లెనిన్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 77 langlinks, now provided by Wikidata on d:q1394; 2 langlinks remaining
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, ల్ని గురించి → ల గురించి , పార్టి → పార్టీ using AWB
పంక్తి 4:
| name = Vladimir Ilyich Ulyanov "''Lenin''"<br/> <small>Владимир Ильич Ленин</small>
| image = Lénin.jpg|230px
| nationality = [[Russia|Russian]]n
| order = [[List of leaders of the Soviet Union|Chairman of the Council of People's Commissars]]
| term_start = [[November 8]], [[1917]]
పంక్తి 18:
}}
 
'''లెనిన్''' అనే పేరుతో ప్రసిద్ధుడైన '''వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్''' ( Vladimir Ilyich Ulyanov, Lenin, Влади́мир Ильи́ч Улья́нов, vlʌˈdʲimʲɪr ɪˈlʲitɕ uˈlʲanəf, Ленин) ([[ఏప్రిల్ 22]], [[1870]] – [[జనవరి 21]], [[1924]]), [[రష్యా]] విప్లవ నాయకుడు మరియు కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త. ఇతడు [[1917]]లో జరిగిన [[అక్టోబర్ విప్లవం]] ప్రధాన నాయకుడు. [[రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్]] లేదా 'బోల్షెవిస్ట్ రష్యా' దేశానికి మొదటి అధినేత. 1922వరకు ఆ పదవిలో కొనసాగాడు. [[కార్ల్ మార్క్స్]] ప్రతిపాదించిన [[మార్క్సిజమ్]]‌కు ఇతడు కూర్చిన మార్పులతో కలిపి ఆ సిద్ధాంతాన్ని [[లెనినిజమ్]] లేదా [[మార్క్స్సిజమ్-లెనినిజమ్]] అని అంటారు.
 
'''లెనిన్''' అనే పేరుతో ప్రసిద్ధుడైన '''వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్''' ( Vladimir Ilyich Ulyanov, Lenin, Влади́мир Ильи́ч Улья́нов, vlʌˈdʲimʲɪr ɪˈlʲitɕ uˈlʲanəf, Ленин) ([[ఏప్రిల్ 22]], [[1870]] – [[జనవరి 21]], [[1924]]), [[రష్యా]] విప్లవ నాయకుడు మరియు కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త. ఇతడు [[1917]]లో జరిగిన [[అక్టోబర్ విప్లవం]] ప్రధాన నాయకుడు. [[రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్]] లేదా 'బోల్షెవిస్ట్ రష్యా' దేశానికి మొదటి అధినేత. 1922వరకు ఆ పదవిలో కొనసాగాడు. [[కార్ల్ మార్క్స్]] ప్రతిపాదించిన [[మార్క్సిజమ్]]‌కు ఇతడు కూర్చిన మార్పులతో కలిపి ఆ సిద్ధాంతాన్ని [[లెనినిజమ్]] లేదా [[మార్క్స్సిజమ్-లెనినిజమ్]] అని అంటారు.
 
 
==బాల్యం==
Line 43 ⟶ 41:
 
==బయటి లింకులు==
 
 
 
 
 
