వాల్మీకి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, కు → కు , → , , → , using AWB
పంక్తి 2:
[[ఫైలు:Valmiki ramayan.jpg|thumb|right|వాల్మీకి మహర్షి [[రామాయణం]] రచన చేస్తున్న దృశ్యం]]
[[File:Replica of sage Valmiki at Dwaraka Tirumala, Andhra Pradesh.jpg|thumb|వాల్మీకి మహర్షి]]
'''వాల్మీకి''' [[సంస్కృతం|సంస్కృత సాహిత్యం]]లో పేరెన్నికగల [[కవి]]<ref>జూలియా లెస్లీ, [http://books.google.com/books?id=466QEN_Av4MC Authority and Meaning in Indian Religions: Hinduism and the Case of Valmiki], యాష్గేట్ (2003), పుట. 154. ఐఎస్బీఎన్ 0-7546-3431-0</ref>. [[రామాయణం|రామాయణా]]న్ని వ్రాశాడు. ఈయన్ని [[సంస్కృతం|సంస్కృతభాష]]కు ఆదికవిగా గుర్తిస్తారు. ఇతడే శ్లోకమనే ప్రక్రియను కనుగొన్నాడు. <ref>పుట. 505 ఎన్‍సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజమ్, వాల్యూం 3, రచయిత : సునీల్ సెహ్గల్</ref> ప్రచేతసుని పుత్రుడు కాబట్టి అతడు '''ప్రాచేతసుడు''' అని కూడా ప్రసిద్ధం
 
==జీవిత విశేషాలు==
పంక్తి 11:
 
==రామాయణకర్త వాల్మీకి==
వాల్మీక రామాయణంగా అందరికీ తెలిసిన వాల్మీకంలో 23వేల [[శ్లోకాలు]] 7 [[కాండాలు]]గా ([[ఉత్తరకాండ]] సహా)విభజించబడి ఉన్నాయి. రామాయణంలో 4 లక్షల ఎనభై వేల [[పదాలు]] ఉన్నాయి. ఇది [[మహాభారత]] కావ్యంలో దాదాపుగా పావు వంతు భాగం. ప్రసిద్ధ ఆంగ్ల రచన [[ఇలియాడ్]] కు ఇది నాలుగు రెట్లు పెద్దది. రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. రామాయణంలో తెలుపబడిన విషయాలననుసరించి కనీసం లక్ష సంవత్సరాల ప్రాచీనమవవచ్చని భారత దార్శనికుల నమ్మకం. ఇతర ఇతిహాసాల్లాగానే రామాయణం కూడా ఎన్నో మార్పులకు, కలుపుగోరులకు, తీసివేతలకు గురి అయింది.
 
వాల్మీకి రామాయణంలో తాను [[శ్రీరాముడి]]కి సమకాలీనుడని పేర్కొన్నాడు. [[శ్రీరాముడు]] వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, [[సీత]]ను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది.
పంక్తి 28:
==వాల్మీకి వలస==
 
అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారత దేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత , మహర్షిగా మారి దండకార్యణం ([[నల్లమల]] అడవులు) గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలొకావ్యంలో పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి [[తమిళనాడు]] రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా [[శ్రీలంక]] ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావవ.
 
== ఇవికూడా చూడండి ==
పంక్తి 40:
==మూలములు==
<references/>
 
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/వాల్మీకి" నుండి వెలికితీశారు