డోకిపర్రు (కృష్ణా జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామ విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది. using AWB
పంక్తి 134:
ఈ గ్రామములో వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ప్రముఖ స్థానం ఉన్నా, అన్ని వృత్తుల వారికి వారి వారి వృత్తులకు అధిక ప్రాధాన్యము ఉంది. ఈ వూళ్ళో చాలా కాలంగా అన్ని కులాలు కలిసి సహ జీవనం సాగిస్తున్నాయి.
==గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
శ్రీ [[వి.బి.రాజేంద్రప్రసాదు]]
 
శ్రీ పామిరెడ్డి పిచ్చిరెడ్డి:- వీరు [[హైదరాబాదు]]లోని ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ అయిన "మెగా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిలెటెడ్ (M.E.I.L)" అను సంస్థకు ఛైర్మన్. వీరు రు. 10 కోట్లతో ఈ గ్రామాన్ని దత్తత తీసికొని, అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారు.