీపంలోపర్వతసమీపంలో ఉన్న మట్టిదిబ్బ పేరు. రూపర్. ఇది 6 సంస్కృతులకు సాక్ష్యంగా నిలిచింది.ఈ జిల్లాలో డాక్టర్ వైడి శర్మ పురాతత్వపరిశోధనలు సాగించాడు. హరప్పన్ నుండి రూపర్‌కు వలసలు సరస్వతి మరియు సట్లైజ్ నది మీదుగా సాగాయి.
=== పురాతన కాలం 1 ===
రూపర్ వద్ద జరిగిన త్రవ్వకాలలో ఆరంభకాల సింధు నాగరికతకు చెందిన అనేక ఆధారాలు లభించాయి. సింధునాగరికతకు సంబంధించిన లిపి, ముద్రలు ఉన్న వస్తువులు, మట్టిని కాల్చి చేసిన టెర్రకోటా వస్తువులు, చెర్ట్ బ్లేడ్లు, రాగి వస్తువులు, టెర్రకోటా పూసలు మరియు గాజులు మరియు సింధునాగరికతకు చెందిన సాధారణ మట్టిపాత్రలు లభించాయి. మొత్తం హరప్పన్ పట్టణాలు మరియు గ్రామాలలో ఇవి పుష్కలంగా లభించాయి.
పంక్తి 83:
 
===పురాతన కాలం 2===
సింధునాగరికత రెండవ స్థాయిలో వర్ణాలు చిత్రీకరించబడిన బూడిదరంగు పాత్రలు (గ్రే వేర్) వాడుకలో ఉన్నాయి. సాధారణంగా హరప్పన్ సంబంధిత రెండవ స్థాయి సమయానికి చెందిన నలుపు వర్ణంతో చిత్రించబడిన గ్రే వేర్ పాత్రలు, టెర్రకోటా గాజులు, సెమీ ప్రెసీషియస్ స్టోంస్, గ్లాస్, బోన్ అర్రోహెడ్స్ వాడుకలో ఉన్నాయి. ఈ సమయం మహాభారతకావ్యానికి సంబంధిత కాలమని భావిస్తున్నారు.
 
క్రీ.పూ 600 ఈ ప్రాంతంలో సరికొత్త ఆవాసాలు మొదలైయ్యాయి. ఇది రూపర్ చారిత్రలో 3 వ స్థాయికి చెందిన కాలమని చరిత్రకారులు భావిస్తున్నారు. రెండవ స్థాయికి చెందిన గ్రే వేర్ హరప్పన్ సంస్కృతి కూడా కొనసాగింది. ఈ కాలాన్ని సిర్కా క్రీ.పూ 600- క్రీ.పూ 200 సంస్కృతికి చెందింది. ఈ కాలానికి చెందిన ముద్రలు మరియు పోతపోసిన నాణ్యాలు త్రవ్వకాలలో లభ్యం అయ్యాయి.
పంక్తి 91:
 
===పురాతన కాలం 3 నుండి 5 ===
పురాతన కాలం 3 నుండి 5 లో ఆడంబరంగా నిర్మించబడిన రాళ్ళు మరియు మట్టి ఇటుకలతో నిర్మించబడిన భవనసముదాయాలు ఉన్నాయని భావిస్తున్నారు. పూర్తి ప్రణాళికతో నిర్మించిన భవనాలకంటే గుండ్రని భవనసముదాయాలు అధికంగా త్రవ్వకాలలో లభించాయి.
 
===పురాతన కాలం 6 ===
పురాతన కాలం 6లో సుంగ మరియు కుషాన్ మరియు గుప్తుల సాంరాజ్యాలకు చెందిన రాజులు వారి వారసులు ఈ ప్రాంతాన్ని పాలించారు. వీటికి సంబంధించిన భవనసముదాయాల అవశేధాలు త్రవ్వకాలలో లభించాయి. గుప్త మరియు కుషానులకు పాలకులకు చెందిన నాణ్యాలు లభించాయి. వీటిలో మైర్యచంద్రగుప్తునికి చెందిన బంగారునాణ్యాలు కూడా ఉన్నాయి. ఈ కాలాన్ని భరతదేశ చరిత్రలో స్వర్ణయుగమని కూడా పేర్కొంటారు. అంతేకాక సుంగ మరియు గుప్తుల కాలానికి చెందిన టెర్రకోటా శిల్పాలు పెద్ద ఎత్తున లభించాయి. వీటిలో యక్షిణి శిల్పం ఒకటి. గుప్తుల కాలానికి చెందిన బంగారు నాణ్యాలలో ఉన్న సముద్రగుప్తుని టెర్రకోటా శిల్పం కూడా లభించింది. అంతేకాక శిధిలావస్థలోశిథిలావస్థలో ఉన్న 3 వెండి పాత్రలు లభించాయి. ఇవి గ్రీకుల శైలితో తయారు చేయబడినవని భావిస్తున్నారు. ఈ కాలంలో అధికంగా ఎర్రని మట్టి పాత్రలు వాడకంలో ఉన్నాయి. తరువాత 6వ శతాబ్దం నుండి దాదాపు మూడు నాలుగు శతాబ్ధాల కాలానికి చెందిన వస్తువులు లభ్యమైయ్యాయి.
తొరామన (క్రీ.శ 500) మరియు మిహిరకుల (క్రీ.శ 510-40) కాలానికి చెందిన సిర్కాలు కూడా లభించాయి. 5 వ స్థాయిలో నిర్మించబడిన ఇటుకల భవనాలు ఆకాలం సమృద్ధికి నిదర్శనంగా నిలిచాయి. క్రీ.శ 13 వ శతాబ్దం నాటికి ఈ ప్రాంతంలో పట్టణ నిర్మాణం మొదలైనదని భావిస్తున్నారు. 6 స్థాయి నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంతం సుసంపన్నత కొనసాగుతూనే ఉంది.
 
