రెండు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), కి → కి (3), కూడ → కూడా (3), ప్రథాన → ప్రధాన, గ్ర using AWB
పంక్తి 12:
| [[ప్రాధమిక సంఖ్య]]
|-
| [[భాజకములు]] (Divisors)
| 1, 2
|-
పంక్తి 24:
| 2
|-
| [[ద్వాదశాంశ]] (Duodecimal)
| 2
|-
పంక్తి 44:
 
అంతర్జాతీయంగా "'''2'''" అనే గుర్తు "రెండు" అనే అంకెను సూచించడానికి వాడటం బాగా స్థిరపడిపోయింది.
తెలుగు లిపిలోనూ, భారతీయ హైందవ గ్రంధాలలోనూగ్రంథాలలోనూ "'''౨'''" అనే ఇంకా అక్కడక్కడ వాడుతున్నారు కానీ ఇపుడు "2"నే అత్యధికంగా వాడుతున్నారు.
రోమను సంఖ్యలని అక్కడక్కడ అలంకారానికి వాడే చోట్ల ఒకటికి ఇంకా "'''II'''" లేదా "'''ii'''" గుర్తులను వాడుతారు.
 
పంక్తి 60:
* రెండు వేదాలు చదివిన పండితుడు ద్వివేది. వేదుల, ద్వివేదుల అన్న ఇంటిపేర్లు తెలుగు వారిలో బాగానే కనిపిస్తాయి కాని, త్రివేదుల, చతుర్వేదుల కొంచెం తక్కువ. ఉత్తరాది వారిలో త్రివేదీ, చతుర్వేదీ బాగా కనిపిస్తారు. ఆంధ్ర రాష్ట్రపు మొదటి గవర్నరు పేరు త్రివేది.
* రెండు భాషలు వచ్చిన ఆసామీ దుబాసీ. ఇదే మాటని ‘ట్రాన్స్‌లేటర్’ అన్న అర్ధంలో వాడేస్తూ ఉంటాం.
* వైష్ణవుడు అయినవాడు జపించవలసిన మంత్రాలలో ద్వయం ఒకటి. “శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయనమః” అనేది ద్వయ మంత్రం. దీనినే మంత్రరత్నం అని కూడకూడా అంటారు.
* మధ్వాచార్యులవారు స్థాపించిన శాఖ ద్వైతం. అహం బ్రహ్మస్మి అంటే వీరు ఒప్పుకోరు. జీవాత్మ, పరమాత్మ ద్వివిధమైన ఆత్మలు అని వీరి సిద్ధాంతం.
* మహాభారతంలో ద్వైతవనం అనే అడవి కనిపిస్తుంది. కాని ఈ అడవిలో ఉన్న ద్వైతం ఏమిటో?
* కలనేత వస్త్రాన్ని హిందీలో ‘దోరంగి’ అంటారు. అంటే రెండు రంగుల బట్ట. ఈ ‘దో’ లోంచి వచ్చినదే ‘దోయి’. కనుదోయి, చనుదోయి అన్నవి తెలుగు మాటలే! రెండు చేతులని కలిపి దొన్నెలా చేస్తే వచ్చేది దోయిలి. దీన్నే మనం దోసిలి అని కూడకూడా అంటాం.
* కంప్యూటర్లు వాడకం లోకి వచ్చేక ద్వియాంశ (‘బైనరి’) పద్ధతి పరపతి పెరిగింది; అంతవరకు అంకెలని దశాంశ పద్ధతిలోనే లెక్కించేవారు.
* ద్వితీయం అంటే రెండవది. కాని, ‘రెండవ పెళ్ళి’ అన్న అర్ధం లోనే ఎక్కువగా వాడతారు. అద్వితీయం అంటే మొదటిది అనే అర్ధం – మొదటి పెళ్ళి అని కాదు.
* జీవశాస్త్రం లోజీవశాస్త్రంలో ప్రతి జంతువుకీ, మొక్కకీ ద్వినామ (‘బైనరి’) పద్ధతిలో పేర్లు పెడతారు; మొదటిది జాతి పేరు, రెండవది శాల్తీ పేరు. మనకి ఇంటి పేరు, పెట్టిన పేరు ఉన్నట్లే ఇది కూడ.
* ద్విత్వాక్షరం అంటే ఒక అక్షరం కింద మరొకటి రావటం. ద్విత్వాక్షరం అన్న మాటలో మూడు ద్విత్వాక్షరాలు ఉన్నాయి. ఒక అక్షరం కింద అదే అక్షరం పునరుక్తం అయితే అది ద్విరుక్తాక్షరం. అమ్మ, అక్క, కర్ర, కప్ప మొదలైన మాటలలో రెండవ అక్షరాలు ద్విరుక్తాక్షరాలు. ద్విత్వానికీ, ద్విరుక్తానికీ మధ్య ఉన్న ఈ తేడాని చాల మంది గమనించరు.
* ద్విరదం అంటే రెండు కోరలు కలది. – ఏనుగు. రెండు కోరలు కల జంతువులు ఇంకా ఉన్నాయి కాని, సందర్భ శుద్ధి లేనప్పుడు ఏనుగనే చెప్పుకోవాలి. ద్విజిహ్వులు అంటే రెండు నాలుకలు గల మనుష్యులు.
* ద్విపద అంటే రెండు పాదాలు కల ఒక పద్య విశేషం.