==లెనిన్ జీవిత చరిత్ర -నిశిత పరిశీలన==
Line 57 ⟶ 51:
</pre>
 
20వ శతాబ్దంలో వచ్చిన పెద్ద మార్పు రష్యా విప్లవం. అందులో పెద్ద పాత్రధారి లెనిన్. మార్క్సిజం పేరిట మనుషుల్ని మలచాలనే ప్రయత్నంలో ఆయన చేసిన కృషి నేడు చారిత్రక ఆధారాలతో అందుబాటులో వున్నదిఉంది. శ్రీశ్రీ మహాహంతకుల జాబితాలో ఎందుకోగాని లెనిన్ పేరులేదు. స్టాలిన్ పేరు కావాలని చేర్చలేదు సిద్ధాంతాల పేరిట మనుషుల్ని హతమార్చడం ఏ దేశంలో జరిగినా, ఎవరు చేసినా ఒకటే. ఒక సిద్ధాంతం పేరిట చంపితే ఆదిమానవ కళ్యాణానికి దారితీస్తుందనీ, మరో ఇజం పేరిట హతమారిస్తే దారుణమనీ భాష్యం చెప్పడం దురుద్దేశ్యంతోనే. నిష్పాక్షికంగా చూస్తే నరహంతకుల జాబితాలో ఈ శతాబ్దంలో ప్రథమస్థానం, అగ్రతాంబూలం లెనిన్ కు ఇవ్వాల్సిందే. లెనిన్ అసలు పేరు బ్లాడిమిర్ ఇల్లిక్ ఉలియనోవ్ కాగా అమ్మ నాన్న పెట్టినపేరు మార్చుకొని కొత్త పేరుతో చలామణిగావడం ఒకసంప్రదాయం. అలాగే రహస్య పార్టీలో పనిచేసే వారు కూడా పేరు మార్చుకుంటుంటారు. 1870లో ఓల్గా నదీతీరాన గల సింబ్రిస్క్ లో లెనిన్ పుట్టాడు. తండ్రి ప్రాథమిక పాఠశాలలో తనిఖీ అధికారి. లెనిన్ అన్నను జార్ ప్రభుత్వం ఉరితీసింది. ఒక నాటుబాంబుతో జారు చక్రవర్తిని చంపాలనే ప్రయత్నం చేయడంతో యీ శిక్షపడింది. అదిచూచి లెనిన్ మనస్సు రాయిచేసుకున్నాడు. 16 ఏళ్ళ వయస్సులో ఆరంభమైన యీ దృష్టి లెనిన్ లో రానురాను గట్టిపడింది. విప్లవ చర్యలకు ఉపక్రమించాడు. మాస్కో గ్రంథాలయంలో చాలా విషయ సేకరణ చేశాడు. ఒక సూట్ కేసు అడుగున మరో రహస్య అర ఏర్పరచి, నిషిద్ద గ్రంథాలు చేరవేస్తుండగా పట్టుబడి, సైబీరియా ప్రవాస జీవితార్ధం పంపబడిన లెనిన్ అక్కడే విప్లవ కారిణి క్రుపస్కయాను పెళ్ళాడాడు.
 
తన 31వ ఏట లెనిన్ మారుపేరు ధరించాడు (1901లో). తల్లిదండ్రులిరువురూ క్రైస్తవులు, కాని, లెనిన్ విప్లవచర్య నిమిత్తం తనకు యిష్టమైనవన్నీ వదలి, యించుమించు సన్యాసి జీవితాన్ని బలవంతాన అలవాటు చేసుకున్నాడు. లాటిన్ చదవడం, సంగీతం వినడం, చదరంగం ఆడడం, స్కేటింగ్ లెనిన్ అభిరుచులు, మతాన్ని తీవ్రంగా ద్వేషించాడు స్నేహాలు పెంచుకోలేదు. ఏకాగ్రతతో నిర్విరామంగా రాజకీయ విప్లవచర్యకై 24 గంటలూ పాటుబడిన వ్యక్తి లెనిన్. కొద్దిరోజులపాటు లాయర్ గా పనిచేసి వదిలేశాడు. పొలంపనులకు పొమ్మని తల్లి పురమాయిస్తే నిరాకరించాడు. తన రాజకీయ చర్య దృష్ట్యా లెనిన్ విపరీతంగా రచనలు చేశాడు.
 
ప్లెఖనోవ్ స్థాపించిన ఇస్ క్రా వ్యవస్థ ద్వారా లెనిన్ ప్రాధాన్యత చెందాడు. లెనిన్ ను సన్నిహితంగా పార్టీలో చూచినవారు ఆయన నియంతృత్వ పోకడలపై దాడిచేశారు. ప్లెఖనోవ్, వేరా జెసూలిక్, ట్రాటస్కీ, మదాం క్రిజిజెనోవిస్కియా, చార్లస్ రాపాఫోర్ట్, వై ఛస్లావ్ మెంజిస్కీ మొదలైన వారంతా లెనిన్ను తెగిడారు. కాని ఇలాంటి తిట్లను, శాపనార్ధాలను, విమర్శలను లెనిన్ ఏనాడూ ఖాతరు చేయలేదు. ఎనుబోతుపై వర్షం పడ్డట్లే విమర్శల దారి విమర్శలదే, లెనిన్ గొడవ లెనిన్ దే. అదే ఆయన ఏకాగ్రత విశిష్టత.
1905లో రష్యా విప్లవం విఫలమైనప్పుడు లెనిన్ విస్తుబోయాడు. అయినా నిరాశ చెందలేదు. 1914లో మొదటి ప్రపంచయుద్దంప్రపంచయుద్ధం లెనిన్ కు దిగ్ర్భాంతిని కలిగించింది. జార్ చక్రవర్తి పతనం చూచి లెనిన్ ఆశ్చర్యపోయాడు. అంతర్జాతీయంగా సోషలిస్టు ఉద్యమం విఫలం గావడం లెనిన్ కు అత్యంత నిరాశ కలిగించింది. చివరకు 1917లో బ్రతికుండగా విప్లవ విజయాన్ని చూస్తానా అని లెనిన్ నిరాశతో వాపోయాడు.
 
