లంబాడి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఆధారాలు: clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు (5), ప్రప్రధమ → ప్రప్రథమ, ఆర్ధిక → ఆర్థిక, పెళ్ using AWB
పంక్తి 1:
[[ఫైలు:Lambadi Woman.jpg|right|thumb|200px|ఒక లంబాడి మహిళ]]
[[దస్త్రం:Hati ram ji mut main building in Tirupati.JPG|thumb|right|తిరుపతిలో హాతిరాం భావాజి మఠం వారి భవనము]]
[[దస్త్రం:A picture at Tirumala near temple.jpeg|thumb|కుడి|హాతీరాం భావాజీ శ్రీ వారితొ పాచికలాడుతున్న దృశ్య., తిరుమలలోని చిత్రం]]
[[ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితా]] లోనాయక్ లు23వ కులం, "లంబాడీ" సుగాలీ లుసుగాలీలు 29 వకులం. వీరినే లంబాడ, బంజారాలు అని కూడా అంటారు. లంబాడీలు, [[తెలంగాణా]]లోని బంజారాలు వెనుకబడిన తరగతులు కాగా ఏజెన్సీ ఏరియాలోని [[నాయక్]] లు [[షెడ్యూల్డ్ తెగ]] . అందువలన వీళ్ళంతా నాయక్ పేరుతో ఏకమౌతున్నారు. [[పట్నాయక్]] లు వీరినుంచి చీలి కొన్ని ప్రాంతాలలో అగ్రకులస్తులుగా మారారని ఒక వాదన. [[హైదరాబాదు]]లోని [[బంజారా హిల్స్]] వీరి పూర్వీకులదేనని ఒక వాదన. వీరి నివాస ప్రాంతాలను [[తండా]] లు అంటారు. పూర్వం వరిచేలలో కుప్ప నూర్పిళ్ళప్పుడు ధాన్యం కల్లాలు తొక్కించటానికి ఆవుల్ని తోలుకొచ్చేవాళ్ళు. లంబాడీ భాష, [[రాజస్థానీ]] ఉపశాఖకు చెందిన [[ఇండో-ఆర్యన్ భాష]].<ref>http://www.ethnologue.com/show_language.asp?code=lmn</ref> [[సవర భాష]] దీనికి కొంచెం దగ్గరగా ఉంటుందంటారు. ప్రస్తుత గిరిజన తెగలలో వీరు సాంఘికంగా ఆర్ధికంగాఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారు.
 
1872లో [[నరహరి గోపాలకృష్ణమచెట్టి]] రచించిన [[శ్రీరంగరాజు చరిత్ర]] (సోనాబాయి పరిణయము) నవలలో రంగరాజు లంబాడి కన్య సోనాబాయిని ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమించిన ఇంకో లంబాడీ వ్యక్తి ఆమెను కొండవీడుకు ఎత్తుకు పోతాడు. రంగరాజు [[కొండవీడు]] చేరుకుని సోనాబాయి తన మేనత్త కూతురని తెలిసి పెళ్ళి చేసుకుంటాడు. ఆమెను ప్రేమించిన లంబాడీ వ్యక్తి హతాశుడౌతాడు. లంబాడీలు సైన్యానికి కావలసిన సరుకులు యుద్ధ సామాగ్రి ఎడ్లబండ్లపై సరఫరా చేసేవారని బళ్ళారి మొదలైన ప్రాంతాలలో స్థిరనివాసాలేర్పరచు కొన్నట్లు బళ్ళారి జిల్లాలో లంబాడీలు చెప్పుకుంటారు.
పంక్తి 9:
[[File:Lambani Women closeup.jpg|right|thumb|125px|ఒక లంబాడీ మహిళ]]
[[File:R Varma Gypsies.jpg|thumb|రాజారవివర్మ గీచిన బంజారాల చిత్రం]]
గోత్రాలు : లంబాడీలు పెళ్ళిలో ప్రప్రధమంగాప్రప్రథమంగా గోత్రాలను పరిశీలిస్తారు. కొన్ని గోత్రాల వారు మరికొన్ని గోత్రాల వారితో వియ్యమందు కోకూడదనే నిషేధాలున్నాయి.
 
