నందమూరు (ఉంగుటూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామ భౌగోళికం: clean up, replaced: ఎత్తు Time zone: IST (UTC+5:30) → ఎత్తు using AWB
పంక్తి 127:
*[[గూడవల్లి రామబ్రహ్మం]]
*[[పీ.యస్.రామమోహనరావు]]
*[[మానికొండ సుబ్బారావు]]
*[[మానికొండ సూర్యావతి]]
*[[తుమ్మల రామమోహనరావు]]
*[[విశ్వనాథ సత్యనారాయణ]]:- నందమూరు గ్రామంలో [[జ్ఞానపీఠ పురస్కారం|జ్ఞానపీఠ పురస్కార]] గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జన్మించి, అక్కడే కొంతకాలం పెరిగారు.<ref name="విశ్వనాథ శారద">{{cite book|last1=విశ్వనాథ సత్యనారాయణ స్మారక సమితి|title=విశ్వనాథ శారద|date=సెప్టెంబరు 1982|publisher=విశ్వనాథ సత్యనారాయణ స్మారక సమితి|location=హైదరాబాదు|edition=ప్రథమ ముద్రణ|accessdate=16 November 2014}}</ref> విశ్వనాథ సత్యనారాయణ పూర్వీకులు ముందుగా స్థిరపడి, ఆపైన పలువురు వృత్తుల వారిని క్రమంగా చేర్చి గ్రామం రూపుకు తీసుకువచ్చారు.<ref name="వీరవల్లడు">{{cite book|last1=సత్యనారాయణ|first1=విశ్వనాథ|title=వీరవల్లడు|publisher=శ్రీవిశ్వనాథ పబ్లికేషన్స్|accessdate=16 November 2014}}</ref> ఆయన తండ్రి విశ్వనాథ శోభనాద్రి వారణాసి వెళ్ళి గంగలో స్నానం చేసినప్పుడు దొరికిన శివలింగాన్ని గ్రామానికి తీసుకువచ్చి శ్రీ గంగా అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరాలయంగా నిర్మించారు.<ref name="రామాయణ కల్పవృక్ష అవతారిక">{{cite book|last1=సత్యనారాయణ|first1=విశ్వనాథ|title=రామాయణ కల్పవృక్షము-అవతారిక|publisher=శ్రీవిశ్వనాథ పబ్లికేషన్స్|accessdate=16 November 2014}}</ref> ఆ విశ్వేశ్వరునిపై విశ్వనాథ సత్యనారాయణ ఎంతో అనుబంధం పెంచుకున్నారు. ఆయన రచించిన మహాకావ్యమైన [[రామాయణ కల్పవృక్షం]] ఆ విశ్వేశ్వరునికే అంకితమిచ్చారు.<ref name="రామాయణ కల్పవృక్ష అవతారిక" /> అంతేకాక విశ్వేశ్వర శతకం అనే కావ్యాన్ని ఆయనపై రచించగా, విశ్వనాథ పంచశతిలో ఒక శతకాన్ని కూడా ఆయనపై వ్రాశారు.<ref name="విశ్వనాథ శారద" />
 
==గ్రామ విశేషాలు==
స్వర్గీయ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి 38వ వర్ధంతి సభ 19-10-14 [[ఆదివారం]] సాయంత్రం నాలుగు గంటలకు వారి తండ్రిగారు శోభనాద్రి గారు నిర్మించిన శ్రీ గంగా అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరాలయంలో జరిగినది.<ref>https://groups.google.com/forum/#!msg/sahitibandhu/1cwAuetM0nc/qz6pKgPs41MJ</ref>