నోరి దత్తాత్రేయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో (9), కు → కు (2), గా → గా (2), తో → తో (4), ఆర్ధి using AWB
పంక్తి 39:
 
==తొలినాటి జీవితం==
దత్తాత్రేయుడు [[కృష్ణా జిల్లా]]లో [[మంటాడ]] గ్రామంలో [[1947]] [[అక్టోబరు 21]] న జన్మించాడు.తండ్రిపేరు సత్యనారాయణ. మచిలీపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసి, [[కర్నూలు వైద్య కళాశాల]]లో వైద్యశాస్త్రంలో పట్టా పొంది, ఆ తర్వాత [[ఉస్మానియా వైద్య కళాశాల]]లో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశాడు. ఈయన మహిళలలో వచ్చే క్యాన్సర్ వ్యాధులను నయం చేయడంలో సిద్ధహస్తులు . కొన్నేళ్ళ క్రితం దివంగత ఎన్‌.టి.ఆర్. సతీమణి క్యాన్సర్ చికిత్సకు అమెరికా వెళ్లినపుడు ఆయన చేసిన చిన్న విజ్ఞప్తి హైదరాబాద్ లో "''' బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్ ఇస్టిట్యూట్''' "కుకి జన్మనిచ్చినది . ఎంతో పేరు ప్రతిష్ఠలు ఉన్న డా.నోరి సంపాదించినదంతా ' "ఆరోగ్య సంపదనుసంపద" 'ను పెంచడానికి, అభివృద్ధి చెందడానికి వెచ్చించారు ఈ అంతర్జాజీయ ఆణిముత్యము తెలుగువాడు కావడం మన అందిరికీ గర్వకారణము .
 
==వైద్యుడిగా==
"https://te.wikipedia.org/wiki/నోరి_దత్తాత్రేయుడు" నుండి వెలికితీశారు