లారిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నంకు → నానికి , లంను → లాన్ని (2), ఉష్ణొగ్రత → ఉష్ణోగ్రత, using AWB
పంక్తి 38:
}}
}}
'''లారిక్ ఆమ్లం''' ('''Lauric acid''' or '''Dodecanoic acid''') ఒక [[సంతృప్త కొవ్వు ఆమ్లం]] (Saturated fatty acid). దీనిలో 12 [[కార్బను]] మూలకాలు వుండి, తెల్లనిపిండి మాదిరిగా సబ్బువాసననిస్తుంది.అణుఫార్ములా: CH<sub>3</sub> (CH<sub>2</sub>) <sub>10</sub>COOH <ref>{{citeweb|url=http://www.wisegeek.com/what-is-lauric-acid.htm|title=What Is Lauric Acid?|publisher=wisegeek.com|date=|accessdate=2-3.2014}}</ref>.
==లారిక్ ఆమ్లం యొక్క భౌతిక రసాయనిక లక్షణాలు==
'''లారిక్ ఆమ్లం లక్షణాల పట్టిక '''<ref>{{citeweb|url=http://pubchem.ncbi.nlm.nih.gov/compound/lauric_acid#section=InChI-Key|title=lauric acid|publisher=http://pubchem.ncbi.nlm.nih.gov/|date=|accessdate=02-03-2015}}</ref>
పంక్తి 49:
|సపోనిఫికెసను సంఖ్య||253-287
|-
|భాష్పపీడనం బాష్పపీడనం ||0.000661mm/Hg
|-
|భాష్పసాంద్రత బాష్పసాంద్రత ||6.91 (Air=1)
|-
|వక్రీభవనసూచిక||1.423
|-
|మరుగు ఉష్ణొగ్రతఉష్ణోగ్రత||298.9<sup>0</sup>C
|-
|సాంద్రత||0.880 g/cm<sup>3</sup>
పంక్తి 62:
|}
 
లారిక్‌ఆమ్లం అధికమొత్తంలో [[కొబ్బరినూనె]] మరియు [[పామ్‌కెర్నల్‌ నూనె]]లో వుండును<ref>{{citeweb|url=http://www.livestrong.com/article/436023-lauric-acids-benefits-for-the-body/|title=Lauric Acid's Benefits for the Body|publisher=livestrong.com|date=|accessdate=2.2.2015}}</ref>.ఈఆమ్లం లారెల్‌కుటుంబానికి (Laureceae) చెందిన లారెసియవిత్తనంలో (laurus nobilis) ఈ కొవ్వుఆమ్లంనుకొవ్వుఆమ్లాన్ని మొదటగా 1849లో మరిస్సొన్‌.ట్టి. గుర్తించడం వలన లారిక్‌ఆసిడనే పేరువచ్చినదిపేరువచ్చింది.ఎక్కువకాలం పాడవ్వకుండ నిల్వవుండెగుణంకల్గివున్నది.పామెటిక్‌ మరియు స్టియరిక్‌ సంతృప్త ఆమ్లాల తరువాత ఎక్కువగా నూనెలలోవుండు సంతృప్త అమ్లం లారిక్‌ఆసిడ్.దాల్చినచెక్కనూనెలో కూడకూడా 75-80% వరకు లారిక్‌ ఆమ్లం వున్నదిఉంది.అంబెల్లిఫెర కుటుంబమొక్కలవిత్తననూనెలో కూడకూడా ఈకొవ్వు ఆమ్లం వునికిని గుర్తించడం జరిగినదిజరిగింది.కొబ్బరినూనె మరియు పామ్‌కెర్నల్‌నూనెలలో 45-60% వరకు వున్నదిఉంది.తల్లిపాలలో (5.8%పాలలోని కొవ్వులో), ఆవుపాలలో2.2%, మరియు మేకపాలలో4.5% వరకు లారిక్‌ ఆమ్లం వున్నదిఉంది. బాబాస్సు (Babassu) బట్టరులో కూడా 40-50% వరకు లారిక్‌ ఆమ్లంవున్నది.పోకచెక్క (Betel nut) లో9.0%, ఖర్జురపునట్‌లో 2-5%, వైల్డ్‌నట్‌మెగ్ (virola surinamensis) లో7-11.5%,
 