;భరోపురాకరేర్:
పంక్తి 15:
 
;వరుని దేహ దారుఢ్య పరీక్ష :
వరుని దేహ దారుఢ్యాన్ని, సహనాన్ని పరీక్షించటానికి కొన్ని కార్యక్రమాలు చేపడతారు. స్త్రీలు జిలేడు, మోదుగు కర్రెలతో, రోకళ్ళతో కొడుతూ మా కుతురిని బాధిస్తావా? బూతు మాటలు మాట్లాడుతావా? అంటూ ప్రశ్నిస్తారు. బావ మరుదులు చిన్నచిన్న రాళ్ళు చెవి దొప్పలో పెట్టి మా అమ్మ నాన్నని తిడుతావా? మా చెల్లిని బాధిస్తావా అంటూ నలుపుతారు. ఎంత కొట్టినా, ఎంత నలిపినా అ నొప్పి అని నోట మాట రాకూడదు.వీటిని బట్టి వరుని శరీర పటుత్వాన్ని ఓర్చుకొనే శక్తిని పరీక్షిస్తారు. ఈ అవస్థలను భరించినవాడే వధువుకు సరియైన భర్తగా పోషించే సమర్థుడని నమ్ముతారు.
 
;ఢావలో :
పంక్తి 31:
;బొరాయీ తీజ్
 
తొమ్మిది రోజుల సంబురాలు... కఠోర నియమాలు.. డప్పుల మోతలు... తండంతా కేరింతలు... పెళ్లికానిపెళ్ళికాని ఆడబిడ్డల ఆటాపాటలు.. అన్నాచెప్లూళ్ల... అక్కాతమ్ముళ్ల అనుబంధాలు... బావమరదళ్ల అల్లరిచేష్టలు... ఆ పై భక్తి భావం... వీటన్నింటి మేళవింపే తీజ్ పండుగ...
 
తెలంగాణలోని ప్రతి గిరిజన తండా తీజ్ పండుగతో కళకళలాడుతున్నది. తరతరాలుగా వస్తున్న సంస్కృతి సంప్రదాయంగా ఈ తీజ్ పండుగను లంబాడీలు ఘనంగా జరుపుతారు. ఈ పండుగ బతుకమ్మను పోలి ఉంటుంది. తీజ్‌ను ఎనిమిది రోజుల పాటు పూజించి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తారు. ఈ ఉత్సవాలను తండాలోని పెళ్లికానిపెళ్ళికాని ఆడపిల్లలే నిర్వహిస్తారు. వీరికి తండాపెద్దలు, సోదరులు సహకరిస్తారు. వర్షాకాలం ప్రారంభంలో కనిపించే ఎర్రని ఆరుద్ర పురుగును ‘తీజ్’ అంటారు. అలాగే గోధుమ మొలకలను కూడా ‘తీజ్’గా పిలుస్తారు. బతుకమ్మను పూలతో అలంకరించినట్లే.. తీజ్‌లో గోధుమ మొలకలను పూజించడం లంబాడీల ఆనవాయితీ.
 
<poem>‘మారో బాపూ బజరజ్ హూంసియో కనాయియో’
పంక్తి 45:
<poem>‘ఘేవూలారయే తోన శారేతీ మంగాయీ’
ఘేవూలారయేతోన టపారే మా గోకి’</poem>
ఆ విరాళాలతో వారంలో ఒక రోజు అంగడికి వెళ్తారు. ఉత్సవాలకు కావాల్సిన గోధుమలు, శనగలు, ఇతరత్రా సామాన్లను తెచ్చుకుంటారు. సాయంవూతానికి గోధుమలను నానబెట్టి, తీజ్‌లను మొలకెత్తించడానికి ఆడపిల్లలు, వారి సోదరులు బుట్ట (ఓల్డి) లను అల్లుతారు. ఇందుకోసం అడవిలో దొరికే దుసేరు తీగ (పిలోణీర్ వేళ్లీ) ను వాడుతారు. గోధుమలను నానబెట్టే క్రమం అత్యంత పవివూతంగా ఉండాలి. పుట్టమట్టిని తెచ్చి అందులో మేక ఎరువును కలుపుతారు. లంబాడీల దేవతలు దండియాడి (తొళ్జా భవాని), సేవాభాయా, సీత్లాభవాని పేర్లతో ‘దుసేరు తీగ’తో తయారు చేసిన బుట్టలో మొదటగా తండా నాయకుని చేత ఎరువు కలిపిన మట్టిని పోయిస్తారు. ఆ తర్వాత నానబెట్టిన గోధుమలు చల్లిస్తారు. ఈ తీజ్ ఉత్సవంలో దేవుని కోసం చేసే ప్రతికార్యం పాటతోనే సాగుతుంది.
 
