రేవల్చిన్ని కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added deadend tag, typos fixed: కంటె → కంటే , కూడ → కూడా using AWB
పంక్తి 1:
{{Dead end|date=అక్టోబరు 2016}}
 
{{వికీకరణ}}
{{మొలక}}
Line 5 ⟶ 7:
ఈ కుటుంబమున గుల్మములు మాత్రము గలవు. ఆకులు సాధారణముగ ఒంటరి చేరికగా నుండును. కణుపు పుచ్చములున్నవి. అవి కొమ్మల నంటి పెట్టుకొని యుండును. ఉప వృంతమునకును పుష్పమునకును మధ్య సతుకు గలదు. పువ్వులు మిధునములే కాని కొన్నిటిలో ఏక లింగ పుష్పములును పుట్టు చున్నవి. పుష్పనిచోళమునందు మూడు మొదలు ఆరు వరకు దళములున్నవి. అవి విడివిడిగానైనను గలసియైనను నుండును. కింజల్కములు వీని కెదురుగా నుండుట చే ఇవి రక్షక పత్రములని యూహించ వచ్చును. ఇవి రాలి పోకుండ స్థిరముగ నుండును. కింజల్కములు అయిదు మొదలేనిమిది వరకు గలవు. అండాశయములో గదులు మూడు లోపు గింజలు నాలుగు లోపుగ నుండును. కాయ ఎండును గాని పగలదు.
 
రేవల్చిన్ని మొక్క హిమాలయా పర్వతముల ప్రాంతముల పదునొకొండు వేల అడుగుల ఎత్తుమీద పెరుగు చున్నది. ఈ మొక్క వేరును, మూలవహమును కోసి పై చర్మము వలచి వైచి ఎండ బెట్టి అంగళ్ళయందు అమ్ముచున్నారు. దీనినే రేవల్చిన్ని యందుము. దీనిని ఔషదములలో వాడుదురు. రేవల్చిన్ని మనకు చీనా, టిబెట్టు, దేశముల నుండియు లండను పట్టణము నుండియు కూడకూడా వచ్చు చున్నది. మన దేపు పదార్థము కంటెకంటే బొరుగూరి పదార్థము మంచిదను చున్నారు. అట్లే యైనను మన మొక్కలను శ్రద్ధతో బెంచు నెడల అన్య దేశపు పదార్థమున కంటే తక్కువ రకముగాదని యూహించుట కవ కాశమున్నది.
 
[[వర్గం:వృక్ష కుటుంబాలు]]