రౌడీ (2014 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎కథ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రత్యర్ధి → ప్రత్యర్థి using AWB
పంక్తి 20:
'''రౌడీ ''' 2014 లో విడుదలైన తెలుగు చిత్రం.
==కథ==
రాయలసీమలో సమాంతర ప్రభుత్వం నడిపించే అన్నగారు (మోహన్ బాబు) కు కృష్ణ (మంచు విష్ణు), భూషణ్ (కిశోర్) ఇద్దరు కుమారులు. ప్రజల కీడు చేసే నందవరం ప్రాజెక్టుకు అన్నగారు వ్యతిరేకం. ఎలాగైనా అన్నగారిని అడ్డు తప్పించి నందవరం ప్రాజెక్టును దక్కించుకోవాలని ప్రత్యర్థి వేదం (తనికెళ్ల భరణి) బృందం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే అన్నగారిని తప్పించడం తమ వల్ల కాదని తెలుసుకున్న వేదం బృందం భూషణ్ ను తమ వర్గంలో చేర్చుకోవడమే కాకుండా ఆయనపై పక్కా ప్లాన్ తో హత్యాయత్నం చేస్తారు. హత్యాయత్నం జరిగిన అన్నగారి పరిస్థితేమిటి? తండ్రిని కృష్ణ రక్షించుకున్నాడా? ప్రత్యర్ధిప్రత్యర్థి వర్గంతో కలిసిన భూషణ్ ఏమయ్యాడు. చివరికి నందవరాన్ని అడ్డుకోవడంలో అన్నగారు సఫలమయ్యారా అనే ప్రశ్నలకు 'రౌడీ' కథ సమాధానం చెబుతుంది.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/రౌడీ_(2014_సినిమా)" నుండి వెలికితీశారు