లాహోర్: కూర్పుల మధ్య తేడాలు

Lahore_Montage.JPGను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jameslwoodward. కారణం: (Per c:Commons:Deletion requests/File:Lahore Montage.JPG).
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , జనభా → జనాభా, వున్నాయి. → ఉన్నాయి. using AWB
పంక్తి 64:
}}
 
'''లాహోర్''' '''Lahore''' ([[ఉర్దూ]]: '''لاہور''', [[పంజాబీ భాష|పంజాబీ]]: '''لہور''', [[పాకిస్తాన్]] నగరం మరియు "పాకిస్తాన్ పంజాబ్" రాష్ట్ర రాజధాని కూడా. పాకిస్తాన్ లో [[కరాచీ]] తరువాతి అధిక జనభాజనాభా గల నగరం. దీనిని 'పాకిస్తాన్ హ్రదయం' అనికూడా అంటారు. ఇది రాజకీయ, సాంస్కృతిక, విద్యా వైజ్ఞాన కేంద్రం. దీనికి 'మొఘలుల తోట' అని కూడా అంటారు, ఇలా పిలవడానికి కారణం, మొఘలుల వారసత్వాలు ఇక్కడ ఎక్కువ. ఈ నగరం [[రావీ నది|రావీ]] మరియు [[వాఘా నది|వాఘా]] నదుల ఒడ్డున, భారత్-పాకిస్తాన్ సరిహద్దున గలదు.
 
ఇక్కడి నిర్మాణాలు మొఘలుల శైలులలో వున్నాయిఉన్నాయి. ఉదాహరణకు [[బాద్షాహీ మస్జిద్]], 'అలీ హుజ్విరి', [[లాహోర్ కోట]], [[షాలిమార్ తోటలు (లాహోర్)|షాలిమార్ తోటలు]], [[జహాంగీర్ సమాధి]], మరియు [[నూర్జహాన్ సమాధి]]. ఇవి పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తాయి.
'''లాహోర్''' '''Lahore''' ([[ఉర్దూ]]: '''لاہور''', [[పంజాబీ భాష|పంజాబీ]]: '''لہور''', [[పాకిస్తాన్]] నగరం మరియు "పాకిస్తాన్ పంజాబ్" రాష్ట్ర రాజధాని కూడా. పాకిస్తాన్ లో [[కరాచీ]] తరువాతి అధిక జనభా గల నగరం. దీనిని 'పాకిస్తాన్ హ్రదయం' అనికూడా అంటారు. ఇది రాజకీయ, సాంస్కృతిక, విద్యా వైజ్ఞాన కేంద్రం. దీనికి 'మొఘలుల తోట' అని కూడా అంటారు, ఇలా పిలవడానికి కారణం, మొఘలుల వారసత్వాలు ఇక్కడ ఎక్కువ. ఈ నగరం [[రావీ నది|రావీ]] మరియు [[వాఘా నది|వాఘా]] నదుల ఒడ్డున, భారత్-పాకిస్తాన్ సరిహద్దున గలదు.
 
ఈ నగర ప్రధాన భాష [[పంజాబీ భాష|పంజాబీ]], [[ఉర్దూ]] మరియు [[ఇంగ్లీషు]]. అధిక ప్రజలు "లాహోరీ పంజాబీ" (పంజాబీ మరియు ఉర్దూ ల సమ్మేళనం) మాట్లాడుతారు. 2006 లో ఈ నగర జనాభా ఒక కోటిని దాటింది.<ref> [http://www.lahore.gov.pk/profile/geography.htm Official Profile: Lahore's geography], Lahore City Government. Retrieved on [[September 19]], [[2007]].</ref> [[దక్షిణాసియా]] లో ఐదవ పెద్ద నగరంగానూ ప్రపంచంలో 23వ నగరం గానూ స్థానం పొందినది.
ఇక్కడి నిర్మాణాలు మొఘలుల శైలులలో వున్నాయి. ఉదాహరణకు [[బాద్షాహీ మస్జిద్]], 'అలీ హుజ్విరి', [[లాహోర్ కోట]], [[షాలిమార్ తోటలు (లాహోర్)|షాలిమార్ తోటలు]], [[జహాంగీర్ సమాధి]], మరియు [[నూర్జహాన్ సమాధి]]. ఇవి పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తాయి.
 
ఈ నగర ప్రధాన భాష [[పంజాబీ భాష|పంజాబీ]], [[ఉర్దూ]] మరియు [[ఇంగ్లీషు]]. అధిక ప్రజలు "లాహోరీ పంజాబీ" (పంజాబీ మరియు ఉర్దూ ల సమ్మేళనం) మాట్లాడుతారు. 2006 లో ఈ నగర జనాభా ఒక కోటిని దాటింది.<ref> [http://www.lahore.gov.pk/profile/geography.htm Official Profile: Lahore's geography], Lahore City Government. Retrieved on [[September 19]], [[2007]].</ref> [[దక్షిణాసియా]] లో ఐదవ పెద్ద నగరంగానూ ప్రపంచంలో 23వ నగరం గానూ స్థానం పొందినది.
 
"సారే జహాఁ సే అచ్ఛా హిందూస్తాఁ హమారా" గేయ రచయిత [[ఇక్బాల్]] లాహోర్ కు చెందిన వాడే.
"https://te.wikipedia.org/wiki/లాహోర్" నుండి వెలికితీశారు