లలిత్‌పూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి , క్రిష్ణ → కృష్ణ, లో → లో (4), అక్షరాశ్య using AWB
పంక్తి 20:
|Website = http://lalitpur.nic.in/
}}
[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర 72 జిల్లాలలో '''లలిత్‌పూర్''' జిల్లా (హిందీ:ललितपुर जिला) ఒకటి. లలిత్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. లలిత్‌పూర్ జిల్లా ఝాంసీ డివిషన్‌లో భాగంగా ఉంది.
జిల్లావైశాల్యం 5,039 చ.కి.మీ. జిల్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బుండేల్‌ఖండ్ భూభాగంలో ఉంది. లలిత్‌పూర్ పట్టణం భౌగోళికంగా హృదయాకారంలో ఉంటుంది. 24°11' నుండి 25°14' డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 78°10' నుండి 79°0' తూర్పు రేఖాంశంలో ఉంది. [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 977,447.[[1974]] లో ఈ జిల్లా రూపొందించబడింది.
== సరిహద్దులు ==
జిల్లా ఉత్తర సరిహద్దులో [[ఉత్తర]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[మధ్యప్రదేశ్]] రాష్ట్రానికి చెందిన [[సాగర్]] జిల్లా మరియు [[తికంగర్]] జిల్లా, పశ్చిమ సరిహద్దులో [[మధ్యప్రదేశ్]] రాష్ట్రానికి చెందిన [[గున]] జిల్లా ఉన్నాయి.
 
== పర్యాటక ప్రాంతాలు ==
జిల్లా సంప్రదాయం, ప్రశాంతత మరియు సహజ సౌందర్యం ప్రత్యేకత కలిగి ఉంది. జిల్లాలో దేవ్‌ఘర్, సీరొంజి, పవగిరి, దేవమాతా, నీలఖంఠేశ్వర్ (పాలి), మచ్కుండ్‌కి గుఫ మొదలైన పలు సంప్రదాయక మరియు చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. లలిత్‌పూర్‌లో హిందూ జైన ఆలయాలు ఉన్నాయి. రఘునాథ్‌జీ (బద మందిర్), శివాలే , బూధే బబ్బ (హనుమాన్ ), తువన్ మందిర్ , అటా మరియు క్షేత్రపాల్జీ జైన మందిర్ వంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి.
 
==భౌగోళికం==
పంక్తి 38:
{| class="wikitable"
|-
! విషయ వివరణ
! వాతావరణ వివరణ
|-
| వాతావరణ వర్గీకరణ
| ఉపౌష్ణమండల శీతోష్ణం
|-
| వేసవి కాలం
| మార్చ్మార్చి - జూన్ మధ్య
|-
| ఆగ్నేయ ఋతుపవనాలు
పంక్తి 58:
 
==చరిత్ర==
ప్రస్తుత లలిత్‌పూర్ జిల్లా భూభాగం చందేరీ రాజ్యంలో భాగంగా ఉండేది. చందేరీ రాజ్యం 17వ శతాబ్ధంలోశతాబ్దంలో బుండేరీ రాజపుత్రులచేత స్థాపించబడింది. అర్చా రాజు ప్రతాప్‌సింగ్ బుండేలు రాజపుత్రులు రాజా రుద్రప్రతాప్ సంతతికి చెందినవారు. 18 వశతాబ్ధంలోవశతాబ్దంలో చెందేరీ ప్రాంతంతో చేర్చి బుండేల్ రాజ్యంలో అధికభాగం మరాఠీ పాలకుల వశం అయింది. గ్వాలియర్ రాజు దౌలత్ రావు సింధియా [[1812]] లో చందేరీ రాజ్యాన్ని తన రాజ్యంతో విలీనం చేసుకున్నాడు. [[1844]] లో చెందేరి భూభాగం బ్రిటిష్ ఇండియాకు ఇవ్వబడింది. తరువాత చందేరి భూభాగం లలిత్‌పూర్ కేంద్రంగా జిల్లా చేయబడింది. [[1857]] తిరుగుబాటు తరువాత చందేరీ భూభాగం మీద అధికారం బ్రిటిష్ ఇండియా వదులుకుంది. [[1858]] వరకు ఇది కొనసాగింది. [[1861]] లో బ్రిటిష్ ఇండియా చందేరీ పశ్చిమ భూభాగాన్ని గ్వాలియర్‌కు తిరిగి ఇచ్చింది. మిగిలిన భూభాగం లలిత్‌పూర్ జిల్లాగా చేయబడింది.<ref>''[[Imperial Gazetteer of India]]'', (New ed.), Oxford: Clarendon Press, 1908-1909. Vol. 10.</ref> [[1894]] - [[1974]] వరకు లలిత్‌పూర్ [[ఝాంసీ]] జిల్లాలో భాగంగా ఉంది. తరువాత లలిత్‌పూర్ ప్రత్యేక జిల్లాగా రూపొందింది.
 
