"పాదరక్షలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
పాదరక్షలు (Footwear) [[పాదాలు|పాదాల]]కు ధరించే [[దుస్తులు]].
 
 
ఇవి పాదాల్ని బయటి [[వాతావరణం]] నుండి రక్షించడమే కాకుండా, [[శుభ్రం]]గా ఉంచుతాయి మరియు అందాన్నిస్తాయి. సాధారణంగా పాదం, పాదరక్షల మధ్య గుడ్డ లేదా నైలాన్ తో చేసిన సాక్సులు వాడతారు. పాదరక్షల్ని తయారుచేసే వారిని చమారీవారు లేదా కాబ్లర్స్ అంటారు.
 
 
వీటిని తయారుచేయడానికి [[తోలు]], [[ప్లాస్టిక్]], [[రబ్బరు]], [[గుడ్డలు]], [[కలప]], [[నార]] మరియు వివిధ [[లోహాలు]] ఉపయోగిస్తారు.
 
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/200539" నుండి వెలికితీశారు