కలవపాముల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
==గ్రామ చరిత్ర ==
సుందరమైన గ్రామములలో ఇది ఒకటి.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
 
==గ్రామ భౌగోళికం==
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Vuyyuru/Kalavapamula|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Vuyyuru/Kalavapamula|accessdate=23 June 2016}}</ref>
సముద్రమట్టానికి 11 మీటర్ల ఎత్తు
కలవపాముల గ్రామం విజయవాడ-గుడివాడ రహదారి మధ్యన ఉన్నది.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో [[వెంట్రప్రగడ]], [[ఇందుపల్లి]], [[లక్ష్మిపురం]], [[వానపాముల]], [[బొల్లపాడు]] గ్రామాలు ఉన్నాయి. ఈవూరు చుట్టు ప్రక్కల గ్రామాలు [[కాటూరు]] (వుయ్యూరు వైపు), వెంట్రప్రగడ ([[గుడివాడ]] వైపు), [[మానికొండ]] ([[విజయవాడ]] వైపు) మరియు ఇందుపల్లి ([[తేలప్రోలు]] వైపు).
 
===సమీప మండలాలు===
నందివాడ, గుడివాడ, వుయ్యూరు, పెదపారుపూడి
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జ్యోతి పాలిటెక్నిక్===
ఈ కళాశాల 3వ వార్షికోత్సవం, 2016,జనవరి-29న నిర్వహించారు. [4]
===జిల్లాపరిషత్జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల===
 
===జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల===
దీని తరగతి గదుల సమస్య తీరుటకు రాజీవిద్యామిషన్ నిధులు 16 లక్షలతో పాఠశాల అదనపు గదులు నిర్మించారు. అలాగే శ్ధిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని ఆర్‌ఎమ్‌ఎస్‌ఎ నిధులు షుమారు 2.25 లక్షలతో మరమ్మత్తులు చేశారు. దాతలు, పూర్వవిద్యార్థులు మరియు గ్రామస్థులు సహకారముతో పాఠశాలకు వీరందరి తరపున వివిధ (రూపములలో) మార్గములలో, అనేక వసతులు, మౌలిక సదుపాయములు, నగదు పురస్కారములు, ప్రతిభగల విద్యార్థులకు ప్రోత్సాహకాలు, ప్రతియేటా ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బ్యాంకు నందు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన సొమ్ము యొక్క వడ్డీతో నగదు బహుమతులు, పేదవారికి సమయ సందర్భానుసారం వారికి చేయూతనివ్వడం, క్రీడల మీద ఆసక్తి ఉన్న వారికి క్రీడాపరికరాలు, దుస్తులు అందివ్వడం, ఇలా అనేక కార్యక్రమములు దాతలు తమ తోడ్పాటును అందిస్తున్నారు.<ref>ఈనాడు విజయవాడ:- 1,జనవరి-2015.4వ పేజీ.</ref>
====భూరివిరాళ దాతలు====
Line 43 ⟶ 40:
* డాక్టర్.వెల్లంకి రవీంద్రనాథ్ ఠాగూర్ తల్లిదండ్రులు అయిన వెల్లంకి రామజోగి మరియు పుష్పావతమ్మ వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఉచితంగా విద్యార్థులందరికీ నోటుపుస్తకాలు అందిస్తున్నారు.
* 2015 సంవత్సరము నుండి ప్రస్తుత (2015) ఎంపిడివో అయిన వెంకటరమణ (వీరు స్త్రీ) వారి తండ్రి అనగాని వెంకటేశ్వర రావు జ్ఞాపకార్థం విద్యార్థులకు వివిధ రకములయిన బహుమతులు అందజేస్తారు.
 
====కొంతమంది దాతలు వివరాలు====
* దుగ్గిరాల నాగేశ్వరరావు మరియు సుబ్బమ్మ దంపతులు: రూ.10 వేలు.
Line 55 ⟶ 51:
* [[పెనమలూరు]] మండలం, [[పోరంకి]] గ్రామమునకు చెందిన యలమంచిలి జోషి పాఠశాల మరుగుదొడ్లు, మంచినీటి గొట్టాలను బాగు చేయించారు.
===మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల===
 
==గ్రామములో మౌలిక వసతులు==
ఒక కళ్యాణమండపం.
===బ్యాంకులు===
కార్పొరేషన్ బాంక్.
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ యార్లగడ్డ సదాశివరావు [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ కొడాలి నాగభూషణం ఎన్నికైనారు. [2]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ [[రామాలయం]].
"https://te.wikipedia.org/wiki/కలవపాముల" నుండి వెలికితీశారు