రష్యాలో విప్లవం సాగుతుండగా లెనిన్ చాలా కాలం విదేశాలలోనో, ప్రవాసుడుగానో వుండవలసి వచ్చింది. మొదటి ప్రపంచయుద్దం అంతంగానున్న సమయానికి లెనిన్ జ్యూరిచ్ లో వున్నాడు. రష్యా వెళ్ళడానికి జర్మన్లు ఆయనకు తోడ్పడతామంటే, లెనిన్ తబ్బిబ్బు అయ్యాడు. 1917 ఏప్రిల్ 8న జ్యూరిచ్ నుండి బయలుదేరిన లెనిన్ కు స్టాక్ హొంలో కార్ల్ రాడెక్ కలిశాడు. ఏప్రిల్ 16న బెలూస్ట్రోవ్ చేరేసరికి లెనిన్ సోదరి, స్టాలిన్, కామనేవ్ అయన్ను కలుసుకున్నారు. ఆ తరువాత పెట్రోగ్రాడ్ వెళ్ళి విప్లవ చర్యకు ఉపక్రమించాడు. జార్ ప్రభుత్వం స్థానే తాత్కాలికంగా ఏర్పడిన కెరన్ స్కి ప్రభుత్వం పరిస్థితిని అదుపులో పెట్టలేక సతమత మౌతున్నప్పుడు లెనిన్ తన బోల్షివిక్ అనుచరులతో చారిత్రక పాత్ర నిర్వహించి అధికారానికి రాగలిగాడు.
 
రష్యాలో విప్లవం సాగుతుండగా లెనిన్ చాలా కాలం విదేశాలలోనో, ప్రవాసుడుగానో వుండవలసి వచ్చింది. మొదటి ప్రపంచయుద్దంప్రపంచయుద్ధం అంతంగానున్న సమయానికి లెనిన్ జ్యూరిచ్ లో వున్నాడుఉన్నాడు. రష్యా వెళ్ళడానికి జర్మన్లు ఆయనకు తోడ్పడతామంటే, లెనిన్ తబ్బిబ్బు అయ్యాడు. 1917 ఏప్రిల్ 8న జ్యూరిచ్ నుండి బయలుదేరిన లెనిన్ కు స్టాక్ హొంలో కార్ల్ రాడెక్ కలిశాడు. ఏప్రిల్ 16న బెలూస్ట్రోవ్ చేరేసరికి లెనిన్ సోదరి, స్టాలిన్, కామనేవ్ అయన్ను కలుసుకున్నారు. ఆ తరువాత పెట్రోగ్రాడ్ వెళ్ళి విప్లవ చర్యకు ఉపక్రమించాడు. జార్ ప్రభుత్వం స్థానే తాత్కాలికంగా ఏర్పడిన కెరన్ స్కి ప్రభుత్వం పరిస్థితిని అదుపులో పెట్టలేక సతమత మౌతున్నప్పుడు లెనిన్ తన బోల్షివిక్ అనుచరులతో చారిత్రక పాత్ర నిర్వహించి అధికారానికి రాగలిగాడు.
 
1917జూన్ లో అఖిల రష్యా సోవియట్ కాంగ్రేస్ సమావేశాలు జరిగాయి. అందులో బోల్షివిక్ సంఖ్య 105 మాత్రమే. మొత్తం ప్రతినిధులు 822, యుద్ధానికి వ్యతిరేకంగా చేసిన ప్రదర్శన కారణంగా లెనిన్ ఫిన్లండ్ పారిపోవలసి వచ్చింది. 1917 సెప్టెంబరు నాటికి మాస్కో, పెట్రోగ్రాడ్ సోవియట్లలో అధిక సంఖ్యాకులు బోల్షివిక్ లు. ఈ సోవియట్లకు అధికారం హస్తగతం కావాలనేదే లెనిన్ నినాదం. అక్టోబరులో రహస్యంగా లెనిన్ పెట్రోగ్రాడ్ చేరి, మొట్ట మొదటిసారిగా పోలిట్ బ్యూరో స్థాపించాడు. అక్టోబరు 25న సోవియట్ల సమావేశం జరిగింది. మరునాడు పెట్రోగ్రాడ్ లో కీలక స్థావరాలన్నీ బోల్షివిక్కులు ఆక్రమించారు. తరువాత రాజ్యాంగసభ నిమిత్తం ఎన్నికలు జరిగాయి. మొత్తం 707 స్థానాలలో బోల్షివిక్కులకు 175 వచ్చాయి. ఆ విధంగా బోల్షివిక్కులు ఏనాడూ అధిక సంఖ్యలో లేరు.
 
