వి. బి. రాజేంద్రప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
== బాల్యం, విద్యాబ్యాసం ==
శ్రీ వి.బి.రాజేంద్రప్రసాద్ [[1932]] [[నవంబర్ 4]] వ తేది, న [[కృష్ణా జిల్లా]]జిల్లాలోని [[డోకిపర్రు (కృష్ణా జిల్లా)]] గ్రామంలో, వ్యవవసాయ కుటుంబానికి చెందిన జగపతి చౌదరి, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించారు. ఆయన పాఠశాల విద్యాబ్యాసం డోకిపర్రు గ్రామంలోనూ, కళాశాల విద్యాబ్యాసం [[కాకినాడ]] లోనూ జరిగింది. అక్కడ వారికి [[ఏడిద నాగేశ్వరరావు]] తో పరిచయమైంది.' రాఘవ కళాసమితి' అనే సాంస్కృతిక సంస్థను ప్రారంభించి పలు నాటకాలు ప్రదర్శించడమే కాకుండా స్త్రీ పాత్రలో నటించి ఉత్తమ కథానాయిక బహుమతిని గెలుచుకున్నారు. కొన్నాళ్ళు [[విజయవాడ]] లో, కొంతకాలం [[బందరు]] లో వ్యాపారాలు నిర్వహించారు.
 
== సినీ జీవితం ==