వావిలాల గోపాలకృష్ణయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), పని చేశాడు → పనిచేశాడు, , → ,, ) → ) using AWB
పంక్తి 1:
{{మొలక}}
[[కళా ప్రపూర్ణ]] '''వావిలాల గోపాలకృష్ణయ్య''' ([[సెప్టెంబరు, 17]] , [[1906]] - [[ఏప్రిల్ 29]], [[2003]]) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర శాసనసభ్యుడు మరియు [[పద్మ భూషణ]] పురస్కార గ్రహీత.
 
==బాల్యం==
1906 సెప్టెంబరు 17న [[గుంటూరు]] జిల్లా [[సత్తెనపల్లి]]లో వావిలాల నరసింహం, పేరిందేవి దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు. స్వాతంత్య్రోద్యమ కార్యకర్త. నాయకుడు. ప్రజాప్రతినిధి. వక్త. బహుగ్రంథకర్త. పద్మభూషణ్ పురస్కార గ్రహీత. ఖాదీ దుస్తులతో, చేతిలో ఖాదీ సంచితో నిరాడంబరంగా కనిపించే అజాతశత్రువు, ఆజన్మ [[ బ్రహ్మచారి]] .
 
==విద్య==
 
==స్వాతంత్రోద్యమంలో==
భీమవరపు నరసింహారావుతో కలిసి ఇంటింటికీ తిరిగి ''స్వరాజ్య భిక్ష'' పేరుతో [[బియ్యం]], జొన్నలు సేకరించి కాంగ్రెస్ కార్యకర్తలకు వాటితో భోజన సదుపాయం కల్పించాడు. పలనాడు పుల్లరి సత్యాగ్రహంలో గార్లపాటి హనుమంతరావు తదితర నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘ సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావల్సిందే. సోవియెట్ పద్ధతిలోనే ఆ సమస్య పరిష్కారం అవుతుందన్నారు.1925లోనే సత్తెనపల్లిలో 'శారదానిలయం' అనే గ్రంథాలయాన్ని నెలకొల్పారు. ''వావిలాల గోపాలకృష్ణయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ హయర్ స్టడీస్'' అనే సంస్థని [[గుంటూరు]] అరండల్‌పేటలో ఏర్పాటు చేశారు. చివరి రోజులలో ఆనారోగ్యానికి గిరై పక్షవాతంతో గుంటూరు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. శ్వాస కోశ సంబంధమైన వ్యాధితో [[నిమ్స్‌]]లో కొంతకాలం వైద్యం చేయించుకొన్న ఆయన [[2003 ]] ఏప్రిల్ 29న పరమపదించారు.
 
==పదవులు, బిరుదులు==
* అంధ్రా గాంధీ అని పిలిచే ఈయన [[సోషలిస్టు]]
* 1974 - 77 కాలంలో [[తెలుగు అధికారభాషా సంఘం]] అధ్యక్షునిగా పని చేశాడుపనిచేశాడు.
* గుంటూరు జిల్లా [[కాంగ్రెస్]] సంఘ సంయుక్త కార్యదర్శిగా పనిచేసారు
* [[గుంటూరు]] జిల్లా కాంగ్రెస్ సివిక్ బోర్డు సభ్యుడిగా పనిచేసారు
పంక్తి 20:
==రచనలు==
గోపాలకృష్ణయ్య తన జీవిత కాలంలో పలు రచనలు చేసాడు. తెలుగులో నలభై అయిదు, ఆంగ్లంలో పదహారు పుస్తకాలు రచించాడు. వాటిలో కొన్ని
#[[1922]] లో తొలి రచన '[[శివాజీ]]'
#[[1947]] లో [[మద్రాసు]] మంత్రివర్గమా ఎక్కడికి?
# [[1951]] లో విశాలాంధ్రం
# [[1976]]-77 [[ఆంధ్రప్రదేశ్]] గ్రంథాలయోద్యమం
 
పంక్తి 29:
*http://www.eenadu.net/sahithyam/display.asp?url=maha169.htm
==వనరులు==
*[http://archive.org/details/TeluguAdikaaraBasha తెలుగు అధికారభాష - [[వావిలాల గోపాలకృష్ణయ్య]] ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా అధికారభాషా కమీషన్ ప్రచురణ]
 
[[వర్గం:1906 జననాలు]]
[[వర్గం:2003 మరణాలు]]