వానపాము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎భారతదేశపు వానపాము: clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యూరపు → ఐరోపా, కూడ → కూడా (2) using AWB
పంక్తి 28:
* [[యూడ్రిలిడే]]: ఆఫ్రికా వానపాము
* [[Glossoscolecidae]]
* [[లుంబ్రిసిడే]]: యూరపుఐరోపా వానపాము
* [[మెగాస్కోలిసిడే]]: [[ఫెరిటిమా]] ప్రజాతి వానపాములను [[భారతదేశపు వానపాము]]గా చెబుతారు.
 
పంక్తి 42:
== ఆర్ధిక ప్రాముఖ్యం ==
వానపాములు మానవుల కెంతో ఉపయోగకరమైనవి. [[చేప]]లకు ఎరగాను, అక్వారియమ్ లో చేపలకు, భూమి మీద [[కప్పలు]], [[తొండలు]], పక్షులకు ఆహారంగా ఉపయోగపడతాయి.
[[వర్మి కంపోస్టు]] .. వానపాములను పెంచి వాటికి ఆహారంగా పేడ, ఇతరత్రా వ్యవసాయ రద్ది పదార్తాలను వేసి నీళ్ళు చల్లు తుంటే కొంత కాలానికి వాన పాములు మేతగావేసిన వ్వర్థ పదార్థాలను తిని విసర్జిస్తాయి అదే వర్మి కంపోస్టు. ఇది పైరులకు చాల బలాన్నిస్తుంది. దీని తయారిని ప్రభుత్వం కూడకూడా ప్రొత్స హించి సబ్సిడిని కూడకూడా ఇస్తున్నది. వాన పాముల వలన ఇది అతి ముఖ్య ఉపయోగము.
[[పిత్తాశయం]]లో ఏర్పడే రాళ్లు వ్యాధికి చికిత్సగా [[యునానీ]] వైద్యంలో వానపాములను ఉపయోగిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/వానపాము" నుండి వెలికితీశారు