"రేవతి నక్షత్రము" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, ఆర్ధిక → ఆర్థిక, , → ,, , → , (2), ( → ( using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, ఆర్ధిక → ఆర్థిక, , → ,, , → , (2), ( → ( using AWB)
 
== రేవతీనక్షత్రము గుణగణాలు ==
రేవతీ నక్షత్ర అధిపతి బుధుడు, అధిదేవత పూషణుడు, గణము దేవగణం, రాశ్యాధిపతి గురువు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు కనిపించని మేధావులు. ఆడంబరం తక్కువ. గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు. దౌర్జన్యం తగాదాలకు దూరంగా ఉంటారు. అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు. వేదవేదాంగాలను తెలుసుకోవాలన్న తపన కలిగి ఉంటారు. ఇతరుల ధనానికి ఆశపడరు. కష్టపడే మనస్తత్వము ఉంటుంది. ప్రశాంతంగా నిదానంగా సమాధానాలను చెప్తారు. సమస్యలను పక్కన పెట్ట్టిచక్కగా నిద్రిస్తారు. స్నానం పట్ల మక్కువ ఎక్కువ. త్వరిత గతిన ఆర్ధికఆర్థిక ప్రగతిని సాధిస్తారు. త్వరితంగా కోపం రాదు. వ్యాపరంలో మోసం చేసే భాగస్వాముల నుండి తప్పించు కుంటారు. ముఖ్యమైన సమయాలలో సహాయం చెసే ఆత్మీయుల అండ దండ ఉండదు. ఒక వేళ ఉన్నా ప్రయోజనం ఉందదు. దూరప్రాంతాలలో చదువుకుని స్థిరపడడా నికి బంధువుల సహకారం ఉంటుంది. కీలకమైన అధికార పదవులలో వినూతన వ్యాపారాలలొవ్యాపారాలలో రాణిస్తారు. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. నమ్ముకున్న వారిని కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు సహాయం చేస్తారు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకు పోతారు. వీరికి జ్ఞాపక శక్తి , సాహిత్య రంగంలో అధికం. పాడి పంటలకు సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. సంతానాన్ని ప్రేమగా గౌరవంగా చూస్తారు. మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు. విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు సాగితే రాణిస్తారు. బాల్యం నుండే తెలివితేటలను ప్రదర్శిస్తారు.
 
నక్షత్రములలో ఇది 27వ నక్షత్రము.
=== చిత్ర మాలిక ===
<gallery>
దస్త్రం:Terminalia belerica Bhopal.JPG|రేవతి నక్షత్రమువృక్షము [[ ఇప్ప|విప్ప]]
దస్త్రం:Elephant_near_ndutu.jpg|రేవతి నక్షత్రమ జంతువు
దస్త్రం:RajaRaviVarma MaharanaPratap.jpg|రేవతి నక్షత్ర జాతి (పురుష)
దస్త్రం:Peacock.displaying.better.800pix.jpg|రేవతి నక్షత్ర పక్షి నెమలి.
దస్త్రం:Budha deva.jpg|రేవతి నక్షత్ర అధిపతి బుధుడు.
=== ఇతర వనరులు ===
=== రేవతి నక్షత్రము ప్రాశస్త్యము ===
* [[దేవతాప్రతిష్ట]], [[యాత్ర]]లు, [[ఉద్యోగము]], [[వివాహము]], [[ఉపనయనము]], [[సీమంతము]], నూతన వస్త్రధారణ, [[అక్షరాభ్యాసము]], వాహనారోహణ, [[అన్నప్రాశన]], [[గృహారంభము]], [[గృహప్రవేశము]], [[క్షురకర్మ]]/[[కేశఖండన]] లకు ప్రశస్తము.
 
 
{{హిందూ మతం జ్యోతిషశాస్త్రం}}
{{తెలుగు పంచాంగం}}
 
[[వర్గం:నక్షత్రాలు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2005493" నుండి వెలికితీశారు