2007: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 70:
* [[జనవరి 22]]: [[నందగిరి ఇందిరాదేవి]], స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘీక సేవకురాలు. (జ.1919)
* [[మార్చి 22]]: [[ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి]], సుప్రసిద్ధ తత్వవేత్త. (జ.1918)
* [[మార్చి 27]]: [[పర్దుమన్ సింగ్ బ్రార్]], షాట్‌పుట్ మరియు డిస్కస్ త్రో క్రీడాంశాలలో ఆసియా క్రీడలలలో మనదేశానికి పతకాలు సాధించిన క్రీడాకారుడు. (జ.1927)
* [[ఏప్రిల్ 7]]: [[నార్ల తాతారావు]], ప్రఖ్యాత విద్యుత్తు రంగ నిపుణుడు. (జ.1917)
* [[ఏప్రిల్ 13]]: [[ధూళిపాళ సీతారామశాస్త్రి]], ప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. (జ.1921)
"https://te.wikipedia.org/wiki/2007" నుండి వెలికితీశారు