"లఖింపూర్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , ంస్రి → ంశ్రీ , అక్షరాశ్యత → అక్షరాస్యత, → (8), ( using AWB
చి (→‎చరిత్ర: clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (2) using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , ంస్రి → ంశ్రీ , అక్షరాశ్యత → అక్షరాస్యత, → (8), ( using AWB)
|Website = http://www.lakhimpur.nic.in
}}
[[అస్సాం]] రాష్ట్ర 27 జిల్లాలలో '''లఖింపూర్''' జిల్లా (అస్సం: লখিমপুৰ জিলা) ఒకటి. జిల్లకు కేంద్రంగా ఉత్తర లఖింపూర్ ఉంది. జిల్లా ఉత్తర [[సియాంగ్]] జిల్లా మరియు [[అరుణాచల్ ప్రదేశ్]].రాష్ట్రంలోని [[పపుమ్ పరె]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[ధెమాజి]] జిల్లా మరియు సుబంస్రిసుబంశ్రీ నది ఉన్నాయి. జోర్హాట్ జిల్లాలోని మజులి ఉపవిభాగం జిల్లకు దక్షిణ సరిహద్దులో ఉంది. పశ్చిమ సరిహద్దులో [[సోనిత్‌పూర్]] జిల్లాలోని గహ్‌పూర్ ఉపవిభాగం ఉంది.
 
== చరిత్ర ==
లఖింపూర్ జిల్లా వైశాల్యం 2277 చ.కి.మీ.<ref name='Reference Annual'>{{cite book | last1 = Srivastava, Dayawanti et al. (ed.) | title = India 2010: A Reference Annual | chapter = States and Union Territories: Assam: Government | edition = 54th | publisher = Additional Director General, Publications Division, [[Ministry of Information and Broadcasting (India)]], [[Government of India]] | year = 2010 | location = New Delhi, India | page = 1116 | accessdate = 2011-10-11 | isbn = 978-81-230-1617-7}}</ref> వైశాల్యపరంగా జిల్లా [[ఇండోనేషియా]] లోని యాపెన్ ద్వీపం.<ref name='Islands'>{{cite web | url = http://islands.unep.ch/Tiarea.htm | title = Island Directory Tables: Islands by Land Area | accessdate = 2011-10-11 | date = 1998-02-18 | publisher = [[United Nations Environment Program]] | quote = Yapen 2,278km2}}</ref>
=== ప్రకృతి సౌందర్యం===
[[బ్రహ్మపుత్ర]] నది ఉత్తర తీరంలో ఉన్న లఖింపూర్ జిల్లా ప్రకృతిమాత ఒడిలో ఒదిగి ఉన్న సుందరభూమి. జిల్లా ఉత్తర సతిహద్దులో [[అరుణాచల్ ప్రదేశ్]] రాష్ట్రానికి చెందిన [[పపుమ్ పరె]] జిల్లా మరియు తూర్పు సరిహద్దులో [[ధెమాజి]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[జోర్హాట్]] జిల్లాకు చెందిన నదీద్వీపం, పశ్చిమ సరిహద్దులో [[సోనిత్‌పూర్]] జిల్లా ఉన్నాయి. [[బ్రహ్మపుత్ర]] నదిలో స్టీమర్లు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడి నుండి సంవత్సరం మొత్తం [[డిబ్రూగర్]] జిల్లాకు, వర్షాకాలంలో సదియాకు ప్రయాణించే అవకాశం ఉంది. జిల్లాలో ప్రవహిస్తున్న రవాణాకు అవకాశం ఉన్న ఉపనదులలో సుబన్‌సిరి, రంగగనడి మరియు దిక్రొంగ్ ప్రధానమైనవి. జిల్లా 26.48’ మరియు 27.53’ ఉత్తర అక్షాంశం మరియు 93.42’ తూర్పు 94.20' రేఖాంశంలో ఉంది.
 
=== అరణ్యాలు ===
 
=== విభాగాలు ===
* జిల్లా 2 ఉపవిభాగాలుగా విభజించబడింది : ధఖుఖానా మరియు ఉత్తర లఖింపూర్ (సాదర్).
* ధఖుఖానా ఉపవిభాగంలో 2 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి : ధఖుఖానా మరియు ఘిలామర.
* ఉత్తర లఖింపూర్ (సాదర్) లో 5 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి : ఉత్తర లఖింపూర్ (సాదర్), బొగినాద్, నారాయణపూర్, లాలుక్ మరియు బిహ్పురియా.
* జిల్లాలో అహోంకు చెందిన అస్సామీ ప్రజలు, కలిటా కులం, కొచ్ రాజభక్షి ప్రజలు, మిషింగ్ ప్రజలు, డెయూరి ప్రజలు, సోనోవల్ కచార్ మరియు ఖంతి ప్రజలు నివసిస్తున్నారు.
* [[1900]] - [[1920]] మద్య కాలంలో నయోబోయిషా ప్రాంతంలో బెంగాలీ ప్రజలు స్థిరపడ్డారు.
 
==ఆర్ధికం==
లఖింపూర్ జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారితం. వడ్లు, టీ, ఆవాలు, చెరుకు మొదలైనవి ప్రధాన పంటలుగా ఉన్నాయి. జిల్లాలో ఎస్.ఎస్.సి మరియు ఎం.ఎస్.సి కిసికి చెందిన పలు పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిపాదించబడిన హైడల్ ప్రాజెక్ట్ (200 మెగా వాట్లు) పరిశ్రమలకు నూతన ఆశలు కలిగిస్తున్నప్పటికీ శాస్త్రవేత్తలు మాత్రం ఇది ఉత్తర అస్సం అంతటినీ నాశనం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
 
==విభాగాలు==
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 1,040,644,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
| [[సైప్రస్]] దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Cyprus
1,120,489
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 435వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
| అధికం
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 78.39%.<ref name=districtcensus/>
|-
 
==వృక్షజాలం మరియు జంతుజాలం==
[[1996]]లో లఖింపూర్ జిల్లాలో 11 చ.కి.మీ వైశాల్యంలో " బర్డోయిబుం - బీల్ముఖ్ విల్డ్ లైఫ్ శాంక్చ్యురీ " స్థాపించబడింది.<ref name=parks>{{cite web|author=Indian Ministry of Forests and Environment|date=|title=Protected areas: Assam|publisher=|url=http://oldwww.wii.gov.in/envis/envis_pa_network/index.htm|accessdate=September 25, 2011}}</ref> ఇది ఈ పార్క్‌ను [[ధెమాజి]] జిల్లాతో పంచుకుంటుంది.
 
==ఇవికూడా చూడండి==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2005660" నుండి వెలికితీశారు