లారిక్‌ఆమ్లం అధికమొత్తంలో [[కొబ్బరినూనె]] మరియు [[పామ్‌కెర్నల్‌ నూనె]]లో వుండును<ref>{{citeweb|url=http://www.livestrong.com/article/436023-lauric-acids-benefits-for-the-body/|title=Lauric Acid's Benefits for the Body|publisher=livestrong.com|date=|accessdate=2.2.2015}}</ref>.ఈఆమ్లం లారెల్‌కుటుంబానికి(Laureceae)చెందిన లారెసియవిత్తనంలో(laurus nobilis) ఈ కొవ్వుఆమ్లంను మొదటగా 1849లో మరిస్సొన్‌.ట్టి. గుర్తించడం వలన లారిక్‌ఆసిడనే పేరువచ్చినది.ఎక్కువకాలం పాడవ్వకుండ నిల్వవుండెగుణంకల్గివున్నది.పామెటిక్‌ మరియు స్టియరిక్‌ సంతృప్త ఆమ్లాల తరువాత ఎక్కువగా నూనెలలోవుండు సంతృప్త అమ్లం లారిక్‌ఆసిడ్.దాల్చినచెక్కనూనెలో కూడ 75-80% వరకు లారిక్‌ ఆమ్లం వున్నది.అంబెల్లిఫెర కుటుంబమొక్కలవిత్తననూనెలో కూడ ఈకొవ్వు ఆమ్లం వునికిని గుర్తించడం జరిగినది.కొబ్బరినూనె మరియు పామ్‌కెర్నల్‌నూనెలలో 45-60% వరకు వున్నది.తల్లిపాలలో(5.8%పాలలోని కొవ్వులో),ఆవుపాలలో2.2%,మరియు మేకపాలలో4.5% వరకు లారిక్‌ ఆమ్లం వున్నది. బాబాస్సు (Babassu)బట్టరులో కూడా 40-50% వరకు లారిక్‌ ఆమ్లంవున్నది.పోకచెక్క(Betel nut)లో9.0%,ఖర్జురపునట్‌లో 2-5%,వైల్డ్‌నట్‌మెగ్(virola surinamensis)లో7-11.5%,
 
===ఉపయోగాలు===
లారిక్ ఆమ్లాన్ని వైరల్ ఇన్పెక్షను.ఫ్లూ, స్వైన్‌ఫ్లూ, జలుబు, వంటి వాటీకి చిక్సితలోఉపయోగిస్తారు.తల్లినుండి బిడ్దకుHIV రాకుండా నిరోధిస్తుంది.<ref>{{citeweb|url=http://www.webmd.com/vitamins-supplements/ingredientmono-1138-lauric%20acid.aspx?activeingredientid=1138&activeingredientname=lauric%20acid|title=LAURIC ACID OVERVIEW INFORMATION|publisher=webmd.com|date=|accessdate=02-03-2015}}</ref>
It is also used for preventing the transmission of HIV from mothers to children.
* లారిక్‌ ఆమ్లం [[వైరస్‌]]ల పైనున్న లిపిడ్ పొరలను కరగించి, నాశనంచెయ్యు శక్తివున్నట్లు గుర్తించారు. మనిలాలోని సాన్‌లాజారొ (san lazaro) వైద్యశాలలో HIV రోగులమీద కొబ్బరినూనెను, మోనొలారెల్‌ను ఉపయోగించి చూశారు. రోగులలో వైరసు ప్రభావత్రీవత తగ్గినట్లు గుర్తించారు. డా.మారి ఇనిగ్ (Dr.Mary eing) నిర్వహించిన పరిశోధనలోకూడా మోనొలారెలుకు యాంటి వైరల్, యాంటిబాక్టిరియల్, యాంటిఫంగల్ గుణాలున్నట్లు తెలినది. యాంటి బయాటిక్‌భయాటిక్‌ గుణాలుకూడా వున్నాయిఉన్నాయి.
* తల్లిపాలలోని లారిక్‌ ఆమ్లం (మొనో లారెన్) పసిపిల్లలో వైరల్, మరియు బాక్టియాల నుండి ప్రతినిరోధకశక్తి నిస్తుంది. మొనోలారెన్‌ పేరుమీద మందులు మార్కెట్‌లో వున్నాయిఉన్నాయి.
* చిన్నపిల్లల సబ్బుల తయారి, షాంపోల తయారిలో, లారిక్‌ ట్రైగ్లిసెరైడ్‌ను మర్గరినుల తయారిలో, గ్రీజులతయారిలో ఆడెస్సివ్స్‌ తయారిలోని వాడెదరు. యాంటిమైక్రొబియల్ గుణాలలుండటం వలన ఆయింట్మెంట్‌లలో వాడెదరు.
* బైండరుగా, ఎమల్సిఫైయరుగా, అంటి కేకింగ్ ఏజంటుగా పనిచేయును.
* కాస్మోటిక్స్‌ల తయారిలో కూడా వినియోగిస్తారు.
* కేరళలో లారిక్‌ ఆమ్లంనుఆమ్లాన్ని 50% మించి కలిగివున్న కొబ్బరినూనెను స్నానంకుస్నానానికి ఒకగంట ముందు వళ్లంత రుద్దుకుని ఆతరువాత స్నానం చేస్తారు.
* జీర్ణవ్యవస్థలో లారిక్‌ ఆమ్లం మోనోలారెల్ గా రూపాంతరం చెందుతుంది.
 
Line 80 ⟶ 79:
{{సంతృప్త కొవ్వు ఆమ్లాలు}}
{{కొవ్వు ఆమ్లాలు}}
 
[[వర్గం:కొవ్వు ఆమ్లాలు]]
"https://te.wikipedia.org/wiki/లారిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు