వారము (పంచాంగము): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: సాంప్రదాయా → సంప్రదాయా, యాదృశ్చికం → using AWB
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
మన [[వాడుక]]లో ప్రతి [[దినము|దినమునకు]] ఒక పేరు వున్నది. ఆది '''వారము''', సోమ వారము, మంగళ వారము,బుదవారము, గురువారము, శుక్రవారము, శని వారము. ఇవి ఏడు. ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఎవరు ఎందుకు పెట్టారో యని అలోసిస్తే...... ఆ పేర్లను ఎవరో ఆషామాషీగానో, గుర్తించడానికి ఎదో ఒక పేరు వుండాలి గనుకనో, యాదృశ్చికంగానో పెట్టిన పేర్లు గావు. ఆపేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్దతి వుంది. నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు. ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలున్నందునే ఆపేర్లే ప్రపంచ వ్యాప్తంగా ఆచరణలో నేటికి వున్నాయి.
 
మన [[వాడుక]]లో ప్రతి [[దినము|దినమునకు]] ఒక పేరు వున్నదిఉంది. ఆది '''వారము''', సోమ వారము, మంగళ వారము,బుదవారము, గురువారము, శుక్రవారము, శని వారము. ఇవి ఏడు. ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఎవరు ఎందుకు పెట్టారో యని అలోసిస్తే...... ఆ పేర్లను ఎవరో ఆషామాషీగానో, గుర్తించడానికి ఎదో ఒక పేరు వుండాలి గనుకనో, యాదృశ్చికంగానోయాదృచ్ఛికంగానో పెట్టిన పేర్లు గావు. ఆపేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్దతిపద్ధతి వుంది. నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు. ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలున్నందునే ఆపేర్లే ప్రపంచ వ్యాప్తంగా ఆచరణలో నేటికి వున్నాయిఉన్నాయి.
భారత కాలమానంలో హోరా అనగా ఒక గంట అని అర్థం. దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు HOUR . ఒక రోజుకు 24 హోరాలుంటాయి. ఆ హోరా లకు (గంట) ఏడింటికి ఏడు పేర్లున్నాయి. ఆవి....... వరుసగా... (ఈ వరుసలోనే) శని...గురువు, కుజుడు, రవి, శుక్ర, బుద, చంద్ర హోరాలు ప్రతి రోజు వుంటాయి. ఉదాహరణకు:.... ఆది వారము రవి హోరాతో ప్రారంభమయినచో మూడు ఆవర్తనాలు పూర్తికాగా అనగా 21 హోరాలు పూర్తి కాగ 22 వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది. 23 వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది. 24 వ హోరా బుద హోర అవుతుంది. దాంతో ఒక రోజు పూర్తవుతుంది. ఆతర్వాత హోరా 25వ హోరా... అనగా మరుదినము మొదటి హోరా దానిపేరు చంద్ర హోరా. అనగా సోమవారము. అనగా చంద్ర హోరాతొ ప్రారంభ మౌతుంది. ఏరోజు ఏ హోరాతో ప్రారంభ మవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది. చంద్ర హోరాతో ప్రారంభమైనది గాన అది సోమ వారము. ఈ విధంగానే మిదిగిలిన దినములు కూడా ఆయా హోరాల పేరన ఏర్పడతాయి. ఇంత నిర్థిష్టమైన పద్దతిలో వారమునకు పేర్లు పెట్టారు గనుకనే భారత దేశ సాంప్రదాయాన్ని ప్రపంచ మంతా అనుసరిస్తున్నది.
 
భారత కాలమానంలో హోరా అనగా ఒక గంట అని అర్థం. దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు HOUR . ఒక రోజుకు 24 హోరాలుంటాయి. ఆ హోరా లకు (గంట) ఏడింటికి ఏడు పేర్లున్నాయి. ఆవి....... వరుసగా... (ఈ వరుసలోనే) శని...గురువు, కుజుడు, రవి, శుక్ర, బుద, చంద్ర హోరాలు ప్రతి రోజు వుంటాయి. ఉదాహరణకు:.... ఆది వారము రవి హోరాతో ప్రారంభమయినచో మూడు ఆవర్తనాలు పూర్తికాగా అనగా 21 హోరాలు పూర్తి కాగ 22 వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది. 23 వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది. 24 వ హోరా బుద హోర అవుతుంది. దాంతో ఒక రోజు పూర్తవుతుంది. ఆతర్వాత హోరా 25వ హోరా... అనగా మరుదినము మొదటి హోరా దానిపేరు చంద్ర హోరా. అనగా సోమవారము. అనగా చంద్ర హోరాతొ ప్రారంభ మౌతుంది. ఏరోజు ఏ హోరాతో ప్రారంభ మవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది. చంద్ర హోరాతో ప్రారంభమైనది గాన అది సోమ వారము. ఈ విధంగానే మిదిగిలిన దినములు కూడా ఆయా హోరాల పేరన ఏర్పడతాయి. ఇంత నిర్థిష్టమైన పద్దతిలోపద్ధతిలో వారమునకు పేర్లు పెట్టారు గనుకనే భారత దేశ సాంప్రదాయాన్నిసంప్రదాయాన్ని ప్రపంచ మంతా అనుసరిస్తున్నది.
 
[[వర్గం:కాలం]]
"https://te.wikipedia.org/wiki/వారము_(పంచాంగము)" నుండి వెలికితీశారు