* పురాతత్వ ప్రదర్శనశాలను నిర్మించి అందులో త్రవ్వకాలలో లభ్యమైన వద్తువులను బధ్రపరిచారు. ఇందులో పురాతన వస్తువులు, రూప్నగర్ చాయాచిత్రాలు కూడా బధ్రపరచబడి ఉన్నాయి..
 
== ప్రాంతం ==
[[పంజాబు]] రాష్ట్రం లోని పాటియాలా విభాగానికి చెందిన రూప్‌నగర్ జిల్లా ఉత్తరంగా 30°-32' మరియు 31°-24' డిగ్రీల అక్షాంశంలో మరియు తూర్పుగా 76°-18' మరియు 76°-55' డిగ్రీల రేఖాంశంలో ఉంది. రూప్‌నగర్ సాధారణంగా రూపర్ అని పిలువబడుతూ ఉండేది. జిల్లాకేంద్రం రూప్‌నగర్ [[చండీగడ్]] కు 42 కి.మీ దూరంలో ఉంది. జిల్లా సతిహద్దులలో [[సాహిబ్ భగత్ సింగ్]]
జిల్లా, (నవాంషహర్), [[మొహలి]] జిల్లా మరియు [[ఫతేగర్]] జిల్లా ఉన్నాయి. జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి : రూప్నగర్, ఆనందపూర్ మరియు [[చంకౌర్ సాహిబ్]] ఉన్నాయి. అంతేకాక 617 గ్రామాలు మరియు 6 పట్టణాలు (రుప్‌నగర్, చంకౌర్ సాహిబ్, ఆనంద్పూర్ సాహిబ్, మొరిండా (భారత్) మరియు నాంగల్ ) ఉన్నాయి. చంకౌర్ సాహిబ్ తప్ప మిగిలినవన్నీ రైల్వే మార్గంలో ఉన్నాయి. జిల్లాలోని నాంగల్, రూప్నగర్ మరియు ఆనందపూర్ సాహిబ్‌ల గుండా సట్లైజ్ నది ప్రవహిస్తుంది.
 
[[File:Hargobindsar sahib.JPG|thumb|267x267px|Gurudwara Sri Hargobindsar Sahib located at the historical village, Dadhi, near Kiratpur Sahib.]]
పంక్తి 107:
== వాతావరణం ==
రూప్‌నగర్ జిల్లాలోని వాతావరణం సాధారణంగా పొడిగా ఉంటుంది. నైరుతీ రుతుపవనాలు జిల్లాలో వర్షపాతానికి సహకరిస్తాయి. వేడి వేసవి మరియు అత్యంత చలితో కూడిన శీతాకాలం ఉంటాయి.
వాతావరణ పరంగా జిల్లా 4 విభాగాలుగా విభజించబడింది. నవంబర్ మద్య నుండి ఫిబ్రవరి వరకు చలికాలం, తరువాత కాలం మార్చ్మార్చి నుండి జూన్ చివరి వరకు వేసవి కాలం, జూన్ నుండి నైరుతీ ౠతుపవనాలు ఆరంభమై సెప్టెంబర్ మద్య వరకూ వర్షాలు ఉంటాయి. సెప్టెంబర్ మద్య నుండి నవంబర్ మద్య వరకు వర్షాలు కొనసాగుతుంటాయి. శీతాకాలం నుండి వేసవి కాలం వరకు ఉష్ణోగ్రతలు 4-45 సెల్షియస్ డిగ్రీల వరకు ఉంటుంది. మే మరియు జూన్ మాసాలు సాధారణంగా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వర్షాకాలంలో గాలిలో తేమ 70% వరకూ ఉంటుంది.
సరాసరి వర్షపాతం 775మి.మీ. జూన్ మరియు సెప్టెంబర్ మద్య కాలంలో 78% వర్షపాతం ఉంటుంది. భుభాగం అధికంగా బంకమట్టి మరియు స్వల్పంగా ఇసుక కలిగి ఉంటుంది. సట్లైజ్ నదీ ప్రాంతంలో బంకమట్టి అధికంగానూ అక్కడక్కడా ఇసుక కలిగి ఉంటుంది. చంకౌర్ సాహిబ్ మరియు ఖరర్ బ్లాకులలలో సోడిక్ మట్టి ఉంటుంది. ఆనందపూర్ సాహిబ్ మరియు రూప్‌నగర్ భూభాగం అసమానతలు కలిగిన మట్టి ఉంటుంది.
 
పంక్తి 117:
 
== నగరాలు మరియు పట్టాణాలు ==
* ఆనందపూర్ సాహిబ్ ( రోపార్)
* చంకుమార్ సాహిబ్ ( రోపార్)
* కిరత్పూర్ సాహిబ్ (రోపార్)
* మోరిండా సిటీ (రోపార్ )
* నాంగల్ ( రోపార్)
* రూప్‌నగర్
* కమల్పూర్ ( రోపార్)
పంక్తి 135:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 683,349, <ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
| [[గునియా]] దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Equatorial Guinea
668,225
పంక్తి 151:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 507వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
పంక్తి 158:
|-
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం.
| 8.67%.<ref name=districtcensus/>
|-
| స్త్రీ పురుష నిష్పత్తి.
పంక్తి 166:
|
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 83.3%.<ref name=districtcensus/>
|-
"https://te.wikipedia.org/wiki/రూప్‌నగర్_జిల్లా" నుండి వెలికితీశారు