<poem>‘శీత్లా యాడీ బొరాయీ తీజ్, బాయీ తారో పాలేణా,
పంక్తి 52:
 
బోరడి ఝష్కేరో ...
బోరఢి ఝష్కేరో కార్యక్షికమం తీజ్ పండుగలోనే ఒక ప్రత్యేక ఘట్టం. ‘బోరడి’ అంటే రేగుముళ్లనీ, ‘ఝష్కేరో’ అంటే గుచ్చడమని అర్థం. నానబెట్టిన రేగుముళ్లను గుచ్చే ఒక విలక్షణమైన ఆచారాన్ని ఈ పేరుతో పిలుస్తారు. గోధుమలను బుట్టల్లో చల్లేరోజు సాయంత్రం బోరడి ఝష్కేరోని నిర్వహిస్తారు. ఇది పూర్తి వినోదభరితం. పెళ్లికానిపెళ్ళికాని ఆడపిల్లలు రేగుముళ్లకు శనగలు గుచ్చేటప్పుడు తమకు బావ వరుసవారు ముళ్లను కదిలిస్తారు. అయినా సహనంతో ఆడపిల్లలు శనగల్ని ముళ్లకు గుచ్చాల్సిందే. చెల్లెల్ని ఏడిపించే అన్నల్ని కూడా ఈ కార్యక్షికమంలో చూడవచ్చు.
 
<poem>‘ఖొద ఖొదారే సేవభాయకువలో ఖోద
పంక్తి 63:
 
;ఢమోళి...
ఇక ఏడో రోజు జరిపే కార్యక్షికమమే ‘ఢమోళి’. ‘చుర్మో’ (రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద) ను మేరామా భవానికి సమర్పించే కార్యక్షికమాన్నే ఢమోళి అంటారు. ఈ రోజు మేరామా భవానికి బలి ఇవ్వడం ఆచారం. వెండితో చేసిన మేరామా భవాని విగ్రహం కానీ, రూపాయి బిళ్ల కాని ముందుంచి మేకపోతును బలి ఇస్తారు. దీన్నే ‘అకాడో’ అంటారు. ప్రతి ఇంటి నుంచి పావుసేరు చొప్పున బియ్యం సేకరించి పాయసం (కడావో) వండుతారు. వండిన పాయాసాన్ని బలిగా ఇచ్చిన మేక మాంసాన్ని ఇంటింటికి పంపిస్తారు. ఆ రోజు తీజ్ వద్ద ఆటపాటలతో తండావాసులంతా ఆనందంగా గడుపుతారు.
 
;కొంచెం దుఃఖం... కొంచెం ఆనందం
ఎనిమిదో రోజు తమ బంజారా ఆరాధ్య దేవతల ప్రతిరూపాలను మట్టితో చేసి పూజిస్తారు. వారికి పెండ్లిపెళ్ళి చేస్తారు. అబ్బాయి (డోక్రా), అమ్మాయి (డోక్రి) ప్రతిరూపాలను మట్టితో చేసి ఆరాధిస్తారు. పెండ్లిపెళ్ళి కాని ఆడపిల్లలు తమను డోక్రీలుగా ఊహించుకుంటారు. పెండ్లిపెళ్ళి అయితే తమ పుట్టింటిని వదిలి వెళ్లాల్సి వస్తుందని దుఃఖంతో ఏడుస్తారు. వారిని ఓదార్చుతూ సోదరులు, ఆటపట్టిస్తూ బావ వరుసవారు ఇలా... కొంచెం దుఃఖం, కొంచెం ఆనందంతో కొనసాగుతుంది.
 