==ఆర్ధికం==
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[ఉత్తరప్రదేశ్]] రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref>
 
==విభాగాలు==
పంక్తి 91:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 1,218,002,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
పంక్తి 102:
|-
| అమెరికాలోని.
| న్యూ హాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం.<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|accessdate=2011-09-30| quote =
New Hampshire
1,316,470
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 391వ స్థానంలో ఉంది..<ref name=districtcensus/>
|-
పంక్తి 114:
|-
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం.
| 24.57%.<ref name=districtcensus/>
|-
| స్త్రీ పురుష నిష్పత్తి.
పంక్తి 122:
| తక్కువ
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 64.95%.<ref name=districtcensus/>
|-
పంక్తి 133:
=== స్కూలింగ్ ===
నగరం పిల్లల తత్త్వం అభివృద్ధి చెప్పడంలో ఉత్తమ పాఠశాలలు ఉన్నాయి.
జవహర్ నవోదయ్ విద్యాలయ (దైల్వారా, లలిత్పూర్)
* రాణి లక్ష్మీ బాయి పబ్లిక్ స్కూల్. (అర్.ఎల్.పి.ఎస్. లలిత్పూర్)
* మహేశ్వరి అకాడమీ, లలిత్పూర్
పంక్తి 141:
* ప్రభుత్వ బాయ్స్ స్కూల్.
* ప్రభుత్వ బాలికల స్కూల్.
* శ్రీ వాణి జైన్ ఇంటర్ కోల్లెజ్, లలిత్పూర్ (వాణి కోల్లెజ్)
* సరస్వతి శిశు & విద్య మందిర్, సివిల్ లైన్స్,లలిత్పూర్
* అటల్ విద్యా మందిర్ (అజాద్పురా.లలిత్పూర్ )
* లిటిల్ ఫ్లవర్ స్కూల్, లలిత్పూర్
* అనిక పబ్లిక్ స్కూల్. (ఎ.పి.ఎస్. , లలిత్పూర్ )
* సిద్ధి సాగర్ అకాడమీ (ఎస్.ఎస్.ఎ ,లలిత్పూర్ )
* ప్రశాంతి విద్యా మందిర్. (పి.వి.ఎం , లలిత్పూర్ )
* మహార అగ్రసేన్ పబ్లిక్ స్కూల్ (సివిల్ లైన్, లలిత్పూర్)
* గాయత్రీ విద్యా మందిర్
* బుండేల్ ఖండ్ ఇంటర్ కోల్లెజ్ జఖ్లౌన్ (లలిత్పూర్ )
 
=== హయ్యర్ ఎడ్యుకేషన్ ===
'' '* సుదర్శన్ డిగ్రీ కళాశాల బంసి లలిత్పూర్ (ఎస్డీసీ)' ''
* పహల్వన్ గురుదీన్ మహిళా మహావిద్యాలయ, పనరి (పి.జి.ఎం.ఎం)
* నెహ్రూ మహా విద్యాలయలో లలిత్పూర్
* వాణి జైన్ ఇంటర్ కాలేజ్.
* ప్రభుత్వ డిగ్రీ కళాశాల, లలిత్పూర్
* పండిట్ దీనదయాళ్ ఉపాధ్య గవర్నమెంట్ కాలేజ్.
* ఇగ్నో , లలిత్పూర్ క్యాంపస్
* నగర్ పాలిక గర్ల్స్ కాలేజ్
* జీనియస్ అకాడమీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దగ్గర కాఫీ హౌస్ స్టేషన్ రోడ్ లలిత్పూర్ కోసం
* జె.ఎం.కె కాలేజ్ (యు.పి ) క్రిష్ణ కృష్ణ సినిమా స్టేషన్ రోడ్ లలిత్పూర్ సమీపంలో Mgt & టెక్
* వర్ధమాన్ కళాశాల (యు.పి ) రేవుకు మహావిద్యాలయ లలిత్పూర్ సమీపంలో పారామెడికల్ సైన్స్
* కమ్యూనికేషన్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ (సి.చి.డి.ఆర్ ), సెంటర్ ఫర్ (యు.పి )
* లలిత్పూర్ (అర్షద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిడి.ఇ) డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ (యు.పిమ్)
* శ్రీ దీప్చంద్ర చౌదరి మహావిద్యా ఝాన్సీ (ఎస్.డి.చి.ఎం)
* సి.సి.డి.ఆర్. , లలిత్పూర్ (యు.పి ) ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్ పి.హెచ్.డి
 
== బ్యాంకింగ్ సంస్థలు ==
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
* హెచ్.డీ.ఎఫ్.సి బ్యాంక్, లలిత్పూర్
* పంజాబ్ నేషనల్ బ్యాంక్
* అలహాబాద్ బ్యాంక్
పంక్తి 190:
 
===రహదారి===
* జాతీయరహదారి- 26 లలిత్పూర్ జిల్లా గుండా పయనిస్తుంది.
* జిల్లా నుండి ప్రధాన నగరాలకు బస్సు సౌకర్యం.:- ఢిల్లీ, లక్నో, కాన్పూర్, ఇండోర్, భూపాల్, సౌగోర్, మీరట్ -
 
"https://te.wikipedia.org/wiki/లలిత్‌పూర్_జిల్లా" నుండి వెలికితీశారు