 
అధికారాన్ని హస్తగతం చేసుకున్న రెండు రోజులకే, లెనిన్ పత్రికా స్వేచ్ఛను అరికట్టాడు. లెనిన్ అధికారాన్ని పట్టుకున్న తరువాత ఒక రహస్య సైనిక సంస్ధను స్థాపించాడు. ఆల్ రష్యన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ కమిషన్ ను పొడిగా చేకా అంటారు. ఈ రహస్య సంస్థ లెనిన్ వున్నంతకాలం బయటవారికి తెలియలేదు. 1917 డిసెంబరులో మొదలు బెట్టి యీ చేకా సంస్థ చిలవలు పలవలుగా, నాగు జెముడువలె పెరిగి ప్రాకిపోయింది. స్థానిక సోవియట్లు సమాచారం అందిస్తుండగా, మూడేళ్ళలో చేకా రహస్యసంస్థ 2,50,000 మందిని చేర్చుకున్నది నెలకు సగటున వెయ్యిమందిని రష్యాలో లెనిన్ నాయకత్వాన, విప్లవ వ్యతిరేకుల పేరిట ఉరితీసినఖ్యాతి యీ రహస్య సంస్థకు దక్కింది.
 
 
చేకా అనే రహస్య సంస్థ విచారణకూడా రహస్యంగానే జరిపేది. చేకా సంస్థతో బాటు రష్యా అంతటా రహస్య నిర్బంధ శిబిరాలు, జైళ్ళు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోగ్రాడ్ నుండి మాస్కోకు రాజధానిని మార్చిన లెనిన్ తక్షణమే క్రెమ్లిస్ లో ఒక రహస్య కేంద్రాన్ని, దీనికి తెలియకుండా జర్జినిస్కే నాయకత్వాన మరో రహస్య స్థావరాన్ని ఏర్పరచాడు. ఇదే చేకా అంటే. ఈ సంస్థ లెనిన్ కు మాత్రమే జవాబుదారి. దీని ఉనికి ఎవరికీ తెలియదు. తొలుత ఒక జీవితభీమా భవనంలో చేకా స్థావరాన్ని ఏర్పరచారు. ఊరికే తిరిగేవారిని వున్న పళంగా చంపేయమని లెనిన్ చేకాకు ఉత్తరువులిచ్చాడు. అనేక విధాలైన శత్రువులను సంహరించమని 1918 ఫిబ్రవరి 23న లెనిన్ మరో ఉత్తరువు చేకాకు యిచ్చాడు.
 
 
1918లో మొదటి ఆరునెలల్లో లెనిన్ ఉత్తరువులననుసరించి, కేవలం 22 మందినే చేకా చంపినట్లు అధికార నివేదికలో పేర్కొన్నారు. ఆ తరువాత ఆర్నెల్లలో ఆరు వేల మందిని ఉరితీశారు. 1919లో కేవలం 10 వేల మందిని చంపేశారు. 1920 వచ్చే సరికి చేకా సంస్థకు చేతినిండా పని తగిలింది. ఆ యేడు 50 వేల మందిని ఉరితీసేశారు. ఇదంతా లెనిన్ ప్రోత్సాహం, ఉత్తరువుల మేరకే జరిగిన మారణకాండ. ఇలా చంపడంలో వ్యక్తిగతంగా విచారించే ప్రశ్నలేదు. వర్గాన్ని తుడిచి పెట్టడం ప్రధానం. ఈ సామూహిక హత్యలకు లెనిన్ పేర్కొన్న-వర్గాన్ని తుడిచిపెట్టాలనే సూత్రమే మూలం.
 
1917 నవంబరు 17వ రాజ్యాంగసభ ఎన్నికైంది. దీనిని సమావేశపరచడానికి లెనిన్ యిష్టపడలేదు. అయినా తప్పనిసరై 1918 జనవరి 5న రాజ్యాంగ సభ సమావేశం ఏర్పరచారు. చర్చలలో బోల్షి విక్కులకు వ్యతిరేకత వున్నదిఉంది. ఓటు పెడితే బోల్షివిక్కులకు వ్యతిరేకంగా 237 వచ్చాయి. ఇదంతా ముందే గ్రహించిన లెనిన్ తన మనుషులను సమావేశ భవనానికి కాపలా పెట్టించాడు. లెనిన్ ఆధ్వర్యాన గల బాల్టిక్ ఫ్లీటు నావికులు కాపలా వున్నారుఉన్నారు. రాత్రంతా చర్చలు జరిగిన అనంతరం తెల్లవారుజామున ప్రతినిధులను వెళ్ళిపొమ్మని, కాపలా సైనికులు అలసిపోయారని లెనిన్ ఆదేశాలిచ్చారు. మళ్ళీ 12 గంటల తరువాత సమావేశం కావాలని అనుకున్నా అలాంటి సమావేశం ఎన్నడూ జరగలేదు. ఆ విధంగా ప్రాతినిధ్యపు ప్రజాస్వామ్యాన్ని లెనిన్ మట్టుబెట్టి రష్యాలో నామరూపాలు లేకుండా చేశారు. రాజ్యాంగసభ సమావేశం కావలసినచోట మూడు రోజుల అనంతరం సోవియటు చేరి లెనిన్ పెత్తనానికి ఆమోదమద్ర వేసినట్లు లాంఛనంగా ప్రకటించారు.
 
1917 నవంబరు 17వ రాజ్యాంగసభ ఎన్నికైంది. దీనిని సమావేశపరచడానికి లెనిన్ యిష్టపడలేదు. అయినా తప్పనిసరై 1918 జనవరి 5న రాజ్యాంగ సభ సమావేశం ఏర్పరచారు. చర్చలలో బోల్షి విక్కులకు వ్యతిరేకత వున్నది. ఓటు పెడితే బోల్షివిక్కులకు వ్యతిరేకంగా 237 వచ్చాయి. ఇదంతా ముందే గ్రహించిన లెనిన్ తన మనుషులను సమావేశ భవనానికి కాపలా పెట్టించాడు. లెనిన్ ఆధ్వర్యాన గల బాల్టిక్ ఫ్లీటు నావికులు కాపలా వున్నారు. రాత్రంతా చర్చలు జరిగిన అనంతరం తెల్లవారుజామున ప్రతినిధులను వెళ్ళిపొమ్మని, కాపలా సైనికులు అలసిపోయారని లెనిన్ ఆదేశాలిచ్చారు. మళ్ళీ 12 గంటల తరువాత సమావేశం కావాలని అనుకున్నా అలాంటి సమావేశం ఎన్నడూ జరగలేదు. ఆ విధంగా ప్రాతినిధ్యపు ప్రజాస్వామ్యాన్ని లెనిన్ మట్టుబెట్టి రష్యాలో నామరూపాలు లేకుండా చేశారు. రాజ్యాంగసభ సమావేశం కావలసినచోట మూడు రోజుల అనంతరం సోవియటు చేరి లెనిన్ పెత్తనానికి ఆమోదమద్ర వేసినట్లు లాంఛనంగా ప్రకటించారు.
 
 
తన అధికారానికి బయటా, లోపల తిరుగులేకుండా చెసుకోడానికి లెనిన్ చేయవలసిన దారుణ కృత్యాలన్నీ చేశాడు. జర్మనీవారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టి, లెనిన్ వారితో సంధి చేసుకున్నాడు. అంతటితో రష్యాకు జర్మనీ సైవ్యాల బెడద ఆగింది. లెనిన్ రాక్షసకృత్యాలకు అంతరంగికంగా మరింత అవకాశం చిక్కింది. ఇందుకు అండగా నిలిచినవాడు స్టాలిన్.
రష్యాలో రైతులకు హామీలు గుప్పించిన లెనిన్ వారికి చెల్లని చెక్కులు యిష్టానుసారంగా యిచ్చి నమ్మించి మోసం చేశాడు. విదేశాలవారికోసం స్వయం నిర్ణయాధికార సూత్రాన్ని వల్లించిన లెనిన్ రష్యాలో దీనిని పాటించలేదు. ఉక్రైన్, కాక్పన్, ఏషియన్ రష్యాలో లెనిన్ స్వయం నిర్ణయాధికార సూత్రాన్ని అనుమతించలేదు. లెనిన్ కు చిట్టచివరి వ్యతిరేకత నావికదళం నుండి వచ్చింది. వారు స్వేచ్ఛను సమానత్వాన్ని కోరారు. సోవియట్లు సరైన ప్రజాప్రతినిధులు కారన్నారు. కాని లెనిన్ యివేమీ పట్టించుకోలేదు. కీలక నాయకుల పేరిట 13 గురి పేర్లను ప్రకటించి చంపారు. తరువాత వందలాది మందిని రహస్యంగా హతమార్చారు.
 