;ఘెవులారే తాతీ వడలి వేరాదూ...
తొమ్మిదవ రోజును బంజారాలు ఘనంగా జరుపుకుంటారు. తీజ్ నిమజ్జనానికి బంధుమివూతులందరినీ ఆహ్వానిస్తారు. కొత్తబట్టలు వేసుకుని అత్యంత పవివూతంగా మేరమా భవాని, సేవాభాయాకు భక్తిక్షిశద్ధలతో పూజలు చేస్తారు. డప్పుచప్పుళ్లతో సంప్రదాయబద్ధంగా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిక్షిశద్ధలతో ఆడబిడ్డలు పెంచిన తీజ్‌ను తండా నాయక్ పరిశీలించి ఒక్కొక్క బుట్టను ఆడపిల్లలకు అందిస్తారు. మొదటి తీజ్ (గోధుమ నారు) ను నాయక్ రుమాలులో పెట్టిన తర్వాత, ఆపదల నుంచి రక్షించాలని ఆడపిల్లలు తమ అన్నదమ్ములకు నారు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు. (ఇది రాఖీ పండుగను పోలి ఉంటుంది) ఈ నారు అత్యంత పవివూతమైందని, దీని వల్ల శుభం జరుగుతుందని నమ్మకం. తీజ్ బుట్టలను పట్టుకొని వరుసగా ఆడపిల్లలు నిమజ్జనానికి డప్పుచప్పుళ్లతో బయలుదేరుతారు. నృత్యాలు.. పాటలు.. కేరింతలతో ఆనందభరితంగా ఈ నిమజ్జన వేడుక సాగుతుంది. చెరువు దగ్గర తీజ్ నిమజ్జనం ఓ అద్భుతమైన సన్నివేశం. తీజ్ తమను వదిలేసి వెళ్లిపోతుందనే దుఃఖంతో ఆడపిల్లలు ఏడుస్తుంటే పెద్దలు, సోదరులు వారిని ఊరడిస్తుంటారు. జీవితాంతం నీకు నీడగా ఉంటూ రక్షిస్తానని చెల్లెల్ని పీటపై నిల్చొపెట్టి కాళ్లను కడిగి పాదాభివందనం చేస్తాడు అన్నయ్య. ఆ తర్వాత తీజ్‌ను చెరువులో నిమజ్జనం చేస్తారు.
 
;నియమనిష్టలు..
పంక్తి 84:
<poem>గాతే హంస్‌ కాంచళి గుగ్రో
గుంగ్‌టో బళియా డోరి వాంక్‌డీ</poem>
నల్లగొండ జిల్లాలోని లంబాడీ ప్రజలలో ఇప్పుడు పాత ఆచారాలు పోయి కొంతవరకు దుస్తులలోను, పెళ్లిపెళ్ళి సొమ్ములలోను మనుష్యులలోను మార్పులు వచ్చాయి. అయినా లంబాడీలు మాట్లాడే భాషలలో మార్పురాలేదు. వారి గోత్రాలలో మార్పు రాలేదు. వారి గోత్రాలలో కొన్నికోడ్‌ నెంబర్లు ఉంటాయి. వారు వివాహాలువారి గోత్రాలకు వ్యతిరేఖ గోత్రాల తోనే పెళ్లిపెళ్ళి చేసుకోవాలి. ఈ పెళ్లిపెళ్ళి ఆచారాలను తెలుగు ప్రజలు చూసి లంబాడీ మానవుడు అని అంటారు. పెళ్లిపెళ్ళి అయినవరు అత్తవారింటికి రావడం బహు అరుదు. ఈ లంబాడీలు ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వరుసకు వీరు అన్నా చెల్లెలు అవుతారు. ఇలా ఎన్నో ఆచార కట్టుబాట్లు ఉన్న వీరికి ఆదేశాలు, పట్టుదల, పంతాలు కూడా ఎక్కువే.లంబాడీలు శిశువు జన్మించిన మూడవ రోజు లేదా ఏడవ రోజు పురుడు చేస్తుంటారు. పూర్వం తల్లికి పాపకు పసుపు, ఆవుపేడతో ఒళ్లు రుద్ది స్నానం చేయించేవారు. ఈ రోజు కూడా సబ్బులకు బదులు పశువుల పేడను ఉపయో గించడం కన్పిస్తుంది. ఆరోగ్యరీత్యా పరిశీలిస్తే పేడలో అమ్మోనియా, పసుపులో క్రిమిసంహారక శక్తి ఉందని విజ్ఞాన శాస్త్రం తెలుపుతుంది.
 
