వర్ధమాన మహావీరుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ని → ని , సాంప్రదాయా → సంప్రదాయా, కలదు. → ఉంది., using AWB
పంక్తి 1:
[[ఫైలు:mahavir.jpg|thumb|మహావీరుడు]]
 
'''వర్ధమాన మహావీరుడు''' (ఆంగ్లం :'''Mahavira''' (హిందీ : महावीर, అర్థం : మహావీరుడు) (540 – 468 క్రీ.పూ.) [[జైన మతము|జైనమత]] స్థాపకులలో ఒకడు. సాంప్రదాయాలనుసారంసంప్రదాయాలనుసారం ఇతను 24<sup>వ</sup> మరియు ఆఖరి [[:en:Tirthankara|తీర్థంకరుడు]]. ( జీవన ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించిన వారు ) జైనగ్రంధాలలో ఇతని పేర్లు ''వీర'' లేదా ''వీరప్రభు'', ''...సన్మతి'', ''అతివీర'' మరియు ''జ్ఞానపుత్ర'' కానవస్తాయి. బౌద్ధుల పాలీ సూత్రాలలో ఇతని పేరు ''నిగంథ నాటపుత్ర''.
మహావీరుడుని జినుడు, నిర్గ్రంధుడు అని కూడా పిలుస్తారు.
 
పంక్తి 7:
మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు లేక ఆదినాఠుడు (ఈ మత స్థాపకుడు)... 22 వ తీర్థంకరుడు నేమినాఠుడు ఈయన శ్రీకృష్ణునికి పినతండ్రి అని జైన సాంప్రదాయం చెబుతున్నది.......23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు.. ఈయన మహావీరునికి 200 సంవత్సరాలు ముందు జీవించాడు.
ఇరవై నాలుగవ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు.
ఒక అంచనా ప్రకారం జైనం అత్యంత ప్రాచీనమైనది (5000 సం.లకు ముందేఉన్నట్టుగా)..
దానికి ప్రస్తుత రూపం ఇచ్చినవారు వర్ధమాన మహావీరుడు.
==జననం==
పంక్తి 14:
==జీవిత విశేషాలు==
మహావీరుని అసలుపేరు వర్ధమానుడు. జ్ఞానోదయమైన తరువాత ' మహావీరుడు ' అని పేరు పొందాడు.
ఈయన భార్య పేరు యశోద. వీరికి ' ప్రియదర్శి ' అను పుత్రిక కలదుఉంది. ఈమె వర్థమానుని మేనల్లుడు జామాలి నిజామాలిని వివాహమాడింది.
వర్థమానుడు తన 30వ ఏట గృహస్థ్యాన్ని త్యజించి, కఠినమైన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాలు మక్కలిగోశాలుని శిష్యునిగా ఉన్నాడు.
ఆ తరువాత రిజుపాలిక నదీ తీరంలోని జృంబిక గ్రామం దగ్గర కఠోర తపస్సు చేశాడు.
తన 43వ ఏట సాలవృక్షం కింద తపోసిద్దిని పొందాడు.
తదనంతరం... వర్ధమానుడు అంగ, మిథిల, కోసల, మగధదేశాలలో తన తత్వాన్ని ప్రచారం చేశాడు.
[[ఉత్తర్ ప్రదేశ్]] లోని పాగపురి లోపాగపురిలో నిర్యాణం పొందాడు.
 
==బోధనలు==
పంక్తి 29:
పవిత్రమైన జీవనం గడుపుతూ, తపస్సు చేస్తే ఎవరైనా కైవల్యం పొందవచ్చునని బోధించాడు.
 
ప్రపంచ చరిత్రలోనే అంతకుమునుపు కనీవినీ ఎరుగని రీతిలో అహింసాయుత పద్ధతిలో స్వేచ్ఛను పొందిన భారతదేశ స్వాతంత్రోద్యమాన్నిస్వాతంత్ర్యోద్యమాన్ని నడిపించిన [[మహాత్మాగాంధీ]] గారి [[అహింస]], [[శాంతి]] మార్గాలకు స్ఫూర్తి వర్ధమాన మహావీరుడు.
 
[[ఫైలు:Detail of a leaf with, The Birth of Mahavira, from the Kalpa Sutra, c.1375-1400. gouache on paper. Indian.jpg|thumb|left|మహావీరుని జననం , [[:en:Kalpasutra (Jain)|కల్పసూత్ర]], నుండి (1375-1400).]]
 
== పాదపీఠికలు ==
పంక్తి 44:
* [http://www.shriosiyamataji.org/mahavirswamitemplehistory.html Shri Mahavir Swami Jain temple in Osiya]
 
[[వర్గం:జైనమతము]]
{{జైనమత తీర్థంకరులు}}
 
[[వర్గం:జైనమతము]]
[[వర్గం:అవైదిక దర్శనకారులు]]
[[వర్గం:భారతీయ తత్వవేత్తలు]]
"https://te.wikipedia.org/wiki/వర్ధమాన_మహావీరుడు" నుండి వెలికితీశారు