వాంతి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 56 interwiki links, now provided by Wikidata on d:q127076 (translate me)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ఉన్నది. → ఉంది. using AWB
పంక్తి 2:
బలవంతంగా [[జీర్ణకోశం]]లోని పదార్ధాలు [[నోరు]], అరుదుగా [[ముక్కు]] ద్వారా బయటకు రావడాన్ని '''వాంతి''' బహువచనం '''వాంతులు''' (Vomiting) అంటారు. ఇది ఒక వ్యాధి లక్షణము. కొన్ని ప్రాంతాలవారు దీనినే '''కక్కు''' అంటారు.
 
'''వాంతులు''' వివిధ కారణాల వలన కలుగుతాయి. [[జీర్ణాశయం]]లోని కారణాలు, [[తల నొప్పి]] వంటి కొన్ని మెదడుకు సంబంధించిన బయటి కారణాలు. వాంతి అవుతుందేమో నన్న భయాన్ని [[వికారం]] అంటారు. ఎక్కువగా వాంతులవుతున్నప్పుడు వీటిని ఆపడానికి వైద్యం అవసరం. తీవ్రమైన పరిస్థితులలో ద్రవాలను నరం ద్వారా ఎక్కించవలసి వస్తుంది.
 
== భాషా విశేషాలు ==
బ్రౌన్ నిఘంటువు ప్రకారం కక్కు అనే క్రియా పదానికి వాంతి అని అర్ధం ఉన్నదిఉంది.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=228&table=brown&display=utf8]</ref> కక్కు [ kakku ] kakku. [[తెలుగు]] v. a. To vomit. కక్కు kakku. n. Vomiting: the thing vomited. కక్కుడు kakkuḍu. n. Vomiting.
 
[[తెలుగు మాండలికాలు]] లో మహబూబ్ నగర్ జిల్లాలో వాంతిని '''కక్కు''' అంటారు.<ref>తెలుగు మాండలికాలు, మహబూబ్ నగర్ జిల్లా, డా. కె.లక్ష్మీనారాయణ శాస్త్రి, తెలుగు అకాడమి, హైదరాబాదు 1999, పేజీ: 90.</ref>
 
== కారణాలు ==
పంక్తి 25:
* [[మైగ్రేన్]] అనే ప్రత్యేకమైన [[తలనొప్పి]]
* [[మెదడు]]లో ట్యూమర్లు
* మెదడులోని పీడనం ఎక్కువగా ఉండటం.
 
=== జీవ క్రియలు ===
"https://te.wikipedia.org/wiki/వాంతి" నుండి వెలికితీశారు