రొయ్య: కూర్పుల మధ్య తేడాలు

రొయ్య జీర్ణ వ్యవస్థ వ్యాస విలీనం చేసితిని
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కలదు. → ఉంది., → , , → ,, ) → ) (8) using AWB
పంక్తి 24:
}}
 
'''రొయ్యలు''' ([[ఆంగ్లం]] '''Prawn''' and '''Shrimp''') [[ఆర్థ్రోపోడా]] వర్గానికి చెందిన [[క్రస్టేషియా]] (Crustaceans) <ref>{{citeweb|url=http://www.oxforddictionaries.com/definition/english/prawn|title=prawn|publisher=oxforddictionaries.com|date=|accessdate=04-03-2015}}</ref> విభాగానికి చెందిన జీవులు.<ref>{{cite journal | quotes=no |author = Burkenroad, M. D. |year=1963 |title=The evolution of the Eucarida (Crustacea, Eumalacostraca), in relation to the fossil record |journal=Tulane Studies in Geology |volume=2 |issue=1 |pages=1–17}}</ref>. ప్రాన్ మరియు ష్రింప్ రెండు కొంతమంది వేరువేరుగా పేర్కొంటారు. వీటి మొప్ప నిర్మాణాలను బట్టి విభాజకమైనవాటిని (hence the name, Dendrobranchiata ''dendro''=“tree”; ''branchia''=“gill”) ప్రాన్ లని లేనివాటిని ష్రింప్ అని వ్యవహరిస్తారు.రొయ్యలు దేహపరిమాణంలో ష్రింప్స్(shrimps) కన్న పెద్దవిగా ఉండి, పొడవాటి కాళ్ళు వుండి, మూడుజతల కాళ్ళమీద గోళ్ళు(claws) ఉండును.ష్రింప్స్‌ అనేవి రొయ్యలకన్న తక్కువ శరీర పరిమాణం కలిగి, రెండుజతలకాళ్ళమీద మాత్రమే గోళ్ళు ఉండును<ref>{{citeweb|url=http://www.diffen.com/difference/Prawn_vs_Shrimp|title=Prawn vs. Shrimp|publisher=diffen.com|date=|accessdate=04-03-2015}}</ref>. వీనికి సోదర విభాగమైన ప్లియోసయేమాటా (Pleocyemata}) లో ష్రింప్ లు, పీతలు, ఎండ్రకాయలు మొదలైనవి ఉన్నాయి.
==ఉపయోగాలు==
రొయ్యల పరిశ్రమ మరియు పెంపకం లోపెంపకంలో ప్రాన్ మరియు ష్రింప్ రెండింటికీ కలిపి ఉపయోగిస్తారు. [[యూరప్]] మరియు [[ఇంగ్లాండు]] దేశాలలో ఎక్కువగా ప్రాన్ అనే పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు. అదే [[అమెరికా]]లో ష్రింప్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. సామాన్యంగా పెద్ద పరిమాణంలో ఉన్నవాటిని అంటే కిలోగ్రాముకు 15 కంటే తక్కువ తూగితే వాటిని ప్రాన్ అని భావిస్తారు. [[ఆస్ట్రేలియా]] మరియ్ ఇతర అలీన దేశాలలో ప్రాన్ అనే పదాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. ఆసియా దేశాలలో ప్రాన్ కూర (prawn curry) చాలా ప్రసిద్ధిచెందినది.
==ఉత్పత్తి==
వివిధ ఆంగ్ల భాషలలో ప్రాన్ (“prawn”) పేరు ష్రింప్ కూడా ఉపయోగించారు. అయితే పెద్దవాటిని ప్రాన్ గా భావిస్తారు. ఉదాహరణ: ''Leander serratus''. [[అమెరికా]]లో 1911 ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం ప్రాన్ సాధారణంగా మంచినీటిలో నివసించే ప్రాన్ లేదా ష్రింప్ కు ఉపయోగిస్తారు. సముద్రజలాల్లో మరియు ఉప్పు కయ్యల్లో నివసించే వాటిని ష్రింప్ అంటారు. తెలుగులో రెండింటినీ కలిపి "రొయ్యలు" అంటారు.
==రొయ్య ప్రసరణ వ్యవస్థ==
రొయ్య యందు [[వివృత(open) రక్త ప్రసరణ]] వ్యవస్థ కలదుఉంది. రొయ్య ప్రసరణ వ్యవస్థలో [[రక్తము]], [[హృదయము]], [[ ధమనులు]] , [[రక్తకోటరములు]] లేక [[లిక్విణులు]] అను భాగములుండును. [[సిరలు]] ఉండవు.<ref>[http://www.biozoomer.com/2014/11/palaemon-prawn-blood-vascular-system.html palaemon-prawn-blood-vascular-system]</ref>
==రొయ్య జీర్ణ వ్యవస్థ==
రొయ్య జీర్ణ వ్యవస్థ యందు జీర్ణ నాళము, దానికి సంబంధించిన గ్రంథులు ఉండును<ref>[http://www.biozoomer.com/2014/11/palaemon-prawn-digestive-system.html palaemon-prawn-digestive-system</ref>].
===జీర్ణ నాళము===
దీని యందు మూడు భాగము లుండును.అవి
"https://te.wikipedia.org/wiki/రొయ్య" నుండి వెలికితీశారు