లాలా అమర్నాథ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ను → ను (2), చినాడు → చాడు, → (2) using AWB |
||
పంక్తి 1:
'''లాలా అమర్ నాథ్''' ([[1911]] - [[2000]]) [[1933]] నుంచి [[1952]] వరకు 19 సంవత్సరాలు [[భారతదేశం]] తరఫున టెస్ట్ [[క్రికెట్]] ఆడిన కుడిచేతివాటం గల బ్యాట్స్‌మెన్.
==జీవితం==
[[సెప్టెంబర్ 11]], [[1911]] న [[పంజాబ్]] లోని [[కపుర్తాలా]]
==ప్రస్థానం==
[[1933]] [[డిసెంబర్ 15]] న తొలి టెస్ట్ ఆడుతూ సెంచరీ సాధించాడు. అది టెస్ట్ క్రికెట్ లో భారతీయుడు సాధించిన తొలి శతకం. తొలి టెస్ట్ లోనే శతకం సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ గా కూడా రికార్డు సృష్టించాడు. [[1952]] డిసెంబర్ వరకు టెస్ట్ క్రికెట్ ఆడిన లాలా అమర్నాథ్ మొత్తం 24 టెస్టులు ఆడి 878 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం మరియు 4 అర్థ శతకాలున్నాయి. టెస్ట్ క్రికెట్ లో [[బౌలింగ్]] చేసి 45 వికెట్లు కూడా పడగొట్టాడు. [[డొనాల్డ్ బ్రాడ్‌మెన్]]
==ఇవీ చూడండి==
పంక్తి 13:
*[http://content-usa.cricinfo.com/india/content/player/26223.html Cricinfo Player Profile of Amarnath]
*[http://cricketarchive.com/Archive/Players/0/623/623.html Cricketarchive Player Profile of Amarnath]
[[వర్గం:1911 జననాలు]]
|