* ద్విరేఫం అంటే రెండు ‘రేఫ’లు – అనగా ‘ర’ కారాలు – కలది, బ్రమరం. దీనినే మనం తుమ్మెద అని కూడకూడా అంటాం. ఇది ఒక జాతి తేనెటీగ.
* ద్విజం అంటే రెండు జన్మలు కలది. గుడ్డు లోంచి పుట్టిన జీవులన్నీ ద్విజములే. మానవులలో రెండు సార్లు పుట్టిన వారు ద్విజులు – అనగా ఉపనయనం అయిన వారు.
* నదిలో రెండు వైపులా నీరుండి మధ్యలో నేల ఉంటే అది ద్వీపం. ద్వీపం లోద్వీపంలో పుట్టిన వాడు ద్వైపాయనుడు. అలా పుట్టిన వాడు నల్లగా ఉంటే అతగాడు కృష్ణద్వైపాయనుడు అవుతాడు. ద్వీపంలో పుట్టిన నల్లవాడు కదా అని మొదట్లో కృష్ణద్వైపాయనుడు అని పిలచే వారు. దరిమిలా వేదాలని సంస్కరించి వ్యాసుడైనాడు.
* రెండర్ధాలు ఉన్న పద్యాన్ని ద్వ్యర్ధి అంటారు.
* ద్విచక్కెర అంటే రెండు చక్కెరలు కలసి ఉన్న పదార్థం. కాఫీ లోకాఫీలో వేసుకునే పంచదారలో గ్లూకోజు, ఫ్రూక్టొజు అనే రెండు చక్కెరలు ఉన్నాయి కనుక అది ద్విచక్కెరే.
* ఎలక్త్రానిక్స్ లో తారసపడే కొన్ని శూన్య నాళికలో ఒక ఏనోడు, ఒక కేథోడు ఉంటాయి కనుక వీటిని ‘ద్వియోడు’ అనొచ్చు.
* ద్విగుణీకృతం అంటే రెట్టింపు చెయ్యటమే కాని, ద్విమాత్రకం అంటే రెండు కొలతలు కలది అని అర్ధం. దీనిని ఇంగ్లీషులో ‘టు డైమెన్షనల్’ అంటారు.
* రెండు కిరెండుకి సంబంధించిన మాటలు ఇంగ్లీషులో కొల్లలు. రెండుని ఇంగ్లీషులో ‘టు’ అంటాం. ఈ ‘టు’ స్పెలింగు ‘టి, డబల్‌యు, ఒ’. ఈ మూడింటిలో మొదటి రెండక్షరాలు అయిన ‘టి. డబల్‌యు’ లుడబల్‌యు’లు పక్క పక్కని ఎప్పుడు వచ్చినా ‘రెండు’ అనే అర్ధం స్పురిస్తుంది. ‘ట్వైలైట్’ అంటే పగలు కాదు, రాత్రి కాదు; ఈ రెండింటికి మధ్య ఉన్న సంధ్య వేళ. ‘ట్వైన్’ అంటే రెండు పేటలు వేసి పేనిన దారం. దీనినే తెలుగులో జమిలిదారం అనేవారు. ‘ట్విల్’ అంటే రెండు రకాల దారాలతో నేసిన బట్ట. ఒక కొమ్మ చీలి రెండుగా అయితే వచ్చినది ‘ట్విగ్’.
* ‘బి’, ‘బిస్’, ‘బై’, అనే ప్రత్యయాలని జోడించి, ‘రెండు’ మాటలని ఎన్నో తయారు చెయ్యవచ్చు. రెండు సార్లు (లేదా, రెండు వైపులా) ఉడికించినది కనుక ‘బిస్కట్’ అన్నారు. రెండు పక్కలా కాల్చిన అట్టు కనకనే మన దోశ లోని ‘దో’ వచ్చిందేమో అని వేమూరి వేంకటేశ్వరరావు చిన్న ప్రతిపాదన చేసేరు. రెండు కళ్ళకీ అమరే పరికరం కనుక ‘బైనాక్యులర్స్’ అయింది. రసాయన శాస్త్రం లోశాస్త్రంలో రెండింతలు అనటానికి ‘బిస్’ అనే పూర్వ ప్రత్యయం వాడతారు.
* రెండు సమభాగాలుగా విడదీసినప్పుడు ‘బైసెక్ట్’ అన్న మాటని వాడతాము గాని ఇక్కడ రెండుగా విడతీయటంలో చెడు ఏమీ జరగలేదు. కాని, ‘డై, డిస్’ అనే ప్రత్యయాలు వాడినప్పుడు చీల్చటం, విడదీయటం అనే అర్ధాలు వస్తాయి కాని, ఇక్కడ ఈ విడతీయటం మంచిది కాదు అనే అర్ధం స్పురిస్తుంది. ఏ కీలుకా కీలు కోసేసేపద్ధతిని ఇండియాలో ‘డిస్సెక్ట్’ అనీ, అమెరికాలో ‘డైసెక్ట్’ అనీ అంటారు. ఈ జాతికి చెందిన మాటలే ‘డిస్రప్ట్’, ‘డిస్టర్బ్’, ‘డివోర్స్’ మొదలైనవి.
* డూప్లికేట్ అంటే జతలో ఒకటి. ఇదే మాటని మనం ‘నకలు’ అనే అర్ధం లోఅర్ధంలో వాడతాం. ‘అసలు’ రైలు బండి ఏ కారణం చేతనైనా ఆగిపోతే దాని స్థానంలో వచ్చే మరొక బండిని ‘డూప్లికేటు’ అనే వారు తెలుగు దేశంలో, పూర్వం.
* ‘డూస్’ అంటే రెండు. టెన్నిస్ లో ‘డూస్’ అన్నప్పుడు, మరి రెండు ‘పాయింట్లు’ వరుసగా ఎవ్వరు గెలిస్తే వారు ఆట గెలిచినట్లు.
*ఇరుకెలకులు or ఇరుగడ both sides.
పంక్తి 97:
 
* ‘బైసెక్ట్’ గురించి మరొక విషయం. వృత్తలేఖిని, కొలబద్ద సహాయంతో ఒక గీతని కాని, కోణాన్ని కాని సమద్విఖండన చేయవచ్చని రేఖాగణితంలో దిట్టలయిన గ్రీకులు ఎప్పుడో కనుక్కున్నారు.
* గణితంలో రెండుకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రథానప్రధాన సంఖ్యలలో ఇదొక్కటే సరి సంఖ్య; మిగిలినవి అన్నీ బేసి సంఖ్యలే.
* రెండు మూడవ ఫిబొనాచీ సంఖ్య.
* రెండు రెళ్ళని కలిపినా, గుణించినా నాలుగే వస్తుంది. ఇదే విధంగా ఏ అంకెని మూడు సార్లు వేసి కలిపినా, గుణించినా ఒకే సమాధానం వస్తుందో చెప్పుకోండి, చూద్దాం. కావలిస్తే కాగితం, కలం వాడండి.
పంక్తి 286:
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వాడే "రెండు" అంకె సూచన బహుశా పూర్వం భారతదేశంలో రెండు అడ్డుగీతలతో ప్రాంభమయ ఉండవచ్చును. ఇప్పుడు కూడా జపానీ, చైనా భాషలలో అలాగే వ్రాస్తారు. తరువాత గుప్తుల కాలంలో అది 45 డిగ్రీలు వాలుగా మారింది. త్వరగా వ్రాయడానికి వీలుగా ఆ రెండు గీతలను కలిపే అడ్డగీత మొదలయ్యింది. అరబ్బులు క్రింది అడ్డుగీతను పూర్తిగా నిలువుగా మార్చారు (ప్రశ్న గుర్తులో లాగా). తరువాత ఆధునిక కాలంలో ఉన్న రూపానికి పరిణామం చెందింది.
 
ఆంగ్లభాష అక్షరాల మధ్యలో వ్రాసేపుడు "2" అంకె అధికంగా చిన్నబడి "X" కు సమానమైన ఎత్తు కలిగి ఉంటుంది.[[దస్త్రం:Text figures 256.svg]].
 
== విజ్ఞాన శాస్త్రంలో ==
"https://te.wikipedia.org/wiki/రెండు" నుండి వెలికితీశారు