రెండవ హరిహర రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో RETF మార్పులు, typos fixed: → , చేసినారు → చేసారు (3), చినాడు → చాడు (20) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో , కి → కి (3), సహయం → సహాయం, అభివృద్ది using AWB
పంక్తి 5:
 
==సామంత రాజ్యాల పునరాధీనము చేసుకొనుట==
[[మొదటి బుక్క రాయలు]] కుమారుడైన [[కంప రాయలు|కంప రాయలే]] ఈ పేరుతో రాజ్యమునకు అధిపతి అయినాడని ఓ అభిప్రాయము. ఇతను రాగానే చేసిన మొదటి పని, తన తండ్రి గారి కాలములో సామంతులుగా నియమితులైన అనేక రాజ బంధువులను స్వతంత్రులు కావాలెననెడి అభిలాషనుండి మరల్చి, వారిని తొలగించి, తన పుత్రులను నియమించాడు. [[ఉదయగిరి]] కి [[దేవ రాయలు]]ను, [[మధుర]] ప్రాంతములకు [[విరూపాక్ష రాయలు]]ను అధికారులుగా నియమించాడు.
 
==బిరుదులు==
పంక్తి 12:
 
==యుద్దములు==
మొదటి తరం [[విజయనగర]] రాజులకు బహుమనీ సుల్తానులతో యుద్దాలుయుద్ధాలు తప్పలేదు. రెండవ తరం రాజులకు గజపతులతోనూ, నాలుగు బహుమనీ సుల్తాను శాఖలతోనూ యుద్దాలుయుద్ధాలు తప్పలేదు. [[1378]] నందులో బహుమనీ సుల్తాను [[ముజాహిద్ షా]] దారుణంగా హత్యచేయబడినాడు. బహుమనీ రాజ్యం అంతఃకలహాలకు ఆలవాలమయినది. [[1378]] నందే [[రెండవ మహమ్మద్ షా]] సింహాసనము అధిస్టించాడు. ఇతను శాంతిశీలుడు. ఈ కాలములో దక్షిణభారతదేశములందు పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. [[కొండవీడు]] రెడ్డిరాజ్యమున [[పెదకోమటి వేమారెడ్డి]], [[కుమార గిరి రెడ్డి]], [[కాటయవేమా రెడ్డి]] ల మధ్య తరచూ యుద్దములుయుద్ధములు జరుగుతుండేవి. ఇదే సమయములో [[రేచర్ల పద్మనాయకులు]] [[బహుమనీ సుల్తాను]]లతో స్నేహం చేసుకొని [[విజయనగర]], [[కొండవీడు]] రాజ్యములను ఆక్రమించాలని పథకం రూపొందించారు. ఇటువంటి పరిస్థితులలో '''రెండవ హరిహర రాయలు''' [[కొండవీడు]] రాజ్యమందున్న [[శ్రీశైలం]] ప్రాంతమును ఆక్రమించారు. కానీ [[కాటయవేమా రెడ్డి]] [[విజయనగర]] సేనలను ఎదుర్కొని ఓడించాడు. '''హరిహర రాయలు''' కాటయవేమునితో సంధిచేసుకొని అతని కొడుకు [[కాటయ]]కూ తన కూతురు [[లక్ష్మి]] కి వివాహం జరిపించాడు.
===మోటుపల్లి యుద్దం===
'''హరి హర రాయలు''' కుమారుడైన [[దేవ రాయలు]] [[ఉదయగిరి]] అధిపతి . ఆతడు సైన్యముతో [[మోటుపల్లి]] రేవును ఆక్రమించాడు. తరువాత [[కొండవీడు]] రాజ్యముపైకి '''హరిహర రాయలు''' [[చౌండసేనాని]] ని పంపించాడు. ఇదే సమయంలో [[కొండవీడు]]ను [[కుమారగిరి రెడ్డి]] నుండి స్వాధీనము చేసుకున్న [[పెదకోటి వేమా రెడ్డి]] [[విజయనగర]] సైనికులను కొండవీడు భూబాగాలనుండి తరిమివేశాడు.
===పద్మనాయకులతో యుద్దములు===
====మొదటి దండయాత్ర====
'''హరిహర రాయలు''' పద్మనాయకులపైకి తన పెద్ద కుమారుడూ, [[యువరాజు]] అయిన [[రెండవ బుక్కరాయలు]]ను పంపించాడు, ఈ యుద్దములోయుద్ధములో [[సాళువ రామదేవుడు]] అను యోధుడు చాలా ప్రముఖ పాత్ర వహించాడు. ఈ దండయాత్రను ఎదుర్కోవడంలో [[పద్మనాయక ప్రభువులకు]] [[బహుమనీ సుల్తానులు]] సహాయం చేసారు. [[కొత్తకొండ]] ప్రాంతమున జరిగిన పోరాటంలో [[సాళువ రామదేవుడు]] ప్రాణాలకు తెగించి పోరాడి, చివరకు తన ప్రాణాలు అర్పించాడు. [[రెండవ బుక్క రాయలు]] ఓటమిభారంతో [[విజయనగరం]] తిరిగి వచ్చాడు.
 
====రెండవ దండయాత్ర====
[[1397]]లో మరలా '''రెండవ హరిహర రాయలు''', [[గండదండాధీశుడు]] వంటి అనేక వీరులను, పెద్ద సైన్యమును, తోడుగా ఇచ్చి [[యువరాజు]] [[రెండవ బుక్క రాయలు]]ను మరల [[పద్మనాయకులు]] పైకి దండయాత్రకు పంపించాడు. ఇదే సమయలో [[దేవరాయలు]] మరికొంత సైన్యముతో [[అలంపురం]] పైకి దండెత్తినాడు. ఈ దండయాత్రలను పద్మనాయకులు, బహుమనీల సహయంతోసహాయంతో ఎదుర్కోవాలని చూసినారు, కానీ [[విజయనగర]] రాజ సైనికులు [[కృష్ణా నది]] ఉత్తరభాగమున ఉన్న [[పానుగల్లు]] కోటను ముట్టడించి వశము చేసుకున్నారు, అలాగే [[చౌల్ దాలోల్]] ప్రాంతమును విజయనగర సైనికులు సాధించారు.
 
===సింహళ దేశ విజయ యాత్ర===
[[విరూపాక్ష రాయలు]] గొప్ప నావికా సైన్యమును అభివృద్దిచేసిఅభివృద్ధిచేసి [[సింహళ]] ద్వీపముపైకి దండయాత్రచేసి విజయం సాధించి సింహళ రాజునుండి కప్పమును తీసుకోని వచ్చాడు. ఈ విజయము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భారత దేశ చరిత్రలో ఓ అపవాదు ఉన్నది, కేవలము బ్రిటీషువారికి మాత్రమే నావికాదళము కలదు అని. కానీ దానికంటే ఎంతో ముందే భారతదేశ ప్రభువులు చక్కని నావికాదళమును రూపొందించారు.
 
===కొండవీడు యుద్దాలు===
"https://te.wikipedia.org/wiki/రెండవ_హరిహర_రాయలు" నుండి వెలికితీశారు