లామియేసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో , లబి → లభి using AWB
 
పంక్తి 17:
Ref: [http://delta-intkey.com/angio/www/labiatae.htm Watson and Dallwitz]<br />2002-07-22
}}
'''లామియేసి''' (Lamiaceae) కుటుంబము నందుకుటుంబములో సుమారు 180 ప్రజాతులు, 3,500 జాతుల మొక్కలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలఓ విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో 64 ప్రజాతులు, 400 జాతులను గుర్తించారు.
 
== కుటుంబ లక్షణాలు ==
పంక్తి 37:
* [[లావెండ్యులా]] పుష్పాలు, పత్రాల నుండి [[లావెండరు]] నూనెను తీస్తారు. దీనిని సబ్బులు, తలనూనెలు, పౌడరుల తయారీలో ఉపయోగిస్తారు.
* [[మెంథా]] జాతుల నుండి [[మింట్ తైలం]] లభిస్తుంది. దీనిని పిప్పర్ మింట్ లలోను, పౌడరులలోను, మందుగాను వాడతారు.
* [[సాల్వియా]] జాతుల నుండి సేజ్ తైలం లబిస్తుందిలభిస్తుంది.
* థైమస్ వల్గారిస్ నుండి [[థైమాల్]] లభిస్తుంది. దీనిని టూత్ పేస్టుల తయారీలో వాడతారు.
* కొన్ని మొక్కలు మందు మొక్కలుగా ఉపయోగపడతాయి. తులసి ఆకులను దగ్గు, జలుబు నివారణకు ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/లామియేసి" నుండి వెలికితీశారు