వడ్డమాను: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (4), , → , (3) using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''వడ్డమాను''', [[గుంటూరు జిల్లా]], [[తుళ్ళూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 522 236.ఇక్కడ జైన మత శిల్పాలు, శాసనాలు కొన్ని లభించాయి.వాటిని స్థానికంగా ఉన్న పెద్దకొండ పై భద్రపరిచారు.జైన మతానికి చెందిన స్థూపం, సమ్మిట్ స్తూపం, కొండరాళ్ళ గుహలు, నాణాలు లభించాయి.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 101:
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,848.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,418, స్త్రీల సంఖ్య 1,430, గ్రామంలో నివాస గృహాలు 721 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 784 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 2,716 - పురుషుల సంఖ్య 1,347 - స్త్రీల సంఖ్య 1,369 - గృహాల సంఖ్య 783
 
==సమీప గ్రామాలు==
పంక్తి 117:
 
{{గుంటూరు జిల్లా}}
 
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/వడ్డమాను" నుండి వెలికితీశారు