రోజు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. using AWB |
||
పంక్తి 2:
'''రోజు''' లేదా '''దినము''' అనేది ఒక [[కాలమానము]]. ఒక రోజు 24 [[గంట]]ల కాలానికి సమానము.
రోజు అను పదము [[ఇండో యూరోపియను భాషా వర్గము]]నకు చెందిన పదము, దీనికి తెలుగు పదము దినము, కానీ నేడు రోజు అనే పదమే విరివిగా వాడుకలో
సాంప్రదాయికంగా ఒక [[పగలు]], ఒక [[రాత్రి]]ని కలిపి ఒక 'రోజు' అంటారు. రోజు అనేది సూర్యోదయంతో మొదలై సూర్యోదయంతో ముగుస్తుంది. తిథులకు, నక్షత్రాలకు సూర్యోదయ సమయమే ఇప్పటికీ ప్రామాణికం. అంటే ఈ రోజు సూర్యోదయమప్పుడు ఏ తిథి, ఏ నక్షత్రం ఉంటే అదే తిథి, నక్షత్రం ఈ రోజంతటికీ (అంటే రేపటి సూర్యోదయం దాకా) వర్తిస్తాయి. జ్యోతిశ్శాస్త్రంలో వారం కూడా సూర్యోదయంతోనే మారుతుంది.
Line 23 ⟶ 22:
*[[పుట్టిన రోజు]]
[[వర్గం:కాలమానాలు]]▼
{{వారం రోజులు}}
▲[[వర్గం:కాలమానాలు]]
|