వాట్: కూర్పుల మధ్య తేడాలు

47 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: , → , using AWB
చి (Wikipedia python library)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: , → , using AWB)
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
సామర్థానికి ప్రమాణం "వాట్"
:: <big>ఒక జౌలు పని ఒక సెకను కాలంలో జరిగితే విద్యుత్ సామర్థాన్ని ఒక వాట్ అంటాం.</big>
:: క్రిందినుదహరించిన సామర్థ సమీకరణముల నుండి, వాట్ = వోల్టు .ఆంపియర్.
==విద్యుత్ సామర్థ్యం==
ఘటము, బ్యాటరీ లేదా ఏదైనా శక్తి జనకం పనిచేసే రేటు దానికి సంధానం చేయబడిన విద్యుత్ సాధనంపై ఆధారపడి ఉంటుంది. ఈ విద్యుత్ సాధనాలు వాటికి అందించబదిన పనిని కాంతి లేదా ఉష్ణం వంటి మరో శక్తి రూపంలోకిఒ మార్చుతాయి. కాబట్టి ఒక విద్యుత్ సాధనం ఎంత శక్తిని వినియోగించుకున్నది అనే అంశం, విద్యుత్ జనకం చేసిన పని నుండి నిర్థారించవచ్చు.
 
:::: <big>విద్యుత్ పని రేటును, విద్యుత్ సామర్థ్యంగా నిర్వచిస్తారు.</big>
: అంటే సామర్థ్యం = పొటెన్షియల్ భెదం X విద్యుత్ ప్రవాహం.
: <math>{P}</math> సామర్థ్యాన్ని ఒక విద్యుత్ జనకం, విద్యుత్ పరికరానికి అందిస్తే అది పూర్తిగా వినియోగించు కుంటుంది. కాబట్టి విద్యుత్ పరికరం వినియోగించుకున్న శక్తిని విద్యుత్ జనక సామర్థంగా తెలుసుకోవచ్చు.
 
 
 
==యివి కూడా చూడండి==
* [[విద్యుత్తు]]
 
[[ వర్గం:భౌతిక శాస్త్రము]]
 
 
 
[[ వర్గం:భౌతిక శాస్త్రము]]
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2006215" నుండి వెలికితీశారు