వార్ధా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: clean up, replaced: సాంరాజ్యం → సామ్రాజ్యం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వక → ఒక (2), లో → లో (2), ఆర్ధిక → ఆర్థిక, స్తితి → స్థితి, అ using AWB
పంక్తి 20:
|Website = http://wardha.gov.in/
}}
[[మధ్యప్రదేశ్]] రాష్ట్ర 37 జిల్లాలలో '''వార్ధా''' జిల్లా (హిందీ:वर्धा जिल्हा) ఒకటి. వార్ధా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. [[2011]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,300,774. నగరాలలో వివసిస్తున్న వారి శాతం 26.28%.
 
==చరిత్ర==
వార్ధా చరిత్ర చారిత్రక పూర్వం నాటిది. ఇండియన్ నేచురల్ హిస్టరీ తెలుసుకోవడానికి ఇది సరైన ఆధారం. వార్ధా జిల్లాలోని సింధి రైల్వే స్టేషను వద్ద ఆస్ట్రిక్ ఎగ్- షెల్ కనుగొనబడింది.
జిల్లాలో ఒకప్పటి మౌర్యులు, సుంగాలు, శాతవాహనులు మరియు వకతకాలుఒకతకాలు, ప్రవర్పూర్, ఆధునిక పవ్నర్ (ఒకప్పటి వకతకఒకతక సాంరాజ్యానికి రాజధాని) రాజాస్థానాలు పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వతకాలు గుప్తుల సమకాలీనులు. రెండవ చంద్రగుప్తుని (విక్రమాదిద్త్యుడు) కుమార్తె వతక పాలకుడు రుద్రసేనుడిని వివాహం చేసుకుంది.
వతకా పాలకులు క్రీ.శ 2-5 శబ్ధాలకు చెందినవారని భావిస్తున్నారు. వారి సామ్రాజ్యం పశ్చిమంలో అరేబియన్ సముద్రం , తూర్పున బంగాళాఖాతం, ఉత్తరాన నర్మదా నది దక్షిణాన గోదావరి కృష్ణా మైదానం వరకు విస్తరించి ఉండేది.
=== పాలకులు ===
తరువాత వార్ధాను చాళుఖ్యులు, రాష్ట్రకూటులు, దేవగిరికి చెందిన సెయునా యాదవులు, ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు, బేరర్‌కు చెందిన ముస్లిం పాలకులు, గోండులు మరియు మరాఠీలు
పాలించారు. గోండు పాలకుడు రాజా బులంద్ షాహా, బోంస్లే పాలకుడు రఘూజీ మధ్యయుగంలో పాలించిన పాలకులలో ప్రాముఖ్యత కలిగి ఉన్నారు. [[1850]] నాటికి వార్ధా (అప్పుడు నాగపూర్‌లో భాగంగా ఉండేది) బ్రిటిష్ పాలకుల వశం అయింది. వారు వార్ధాను సెంట్రల్ ప్రోవింస్‌లో విలీనం చేసారు. సేవాగ్రామానికి వార్ధా సహోదర గ్రామంగా ఉండేది. ఇవి రెండు భారతస్వాతంత్రభారతస్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ఉండేది. [[1934]] భారతజాతీయ కాంగ్రెస్ సమావేశానికి వార్ధాలోని మాహాత్మాగాంధి ఆశ్రమం కేంద్రంగా ఉంది.
 
=== బ్రిటిష్ ===
[[1862]] లో వార్ధా నాగపూర్ జిల్లాలో భాగంగా ఉండేది. తరువాత పాలనా సౌలభ్యం కొరకు ఇది నాగపూర్ జిల్లా నుండి విభజించబడింది. పుల్గావ్ సమీపంలోని కవాథా వార్ధా జిల్లా కేంద్రంగా ఉంది. [[1866]] లో జిల్లా కేంద్రం పాలక్వాడి గ్రామానికి మార్చబడింది. ప్రస్తుతం ఇది వార్ధానగరంలో భాగంగా మారింది. వార్ధా జిల్లాలో ఆచార్య వినోభాభావే జన్మించి నివసించిన పవనార్ గ్రామం ఉంది.
 
=== ఆధునిక కాలం ===
సమీపకాలంలో వార్ధా రైతుల ఆత్మహత్య కారణంగా వార్తలలో ప్రధాన్యత సంతరించుకుంది. నీటి పారుదల కొరత, పంట సరిగా అందక, కరువు కారణంగా అప్పులు చెల్లించలేక పలువురు రైతులు
ఆత్మహత్య చేసుకొన్న విషయం ప్రధాన వార్తలలో చోటు చేసుకుంది. తరువాత ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ వార్ధాను సందర్శించి పరిస్తితిపరిస్థితి అవగాహన చేదుకుని ఆర్ధికఆర్థిక సాయం ప్రకటించాడు.
 
== [[2001]] లో గణాంకాలు ==
పంక్తి 43:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 1,300,774, <ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
| మొరోషియస్ దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Mauritius
1,303,717
పంక్తి 59:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 377 వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
పంక్తి 66:
|-
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం.
| 4.8%.<ref name=districtcensus/>
|-
| స్త్రీ పురుష నిష్పత్తి.
పంక్తి 74:
|
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 87.22%.<ref name=districtcensus/>
|-
పంక్తి 83:
== కేంద్ర, రాష్ట్ర ప్రతినిధి ==
'' '' 'లోక్ సభ సీటు'
* వార్ధా రాందాస్ తదాస్ (బిజెపి)
 
'' '' 'మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్లు'
పంక్తి 89:
* డియోలి : రంజిత్ కాంబ్లే (ఐ.ఎన్.సి)
* ఆర్వి : అమర్ కాలే (ఐ.ఎన్.సి )
* హింగంఘాట్ : సమీర్ కునవర్ (బిజెపి)
 
==ప్రముఖులు==
* బాబా ఆమ్టే భారతదేశం యొక్క సామాజిక మరియు హింగంఘాట్ (డిసెంబరు 24, 1914 న జన్మించింది) నైతిక నాయకుడు
* జమ్నాలాల్ బజాజ్, స్వాతంత్ర్య సమరయోధుడు
* అభయ్ బ్యాంగ్ రాణి బ్యాంగ్, సోషల్ వర్కర్లు, గడ్చిరోలి జిల్లా పేద ఆదివాసి ప్రజలకు వైద్య సేవలు అందించడం.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వార్ధా_జిల్లా" నుండి వెలికితీశారు