1921 మేలో లెనిన్ పార్టీ బయట రాజకీయ కార్యకలాపాలకు స్వస్తి చెబుతూ ప్రకటన చేశారు. అంతటితో చెకా రంగంలో ప్రవేశించి కొందరని మట్టుపెట్టగా మరికొందరిని ప్రవాసానికి పంపారు పార్టీ సభ్యత్వానికి ప్రాధాన్యత పెరిగింది. కమ్యూనిస్టు పార్టీ 1921లో లెనిన్ ఆధ్వర్యాన 585000 మందికి పెరిగింది. పార్టిపార్టీ సర్వాధికారి అయింది కేంద్రీకృత పార్టీ నాయకత్వాన్ని లెనిన్ కట్టుదిట్టం చేశాడు. పార్టీలో కూడా ప్రజాస్వామ్యాన్ని చంపేశాడు. స్టాలిన్ ద్వారా తన ఉత్తరువులు అమలు జరిగేటట్టు లెనిన్ వత్తాసుదారులే వుండడం వలన ఇక అరాచకాలెన్ని చేసినా అడిగేదిక్కు లేకుండా పోయింది.
 
1922 మే 25న లెనిన్ కు తొలిసారి తీవ్రంగా జబ్బుచేసింది. అంతకుముందే లెనిన్ కు బాగా తలనొప్పి వస్తుండేది. సెలవు తీసుకోడానికి నిరాకరించిన లెనిన్ 1921 జులైలోజూలైలో ఒక నెల విశ్రాంతి తీసుకున్నాడు. పనితగ్గించమని ఆగస్టులో పోలిట్ బ్యూరో ఉత్తరువులిచ్చింది. 1922లో అలాంటి ఉత్తరువులు తిరిగి యిచ్చారు. 1922 మే నుండి అక్టోబరు 2 వరకూ లెనిన్ విశ్రాంతి తీసుకోగా, తిరిగి వచ్చిన అనంతరం కూడా అధికార పత్రాలు అందుబాటులో లేకుండా చేశారు.లెనిన్ ఆరోగ్య పరిరక్షణాధికారిగా 1922 డిసెంబరు 18న స్టాలిన్ నియమితుడైనాడు. లెనిన్ రహస్యంగా పనిచేస్తూ తన భార్య కృపస్క మాకు ఉత్తరాలు చెప్పి వ్రాయించడం స్టాలిన్ కు నచ్చలేదు.
1921 మేలో లెనిన్ పార్టీ బయట రాజకీయ కార్యకలాపాలకు స్వస్తి చెబుతూ ప్రకటన చేశారు. అంతటితో చెకా రంగంలో ప్రవేశించి కొందరని మట్టుపెట్టగా మరికొందరిని ప్రవాసానికి పంపారు పార్టీ సభ్యత్వానికి ప్రాధాన్యత పెరిగింది. కమ్యూనిస్టు పార్టీ 1921లో లెనిన్ ఆధ్వర్యాన 585000 మందికి పెరిగింది. పార్టి సర్వాధికారి అయింది కేంద్రీకృత పార్టీ నాయకత్వాన్ని లెనిన్ కట్టుదిట్టం చేశాడు. పార్టీలో కూడా ప్రజాస్వామ్యాన్ని చంపేశాడు. స్టాలిన్ ద్వారా తన ఉత్తరువులు అమలు జరిగేటట్టు లెనిన్ వత్తాసుదారులే వుండడం వలన ఇక అరాచకాలెన్ని చేసినా అడిగేదిక్కు లేకుండా పోయింది.
 
