లక్ష్యం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

నల్లమలుపు కాదు నల్లమలపు సరైనది
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
పంక్తి 24:
|imdb_id =1043851
}}
'''లక్ష్యం''' [[తొట్టెంపూడి గోపీచంద్|గోపీచంద్]], [[జగపతి బాబు]]లు ప్రధాన పాత్రలో నటించగా, శ్రీవాస్ దర్శకత్వంలో 2007 లో విడుదలైన ఓ తెలుగు సినిమా. [[నల్లమలపు శ్రీనివాస్]] ఈ సినిమాకు నిర్మాత. జగపతి బాబుకు ఈ సినిమాలో నటనకు ఉత్తమ సహాయనటుడిగా, [[నంది పురస్కారం]], [[ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు]] దక్కాయి. <ref>[http://www.idlebrain.com/news/2000march20/nandiawards2007-responses.html Awards: Nandi Award: Best Supporting Actor<!-- Bot generated title -->]</ref>
 
== కథ ==
ఏసీపీ బోస్ (జగపతి బాబు) ఓ నిబద్ధతగల పోలీసు అధికారి. అతనికి పెళ్ళై భార్యా పిల్లలు, మరియు ఇతర కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు. అతని తమ్ముడు చందు (గోపీచంద్) కళాశాల విద్యార్థి. తన సహవిద్యార్థిని అయిన ఇందు (అనుష్క) తో ప్రేమలో పడతాడు. సెక్షన్ శంకర్ (యశ్ పాల్ శర్మ) సెటిల్మెంట్లు చేసుకుంటూ బతికే ఓ దాదా. తన దారికి అడ్డువచ్చిన వాళ్ళని ఆధారాలు దొరక్కుండా మాయం చేస్తుంటాడు. అతను డీజీపీని, ఓ రాజకీయ నాయకుడిని మంచి చేసుకుని ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి వంద కోట్లు ఋణం తీసుకుని ఉంటాడు. ఆ ఋణం చెల్లించాల్సి వస్తుందని బ్యాంకు చైర్మన్ ను హత్య చేస్తాడు. విచారణ చేయడానికి వచ్చిన బోస్ ను అదే కేసులో ఇరికిస్తాడు. బోస్ తిరుగుబాటు చేయడంతో అతన్ని చంపేస్తారు. చందు దానికి ప్రతీకారంగా ఏంచేశాడన్నది మిగతా కథ.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/లక్ష్యం_(సినిమా)" నుండి వెలికితీశారు