లామివుడిన్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: వ్యాది → వ్యాధి using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లొ → లో (13), లో → లో , ల్లొ → ల్లో , కంటె → కంట using AWB
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
[[దస్త్రం:261px-Lamivudine Structural Formulea V.1.svg.png|right|thumbnail]]
{{main|ఎయిడ్స్}}
Lamivudine, లామివుడైన్ ( 2',3'-dideoxy-3'-thiacytidine, 3TC, brand name Epivir®) అనేది HIV-1 మరియు Hepatitis B చికిత్సలో ఉపయోగించె nucleoside reverse transcriptase inhibitors (NRTIs) అనె తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు 3TC పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV మరియు Hepatitis B చికిత్స కోసం 17-Nov-1995<ref>http://www.avert.org/aids-drugs-table.htm</ref> రొజునరోజున అమోదించబడినదిఅమోదించబడింది.
 
== మోతాదు ( Dosage ) ==
Lamivudine టాబ్లెట్లను ఉదయం, సాయంత్రం తీసుకోవాల్సి వుంటుంది. ఈ మందును పిల్లలు కూడకూడా తీసుకొనవచ్చును. పరికడుపున కాని తిన్న తర్వాతగాని వెసుకొవచ్చు. ఈమందును ఒక్కదానినే వెసుకోకూడదు దీనితో పాటుగా ఇదే తరగతికి చెందిన కనీసం ఒక మందును అలాగే NNRTI కి చెందిన ఒక మందుతో కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు. ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపోతే గుర్తుకు వచ్చిన వెంబడే వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
 
HIV తో ఉన్న పెద్దలకు డొస్ 150&nbsp;mg రెండుసార్లు ప్రతిరోజు వేసుకొవాలి.
Line 13 ⟶ 15:
ఈ దుష్ప్రబావాలు <ref>http://www.aidsmeds.com/archive/Epivir_1579.shtml</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
# Pancreatitis: ఇది రావటం చాల అరుదు కాని విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. క్లినికల్ ట్రయల్స్ లో 2,613 వ్యక్తులు దీనిని వాడితే 9 మందికి ఇది కనిపించింది, 0.3% మందికి ఇది కనిపించిందన్నమాట.<ref>http://www.rxlist.com/epivir-drug/side-effects-interactions.htm</ref> కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, వాంతివచ్చేటట్టు అనిపించటం దీని ప్రధానలక్షణాలు.
# Pheripheral Neauropathy (నరాల బలహీనత) : Lamivudine వల్ల వచ్చే దుష్ప్రభావాలలో ఇది కూడకూడా ఒకటి. కాళ్ళు మొద్దుబారటం ( తిమ్మిర్లు) అలాగే జలదరించటం. అరికాళ్ళలొఅరికాళ్ళలో మంటలు. ముఖ్యంగా ఈ లక్షణాలు రెండుకాళ్ళలొరెండుకాళ్ళలో కనిపిస్తుంది. ఈలక్షణాలను మొదట్లొనొ కనిపెట్టి ఈ మందును వాడటం అపివేసె ఇదే తరగతికి చెందిన (NRTIs) Zidovudine నుకాని TDF (Tenofovir) టెనొఫవిర్ ను కాని వాడితె Pheripheral Neauropathy నివారించవచ్చును. ఈలాగె వాడితె నొప్పులు శాశ్వతంగా ఉండిపోయె ప్రమాదం ఉంది. ఈ లక్షణాలు కనిపిస్తె ఈ మందును మార్చడం తప్ప వేరె ప్రత్యామ్నాయం లేదు. Lamivudine వల్ల వచ్చే Neauropathy , Stavudine కంటెకంటే చాలతక్కువగా వుంటుంది.
# Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలొవారిలో వస్తుంది. రక్తంలొరక్తంలో Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాదరణంగాసాధారణంగా 0.50-2.20&nbsp;mmol/L మధ్యలొమధ్యలో వుండాలి). చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులొకడుపులో నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలొతీసుకొవటంలో ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడె రక్తంలొరక్తంలో Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలొమహిళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
# Lipodystrophy: కొన్ని NRTI తరగతికి చెందిన మందులవల్ల ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లొ, చెతుల్లో, మొహం లొమొహంలో కొవ్వు కుంచించికుపొతుంది. ఇది దీర్గకాలికంగాదీర్ఘకాలికంగా వాడినప్పుడు మాత్రమెమాత్రమే వస్తుంది. కాళ్ళు, చేతులు సన్నబడిపోతున్నట్టు అనిపిస్తె వెంబడె మీ డాక్టరుగారిని సంప్రందించండి.అలాగే మీ శరీరంలొశరీరంలో ఎక్కడైన కొవ్వు కుంచించుకు పోయినట్టు అనిపించిన మీ డాక్టరు గారిని సంప్రందించండి.
# సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం. ఇవ్వన్ని కొన్ని రోజుల్లొరోజుల్లో మాయమవుతాయి.
 
== ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?==
ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు ఎదైన లివర్, కిడ్ని సమస్యలు వుంటె, ఇంతకు ముందు క్లొమ లోపం వచ్చివుంటె, అనిమియా వచ్చివుంటె, ఎర్రరక్తకణాలు తక్కువగా ఉంటె, ఇంతకు ముందు మీకు ఎప్పుడైన ఉన్నదానికంటె Lactate Levels ఎక్కువగా ఉండి ఉంటె, ఇంతకు ముందు Pheripheral Neauropathy (నరాల బలహీనత) ఇంతకు ముందు ఉండివుంటె.వీటిలొవీటిలో ఎదైన సమస్య ఉన్న వాళ్లు ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలొపర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది
 
== గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?==
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి C గా వర్గీకరించబడ్డది. అంటే దీనిని జంతువుల పై ప్రయోగించినపుడు పరీక్షలలో తెలినది ఏమిటంటే గర్భంలోని పిండం పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాని మనుషుల పైన సరియైన మరియు ఖచ్చితమైనకచ్చితమైన సమాచారం లేదు. గర్భిణి మహిళలు ఈ మందును వేసుకొవటంలో సమస్యలు వున్నప్పటికి ప్రయోజనాలు కొన్ని వున్నాయిఉన్నాయి.
అలాగే [[బాలింత]] మహిళ పాలలో ఈ మందు ప్రాభావం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లేదు. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.
 
"https://te.wikipedia.org/wiki/లామివుడిన్" నుండి వెలికితీశారు