 
1922 మే 25న లెనిన్ కు తొలిసారి తీవ్రంగా జబ్బుచేసింది. అంతకుముందే లెనిన్ కు బాగా తలనొప్పి వస్తుండేది. సెలవు తీసుకోడానికి నిరాకరించిన లెనిన్ 1921 జులైలో ఒక నెల విశ్రాంతి తీసుకున్నాడు. పనితగ్గించమని ఆగస్టులో పోలిట్ బ్యూరో ఉత్తరువులిచ్చింది. 1922లో అలాంటి ఉత్తరువులు తిరిగి యిచ్చారు. 1922 మే నుండి అక్టోబరు 2 వరకూ లెనిన్ విశ్రాంతి తీసుకోగా, తిరిగి వచ్చిన అనంతరం కూడా అధికార పత్రాలు అందుబాటులో లేకుండా చేశారు.లెనిన్ ఆరోగ్య పరిరక్షణాధికారిగా 1922 డిసెంబరు 18న స్టాలిన్ నియమితుడైనాడు. లెనిన్ రహస్యంగా పనిచేస్తూ తన భార్య కృపస్క మాకు ఉత్తరాలు చెప్పి వ్రాయించడం స్టాలిన్ కు నచ్చలేదు.
 
 
1922 డిసెంబరు 24న ఆరుగురు సోవియట్ ప్రముఖుల్ని గురించి లెనిన్ చెప్పి వ్రాయించాడు. 1923 జనవరి 4న లెనిన్ మరో అనుబంధ నోట్ చెప్పి వ్రాయించాడు. స్టాలిన్ పట్ల దృఢమైన అభిప్రాయాలు అందులో వ్యక్తపరచాడు. 1923 మార్చి 5న స్టాలిన్ కు ఒక ఉత్తరం వ్రాస్తూ లెనిన్ తన భార్యను నిందిస్తూ ఫోనులో స్టాలిన్ చేసిన బెదిరింపును నిరసించాడు. ఈ విషయమై క్షమాపణ కోరమన్నాడు కాని, ప్రత్యుత్తరం రాకముందే లెనిన్ కు నోరు పడిపోయింది. 1924 జనవరిలో లెనిన్ మరణించాడు. కేంద్రకమీషను చేత కృపయస్కాపై విచారణ జరిపిస్తానని స్టాలిన్ ఫోను చేసి లెనిన్ భార్యను బెదిరించిన తరువాత యిదంతా జరిగింది.
 
 
1922 డిసెంబరు 24న ఆరుగురు సోవియట్ ప్రముఖుల్నిప్రముఖుల గురించి లెనిన్ చెప్పి వ్రాయించాడు. 1923 జనవరి 4న లెనిన్ మరో అనుబంధ నోట్ చెప్పి వ్రాయించాడు. స్టాలిన్ పట్ల దృఢమైన అభిప్రాయాలు అందులో వ్యక్తపరచాడు. 1923 మార్చి 5న స్టాలిన్ కు ఒక ఉత్తరం వ్రాస్తూ లెనిన్ తన భార్యను నిందిస్తూ ఫోనులో స్టాలిన్ చేసిన బెదిరింపును నిరసించాడు. ఈ విషయమై క్షమాపణ కోరమన్నాడు కాని, ప్రత్యుత్తరం రాకముందే లెనిన్ కు నోరు పడిపోయింది. 1924 జనవరిలో లెనిన్ మరణించాడు. కేంద్రకమీషను చేత కృపయస్కాపై విచారణ జరిపిస్తానని స్టాలిన్ ఫోను చేసి లెనిన్ భార్యను బెదిరించిన తరువాత యిదంతా జరిగింది.
పనిచేయనివాడు తినడానికి వీల్లేదనే లెనిన్ సూత్రం రష్యాలో అన్వయించారు. సమ్మెలు నిషేధించారు. క్రమశిక్షణ లేని కార్మికులు, రౌడీలు, వూరికే తిరిగేవారు మొదలైన బాపతులను పట్టుకొని చెకా సంస్థ ఆధ్వర్యాన నిర్భందపనిలో పెట్టారు. విప్లవ ట్రిబ్యునల్స్ (నార్కండ్రడ్) ఈ నిర్ణాలు తీసుకోగా అలాంటి వారితో రోడ్లు వేయడం, భవన నిర్మాణం, బండ్లు లాగడం యిత్యాది పనులెన్నో చేయించేవారు. విప్లవ ప్రతిఘాతుకులచేత అర్కిటిక్ ప్రాంతంలో నిర్భందశ్రమ చేయించేవారు. లెనిన్ ప్రారంభించిన నిర్భంద శ్రామిక శిబిరాలు, అంతర్యుద్దానంతరం కూడా కొనసాగాయి. కార్మిక రాజ్యంలో కార్మికుల స్థితి లెనిన్ ఆధ్వర్యాన అలా వుండేది.
 
