"లక్సెట్టిపేట" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (6), కు → కు (4), గా → గా , తో → తో (2), ద్వార → ద్వారా , using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (6), కు → కు (4), గా → గా , తో → తో (2), ద్వార → ద్వారా , using AWB)
;లక్షెట్టిపేట యొక్క ముఖ్యమైన సంఘటనలు:
[[బొమ్మ:CSI Church LXPT.jpg|left|thumb|లక్సెట్టిపేటలోని సి.ఎస్.ఐ క్రైస్తవ మందిరం]]
లక్షెట్టిపేట మండలము ఆదిలాబాద్ జిల్లాలోనే పేరెన్నికగన్న మండలము, గత ఫిబ్రవరి వరకు ఇది నియోజక వర్గముగా ఉంది. లక్షెట్ట్టిపేట అధికారుల పనితీరు, నిబద్దత ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినాయి . లక్షెట్టిపేట లోలక్షెట్టిపేటలో చూడదగ్గ ప్రదేశము సి.ఎస్.ఐ గార్దెన్ చర్చ్, ఇది రెవ. హార్లీ అనే పాస్టరు గారి ఆద్వర్యంలో , ఈ యొక్క క్రైస్తవ దేవాలయము 1930 లో ఇంగ్లాండ్ వారిచే నిర్మితమైనది. ఈ సి.ఎస్.ఐ సంఘం ఆధ్వర్యంలో వైద్యసేవలు, హాస్టల్ వసతి, పాఠశాల, ఆశిర్వాద కేంద్రము ద్వారద్వారా పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, టైప్ రైటింగ్ వంటి శిక్షణను అందించుచు పలు సేవా కార్యక్రమాలను విజయవంతముగా నడిపించుచున్నది. ఈ నగరము పవిత్ర గోదావరి నదికి ఆనుకొని యున్నది కనుక, ఎక్కువమంది భక్తులు వారి యొక్క పుణ్య స్నానాల కొరకు ఈ పట్టనముకుపట్టణముకు విఛ్చేస్తూ ఉంటారు. మరియు ఈ పట్టణము మంచిర్యాల కుమంచిర్యాలకు అతి సమీపంలో ఉన్నందున వర్తక వాణిజ్యలు బహు జోరుగా కొనసాగతాయి. ఈ పట్టణము నేషనల్ హైవే నుహైవేను ఆనుకొని యున్నది.
 
;ఈ పట్టణమునకు సంబంధించిన మరికొన్ని వివరాలు:
 
ఇక్కడి ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగాదీటుగా నిలుస్తున్నాయి.
1. ప్రభుత్వ పాఠశాలలు: జిల్లా పరిషత్ సెకండరి బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరి బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాల మరియు కళాశాల
2. ప్రైవేటు పాఠశాలలు : 4
{{లక్సెట్టిపేట మండలంలోని గ్రామాలు}}
 
మా వూరి కివూరికి ఈ పేరు రావడానికి ఒక చిన్న కథ ప్రాచుర్యం లోప్రాచుర్యంలో ఉంది .
 
చాలా ఏళ్ళ క్రితం ఈ ఊరు లోఊరులో లక్కిశెట్టి అనే వ్యాపారి ఉండేవాడు ., కాని అతని వ్యాపారం లోవ్యాపారంలో లాభాలు తగ్గి నష్టాలు రావడం తోరావడంతో తీవ్ర మనస్తాపం తోమనస్తాపంతోఊరు నుఊరును ఆనుకొని ఉన్న గోదావరి నది లోనదిలో దూకి చనిపోయాడు ., అతని పేరు మీదుగా లక్కిశెట్టి పేట ఏర్పడింది. కాల క్రమం లోక్రమంలో ఇది లక్షిట్టిపేట గాలక్షిట్టిపేటగా మారింది.
 
[[వర్గం:అదిలాబాదు జిల్లా గ్రామాలు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2005658" నుండి వెలికితీశారు