లింగ పురాణం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), సాంప్రదాయా → సంప్రదాయా using AWB
పంక్తి 1:
'''లింగ పురాణం''' హిందూమతం పవిత్ర గ్రంథాలైన అష్టాదశ పురాణాల్లో ఒకటి. ఇందులో ప్రధానంగా శైవ సాంప్రదాయాలసంప్రదాయాల గురించి వివరించబడింది. {{Sfn|Dalal|2014|p=223}}{{Sfn|Rocher|1986|pp=187-188}}
 
దీని రచయితను గురించి, రాయబడిన కాలం గురించి స్పష్టమైన వివరాలు లేవు. ఒక అంచనా ప్రకారం దీనిని క్రీ.పూ 5 నుంచి 10 వ శతాబ్దం మధ్యలో రాసి ఉండవచ్చు. ఈ గ్రంథం అనేక భిన్నమైన పాఠాంతరాల్లో లభ్యమౌతూ ఉంది. కాల గమనం లోగమనంలో అనేక మార్పులకు లోనవుతూ వచ్చినట్లు తెలుస్తుంది. {{Sfn|Rocher|1986|pp=187-188}}{{Sfn|Dimmitt|van Buitenen|2012|p=5}} మొత్తం గ్రంథం 163 అధ్యాయాలతో ప్రధానంగా రెండు భాగాలుగా విభజించబడింది. {{Sfn|Rocher|1986|p=187}}
== విషయాలు ==
లింగపురాణంలో ప్రధానంగా పూర్వభాగం, మరియు ఉత్తరభాగం అని రెండు విభాగాలున్నాయి. ఇందులో ఉత్తరభాగం కన్నా పూర్వభాగం పెద్దది. {{Sfn|Dalal|2014|p=223}}{{Sfn|Rocher|1986|p=187}} ఈ పురాణంలో చాలా విస్తృతమైన విషయాల గురించి సోదాహరణంగా వివరించారు.
;సృష్టి నిర్మాణ శాస్త్త్రం: మొదటి అధ్యాయాలలో ఇది శ్వేతాశ్వతార ఉపనిషత్తులో పేర్కొన్న విధంగా సృష్టి నిర్మాణాన్ని వివరించింది. అధ్యాయం 1.70 ఇది సాంఖ్యయోగ దర్శనం లోదర్శనంలో పేర్కొన్న విశ్వ సృష్టిని ప్రస్తావించింది.<ref>{{cite book|author=Tracy Pintchman|title=The rise of the Goddess in the Hindu Tradition |url=http://books.google.com/books?id=JsDpBwAAQBAJ| year=2015| publisher=State University of New York Press|isbn=978-1-4384-1618-2 |page=242 with footnote 150}}</ref>
;ఖగోళ శాస్త్త్రం: అధ్యాయం 1.55 నుంచి 1.61వరకు [[సూర్యుడు]], [[చంద్రుడు]], [[గ్రహాలు]], [[నక్షత్రాలు]] మరియు వాటి వెనుక గల పురాణ కథల్ని వివరిస్తుంది. <ref>[https://archive.org/stream/LingaPuranaJ.L.ShastriPart1/Linga%20Purana%20-%20J.L.Shastri%20-%20Part%201#page/n219/mode/2up Linga Purana, Chapter 1.55-1.61] JL Shastri (Translator, 1951), Part 1 of 2, Motilal Banarsidass, pages 215-238</ref>
;భూగోళ శాస్త్త్రం: ఈ భూమ్మీద ఏడు ఖండాలున్నాయని వాటిలో ఉన్న పర్వతాలను, నదులను, అక్కడ ఏమేమి పెరుగుతాయో ఈ ఉపనిషత్తు తెలియజేస్తుంది. <ref>[https://archive.org/stream/LingaPuranaJ.L.ShastriPart1/Linga%20Purana%20-%20J.L.Shastri%20-%20Part%201#page/n185/mode/2up Linga Purana, Chapter 1.46] JL Shastri (Translator, 1951), Part 1 of 2, Motilal Banarsidass, pages 181-209</ref>
== గమనికలు ==
{{reflist|30em}}
"https://te.wikipedia.org/wiki/లింగ_పురాణం" నుండి వెలికితీశారు