పురిటిరోజే జలమాత పూజ చేస్తారు. దీనిని లంబాడీలు దళయాదోకావేరో అంటారు. ఇంటికి తూర్పు దిక్కున తీసిన గుంతలో నీటిని నింపుతారు. ఈ పూజా కార్యక్రమం తెలంగాణా స్త్రీలు 21వ రోజు సంతానం లేని స్త్రీలను బావి దగ్గరకు తీసుకొనిపోయి వీపుపై నీళ్లు కుమ్మరించే ఆచారంతోపోలి వుంటుంది. మూడు ఇత్తడి చెంబులను మరికొన్ని ప్రాంతాల్లో ఒకే చెంబును సున్నం, బొగ్గు, పసుపు బొట్లతో అలంకరిస్తారు. మొదటి చెంబులో పసుపు నీళ్లు నింపుతారు. దరిచేవని విశ్వసిస్తారు. అలంకరించిన చెంబులను ఐదేండ్లు దాటని ముగ్గురు బాలురతో ఇద్దరు బాలికలతో బాలింత తలపైన పెట్టిస్తారు. సౌభాగ్యవతులు బియ్యాన్ని లేదా మొక్కజొన్ననలను అక్షింతలు చల్లుతూ, చ్వారికి, చోరా, చ్వారికి, చోరా అని పాడుతూ చెంబులను గుంత దగ్గర నింపుతారు.
సన్‌ సుతిలిసువోలేన్‌ వర్‌ ఆయేస్‌ అంటూ పాటలను పాడుతారు. ఆడపిల్లలకైతే సూధి దారం తీసుకొనివెళ్లు, మగపిల్లాడికైతే జనుం, సుత్తి, డబ్బనం తీసుకొని వచ్చేయి. అని ఈ పాట అర్థం (జనపనారతో చేసిన సన్నటి తాడును సుతిలి అని, గోనో సంచిని కుట్టే సూధిని డబ్బనం అని అంటారు) ఈ పాటలో లంబాడీల జీవిత విధానం ప్రతిబింబిస్తుంది. లంబాడీ స్త్రీలు కనువిందును కలిగించే కళాత్మకమైన దుస్తులను కుట్టడంలో నేర్పరులు. కాంచలి (రవిక) గాగ్రా (పరికిణి) కుట్టడం నేర్చుకున్న తరువాతనే ఆడపిల్లలకు పెళ్లిపెళ్ళి చేస్తారు. ఆకంచలి అంటే అద్దాలతో కుట్టిన రవిక, గాగ్రా అంటే పరికిణి, అందుకేఆడల్లిలకు ఉపకరించే కుట్టు పరికరాలను కానుకలుగా సమర్పించడం.పుట్టిన బిడ్డలకు మొదటిసారి తలవెంట్రుకలను తీయడాన్ని లంబాడీ భాషలో లట్టాకాడేర్‌ అని అంటారు. లంబాడీల్లో ఒక్కరికే కాకుండా జంటగా పుట్టు వెండ్రుకలు తీయడం ఆచారం, ఒక్కరికే తీయవలసి వచ్చినపుడు పక్కన ఓక్రా నుఓక్రాను పెడతారు. ఓక్రా అంటే చిన్న గోనె సంచిలో మెత్తని గడ్డి నింపి కుట్టిన దిండు లంబాడీలు సామాన్యంగా తుల్జాభవాని దేవత ఎదుట వెంట్రుకలను తీస్తుంటారు. ఒకవేళ బాలాజీ భగవానునికి గానీ, వేముల వాడ రాజన్నదేవునికి గానీ మొక్కుకున్నట్ల యితే రెండు పిలకలుంచుతారు. లంబాడీల్లో ఋతుమతి అయిన అమ్మాయిలకు ప్రత్యేక ఉత్సావాలు చేయరు. అయితే ఈ రోజుల్లో కొంతమంది లంబాడీలు తెలుగువారి సంస్కృతి ప్రభావంతో ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు.
 
==మా [[తండా]] ల్లో మారాజ్యం==
"https://te.wikipedia.org/wiki/లంబాడి" నుండి వెలికితీశారు