పనిచేయనివాడు తినడానికి వీల్లేదనే లెనిన్ సూత్రం రష్యాలో అన్వయించారు. సమ్మెలు నిషేధించారు. క్రమశిక్షణ లేని కార్మికులు, రౌడీలు, వూరికే తిరిగేవారు మొదలైన బాపతులను పట్టుకొని చెకా సంస్థ ఆధ్వర్యాన నిర్భందపనిలో పెట్టారు. విప్లవ ట్రిబ్యునల్స్ (నార్కండ్రడ్) ఈ నిర్ణాలు తీసుకోగా అలాంటి వారితో రోడ్లు వేయడం, భవన నిర్మాణం, బండ్లు లాగడం యిత్యాది పనులెన్నో చేయించేవారు. విప్లవ ప్రతిఘాతుకులచేత అర్కిటిక్ ప్రాంతంలో నిర్భందశ్రమ చేయించేవారు. లెనిన్ ప్రారంభించిన నిర్భంద శ్రామిక శిబిరాలు, అంతర్యుద్దానంతరంఅంతర్యుద్ధానంతరం కూడా కొనసాగాయి. కార్మిక రాజ్యంలో కార్మికుల స్థితి లెనిన్ ఆధ్వర్యాన అలా వుండేది.
 
1917లో భూముల్ని ఆక్రమించుకోవలసిందిగా లెనిన్ రైతుల్ని రెచ్చగొట్టాడు. 1918లో ఆ భూముల్ని రైతులనుండి లాగేసే ప్రయత్నం అదే లెనిన్ చేశాడు. 86 శాతం భూమి రైతుల చేతుల్లో వుండగా ప్రభుత్వ సమిష్టిసమష్టి వ్యవసాయానికి 11 శాతమే దక్కింది. ఇది చూచి 1918లో పంటను స్వాధీనం చేసుకోమంటూ లెనిన్ ఫాక్టరీ కార్మికులను పొలాల మీదకు పంపించాడు.
కులక్ లకు వ్యతిరేకంగా చిన్న రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా లెనిన్ చేశాడు. నగరాలలో ఆహార కొరత తీర్చడానికి రైతులకు ధనాశచూపిన లెనిన్ విఫలమైనాడు. అంతటితో రైతులకు స్వేచ్ఛను యిచ్చామన్నారు. కాని అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. 1921లో వచ్చిన కరువు కారణంగా లెనిన్ విధాన ఫలితంగా 30 లక్షల మంది చనిపోయారు. ఆ దారుణం నుండి బయటపడడానికి అమెరికా నుండి దిగుమతులు చేసుకోవలసి వచ్చింది.
 
Line 108 ⟶ 91:
*[http://www.foreignaffairs.org/19811201fabook13273/george-leggett/the-cheka-lenin-s-political-police.html Book review of The Cheka: Lenin's Political Police. George Leggett. New York: Oxford University Press, 1981]
*[http://www.marxists.org/history/etol/newspape/ni/vol16/no02/shub.htm A Letter From David Shub Defending His Biography of Lenin]
 
 
 
 
==కొన్ని రచనలు==
Line 242 ⟶ 222:
| date = 2006
| id = ISBN 0-02-933435-7}} Dmitrij Volkogonov: ''Lenin. Počátek teroru.'' Dialog, Liberec 1996, 399 pp. (Czech edition)
 
 
==బయటి లింకులు==
Line 260 ⟶ 239:
<!-- వర్గాలు -->
 
[[be-x-old:Уладзімір Ленін]]
[[Category:రష్యా]]
[[Category:కమ్యూనిజమ్]]
[[Category:1870 జననాలు]]
[[Category:1924 మరణాలు]]
 
[[Categoryవర్గం:రష్యా]]
[[Category:రాజకీయ నాయకులు]]
[[Categoryవర్గం:కమ్యూనిజమ్]]
[[Categoryవర్గం:1870 జననాలు]]
[[Categoryవర్గం:1924 మరణాలు]]
[[Categoryవర్గం:రాజకీయ నాయకులు]]
 
<!-- interwiki -->
 
[[ml:ലെനിന്‍]]
[[be-x-old:Уладзімір Ленін]]
[[tt:Vladimir İlyiç Lenin]]
"https://te.wikipedia.org/wiki/లెనిన్" నుండి వెలికితీశారు