43,014
edits
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , కూడ → కూడా (4) using AWB) |
||
== ఉపయోగాలు ==
* వట్టివేరు [[చాపలు]] వేసవి కాలంలో గుమ్మానికి, కిటికీలకు వేలాడదీసి వాటిపై నీరు చల్లుతూ ఉంటే గది మంచి సువాసనభరితమైన వాతావరణంతో చల్లగా ఉంటుంది.
* వట్టివేరు నుండి తీసిన [[నూనె]]
==వైద్యంలో వట్టివేరు ఉపయోగము==
==చల్లదనానికి వట్టి వేళ్ల ఉపయోగము==
చల్లదనానిని వట్టి వేళ్ల ఉపయోగము అందరికి తెలిసినదే. కూలర్లలో వీటి వాడకము ఎక్కువే. అలాగే కిటికీలకు, ద్వారాలకు, బాల్కనీలలో వీటితో అల్లిన చాపలు వేలాడదీసి వాటిపై నీళ్లు చల్లుతుంటే సువాసన భరితమైన చల్లనిని గాలిని ఆస్వాదించ వచ్చు. దీని నుండి వచ్చే సువాసన మనస్సునకు, శరీరానికి మంచి స్వాంతన చేకూరుస్తుంది. కూలర్లలో వాడే ఇతర చాపలకు కొంతకాలం తర్వాత బ్యాక్టీరియా చేరి, ఆరోగ్యానికి హాని చేయడమే గాక దుర్వాసన
==భూసార పరిరక్షణకు==
భూమి కోతలను అరికట్టడానికి, భూసారాన్ని పరి రక్షించడానికి
ఈ గడ్డివేళ్లు భూమిలో చాల లోతుకు పోతున్నందున అక్కడున్న నీటిలోని కాలుష్యాన్ని శుభ్రపరచి భూమిని, నీటిని శుభ్రపరచగలము. మరియు ఈ గడ్డి వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్) ను చాల వరకు తగ్గిస్తుంది. ఈ గడ్డితో హస్తకళాకృతులు, దారాలు, టోపీలు, చేతి విసన కర్రలు తయారు చేస్తారు. కాగితం తయారీకి
==పుట్టుక==
|
edits