రెడ్‌క్రాస్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, కు → కు (4), వున్నది. → ఉంది. (2), వున్నారు. → ఉన్నార using AWB
పంక్తి 25:
}}
 
'''అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్‌క్రెసెంట్ ఉద్యమం''' (ఆంగ్లం : The '''International Red Cross and Red Crescent Movement''') ఒక అంతర్జాతీయ [[మానవతావాదం|మానవతావాద]] ఉద్యమం. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9.7 కోట్ల మంది సభ్యులు (కార్యకర్తలు) వున్నారుఉన్నారు. వీరు మానవతావాదాన్ని, మానవుల జీవితాలను, ఆరోగ్యాన్ని కాపాడడానికి అనునిత్యం శ్రమిస్తూ వుంటారు. జాతి, మత, కుల, వర్గ, వర్ణ మరియు వయో భేదాలు లేకుండా సత్సంకల్పంతో పనిచేస్తూ వుంటారు.
[[దస్త్రం:IKRK Hauptquartier.jpg|thumb|right|ఐ.సి.ఆర్.సి.హెడ్ క్వార్టర్స్ జెనీవా]]
తొలి రోజుల్లో యుద్ధాల్లో గాయపడిన సైనికులకు సేవ చేయడానికి మాత్రమే ఇది పరిమితమై ఉండేది. ఇంచుమించు ప్రపంచంలోని అన్ని దేశాలలొనుదేశాలలోను రెడ్ క్రాస్ శాఖలు, యుద్ధ సమయాలలోను, శాంతి కాలంలోను నిర్విరామంగా పనిచేస్తునే ఉంటాయి. జాతి, కుల, మత విచక్షణా భేదం లేకుండా నిస్సహాయులకు ఇది సేవ చేస్తుంది. శాంతికాలంలో దీని కార్యకలాపాలేవంటే - [[ప్రథమ చికిత్స]], ప్రమాదాలు జరగకుండా చూడడం, త్రాగే నీటిని పరిశుభ్రంగా ఉంచటం, నర్సులకు శిక్షణ నివ్వడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నడపటానికి మంత్రసానులకు శిక్షణ, వైద్య శాలలను స్థాపించడం, [[రక్త నిధులు]] (Blood Banks) సేకరించడం, మొదలైన పనులు చేస్తుంటుంది.
రెడ్ క్రాస్ ను స్థాపించినది [[జీన్ హెన్రీ డ్యూనంట్]] (Jean Henry Dunant). ఆయన జూన్ 24, 1859న వ్యాపారం నిమిత్తమై లావర్డి (Lavardi) నగరానికి వెళ్ళాడు. ఆ సమయంలో [[ఫ్రాన్స్]] [[ఆస్ట్రియా]]ల మధ్యన జరుగుతున్న యుద్ధం వల్ల గాయపడిన వేలాది స్త్రీ పురుషులు ప్రథమ చికిత్స లేక మరణించడం అతను చూశాడు. హృదయ విదారకమైన ఈ దృశ్యం అతని మనస్సులో చెరగని ముద్ర వేసింది. తన స్వంత పని మరచిపోయి ఆపదలోనున్న వారందరికీ సహాయం చేశాడు.
పంక్తి 34:
 
ఇదో ప్రైవేటు సంస్థ. దీనిలో ముఖ్యంగా క్రింది అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి:
* [[:en:International Committee of the Red Cross|అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ]] (ICRC), దీనిని 1863 లో స్థాపించారు. ప్రధాన కేంద్రం [[స్విట్జర్లాండ్]] లోని [[జెనీవా]] నగరంలో వున్నదిఉంది.
* [[:en:International Federation of Red Cross and Red Crescent Societies|అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్‌క్రెసెంట్ సంఘాల సమాఖ్య]] (IFRC), ఇది 1919 లో స్థాపింపబడినది, దీని ప్రధాన కేంద్రమూ జెనీవాలోనే వున్నదిఉంది.
[[దస్త్రం:Jean Henri Dunant.jpg|250px|thumb|"[[:en:A Memory of Solferino|ఎ మెమరీ ఆఫ్ సోల్‌ఫెరీనో]]" రచయిత రెడ్ క్రాస్ ఉద్యమ స్థాపకుడు [[:en:Henry Dunant|హెన్రీ డ్యురాంట్]].]]
 
==== ఈ సమాఖ్యల అధ్యక్షులు ====
2001 నుండి, ఈ సమాఖ్యకు అధ్యక్షుడు [[స్పెయిన్]] కు చెందిన [[:en:Don Juan Manuel Suárez Del Toro Rivero|డాన్ మాన్యుయేల్ సువారెజ్ డెల్ టోరూ రివెరో]], మరియు ఉపాధ్యక్షులు [[:en:René Rhinow|రెనే రైనో]] (ఎక్స్ అఫీషియో అధ్యక్షుడు [[::Swiss Red Cross|స్విస్ రెడ్‌క్రాస్]] సొసైటీ) మరియు, [[స్వీడన్]] కు చెందిన [[:en:Bengt Westerberg|బెంన్గ్‌ట్ వెస్టర్‌బర్గ్]], [[జపాన్]] కు చెందిన [[:en:Tadateru Konoe|టడాటెరూ కొనోయె]], [[ఇథియోపియా]]కు చెందిన [[:en:Shimelis Adugna|షిమెలిస్ అడుంగా]] మరియు [[బార్బడోస్]] కు చెందిన [[:en:Raymond Forde|రేమాండ్ ఫోర్డే]] లు.
 
మాజీ అధ్యక్షులు (1977 వరకూ వీరిని "ఛైర్మెన్"లుగా వ్యవహరించేవారు) :
పంక్తి 66:
[[దస్త్రం:Schweiz Genf IRK-Museum.jpg|250px|thumb|జెనీవాలోని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్ క్రెసెంస్ మ్యూజియం యొక్క ద్వారం.]]
 
ఈ అంతర్జాతీయ సమాఖ్య మరియు జాతీయ సంఘాలలో దాదాపు 9.7 కోట్ల వాలంటీర్లు ప్రపంచవ్యాప్తంగా వున్నారుఉన్నారు. మరియు 3 లక్షల మంది పూర్తికాలపు ఉద్యోగస్తులు గల సంస్థ.
 
1965 [[:en:Vienna|వియన్నా]]లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో, ఏడు ప్రాథమిక సూత్రాలు ఆమోదింపబడినవి, ఈ సూత్రాలను ఉద్యమం మొత్తంలో అమలుపరచాలని తీర్మానించడమైనది, మరియు 1986 లో జరిగిన సదస్సులోనూ మార్పులు చేర్పులు జరిగాయి.
"https://te.wikipedia.org/wiki/రెడ్‌క్రాస్" నుండి వెలికితీశారు