వసంత కోకిల: కూర్పుల మధ్య తేడాలు

{{వేదిక|తెలుగు సినిమా}}
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, లో → లో (2), గా → గా , ( → ( using AWB
పంక్తి 15:
language = [[తెలుగు]]| |

'''వసంత కోకిల''' [[శ్రీదేవి]] మరియు [[కమల్ హాసన్]] నాయికా నయకులుగా [[బాలు మహేంద్ర]] దర్శకత్వంలో 1982 లో విడుదలైన తెలుగు చిత్రము. ఈ చిత్ర తమిళ మాతృక [http://en.wikipedia.org/wiki/Moondram_Pirai మూండ్రమ్ పిరై] అదే రోజు విడుదలైనది. హిందీ లోహిందీలో ఇది [http://en.wikipedia.org/wiki/Sadma సద్మా] గా 1983 జులైజూలై 8 న విడుదలైనది. ఈ చిత్రం లోచిత్రంలో తమ నటనకు [[శ్రీదేవి]] మరియు [[కమల్ హాసన్]] విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
==కథ==
లక్ష్మి ([[శ్రీదేవి]]) ఆధునిక భావాలు కల యువతి. ఒకసారి కారు నడుపుతుండగా ప్రమాదానికి గురై ఆసుపత్రిలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది. కొద్దిరోజులకు తన గత జీవితాన్ని మరిచిపోయి ఆరేళ్ళ బాలిక వలె ప్రవర్తిస్తుంటుంది.ఆసుపత్రి నుండి పారిపోయి ఒక [[వ్యభిచారము|వ్యభిచార గృహానికి]] చేరుతుంది. అక్కడి నుండి ఆమెను సోము ([[కమల్ హాసన్]]) అనే ఒక ఒంటరి ఉపాధ్యాయుడు కాపాడి ఆశ్రయమిస్తాడు. ఆమె రాకతో అతని ఒంటరితనము దూరమౌతుంది. వారిద్దరూ కొద్దికాలంలోనే చాలా దగ్గరవుతారు. ఈ విషయాలన్నీ తెలియని రక్షకభటులు లక్ష్మిని మరియు ఆమెను కిడ్నాప్ చేసిన నేరగాళ్ళ కోసం వెతుకుతుంటారు. కొద్దికాలానికి లక్ష్మికి గతం గుర్తుకువచ్చి తన తల్లితండ్రుల వద్దికు వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో సోము పడే వేదన వర్ణణాతీతం. ఆమెకు తాము కలిసి గడిపిన రోజులను గుర్తు చేయాలని సోము చేసే ప్రయత్నాలన్నీ విఫలమౌతాయి.

==తారాగణం==
పంక్తి 28:
3. ఈ లోకం అతి పచ్చన

4. మనకోసం వేకువయ్యేను

5. ఊరించే వయసిది లాలించే

==పురస్కారములు==
(తమిళ మాతృక - మూండ్రాం పిఱై చిత్రానికి)
Line 36 ⟶ 37:
*[[శ్రీదేవి]] ... ఉత్తమ నటి
వనరులు : [http://www.sakhiyaa.com/vasanta-kokila-1982-%E0%B0%B5%E0%B0%B8%E0%B0%82%E0%B0%A4-%E0%B0%95%E0%B1%8B%E0%B0%95%E0%B0%BF%E0%B0%B2/ వసంత కోకిల]

[[వర్గం:1982 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/వసంత_కోకిల" నుండి వెలికితీశారు