వాహనము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రూ. → రు., లో → లో (2), కు → కు , → , ( → ( using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Image:2007-Mercedes-Benz-S-550.jpg||thumb|right|[[మోటారు వాహనాలు]] ప్రస్తుత కాలంలో ఎక్కువ ఉపయోగంలో ఉన్న వాహనాలు.]]
'''బండి''' లేదా [['''వాహనము]]''' ([[ఆంగ్లం]]: Vehicle) అనగా ఒక చోట నుండి మరొక చోటు కుచోటుకు తీసుకు వెళ్ళే సాధనము. వాహనముల వాడుక వల్ల [[నడక]] తగ్గుతుంది. అంటే వాహనము లోవాహనములో ఎక్కడికైనా నడవ కుండా వెళ్ళ వచ్చును. దీనిని ఆంగ్లము లోఆంగ్లములో ''''Vehicle''''అని అంటారు. 'Vehicle' అనే పదం [[లాటిన్]] భాష లోని 'vehiculum'అనే పదం నుండి వెలువడినది. ఈ రోజుల్లో వాహనము అనేది ప్రతి ఒక్కరికీ నిత్యావసర సాధనం.
 
వాహనము లలో చాలా రకాలు ఉన్నాయి.
పంక్తి 10:
==వాహనముల రకములు==
===చౌక ఎలక్ట్రిక్‌ వాహనం ([[ఒలెవ్‌]] )===
ప్రపంచంలో ఉన్న ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఇదే అత్యంత చౌకది.కాలుష్యం తగ్గడంతోపాటు భారీ బ్యాటరీలు, సుదీర్ఘ ఛార్జింగ్‌ సమయం, పరిమిత దూరం ప్రయాణించడం వంటి ఇబ్బందులు ఉండవు.ఈ వాహనాన్ని నడపటానికి భూమి లోపల (ఉపరితలం నుంచి 30 సెంటీమీటర్ల లోపల) విద్యుత్‌ పట్టిలు పాతిపెడతారు. ఇవి ఒలెవ్‌కు వైర్‌లెస్‌ పద్ధతిలో విద్యుదయస్కాంత శక్తిని అందిస్తాయి. ఫలితంగా వాహనంలో ఉన్న బ్యాటరీ ఛార్జి అవుతుంది. (ఈనాడు 11.3.2010)
===గాలితో నడిచే వాహనం===
మొయినాబాద్ మండలంలోని వీఐఎఫ్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థులు గాలితో నడిచే కారును రూపొందించారు.
రూరు.40 వేల ఖర్చుతో తయారయ్యే ఈ వాహనంపై ఒకరు మాత్రమే ప్రయాణించే వీలుంది. 3 చక్రాలతో ఉండే ఈ వాహనం గరిష్ఠంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.వాహనానికి 2 ఎయిర్ సిలిండర్‌లు, స్టీరింగ్, ఎయిర్ మోటార్, న్యుమాటిక్ మోటార్, డిస్క్ బ్రేక్, గేర్ చేంజింగ్ వీల్స్ ఉంటాయి. కాలుష్యం ఉండదు. ఈ వాహనం నడవాలంటే.. సిలిండర్‌లో 6 కేజీ/సెంటీమీటర్ ఒత్తిడి ఉంటే చాలు. ఒక్కసారి రెండు సిలిండర్లను పూర్తిగా నింపితే.. 20 నిమిషాల సేపు ప్రయాణిస్తుంది.ప్రస్తుతం ఈ తరహా వాహనం భారత మార్కెట్‌లో లేదు.ఇంట్లో చిన్నపాటి మోటార్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా, టైర్లలో గాలి పెట్టే కంప్రెసర్‌తో ఎక్కడైనా సిలిండర్లలో గాలిని నింపుకోవచ్చు
===ద్విచక్ర వాహనములు===
*[[సైకిల్]]
పంక్తి 39:
 
* [[రహదారి]] (Road) మార్గము : ఈ మార్గమున సైకిళ్ళు, రిక్షాలు, బస్సులు మొదలైనవి ప్రయాణిస్తాయి.
* [[రైలు]] (Rail) మార్గము : ఈ మార్గమున రైళ్ళు ప్రయాణిస్తాయి.
 
* నీటి (Waterway) మార్గము : ఈ మార్గమున [[పడవ]]లు, [[ఓడలు]], [[జలాంతర్గాములు]] ప్రయాణిస్తాయి.
 
* వాయు (Airway) మార్గము : ఈ మార్గమున [[విమానాలు]], [[హెలికాఫ్టర్లు]] ప్రయాణిస్తాయి.
 
Line 51 ⟶ 48:
{{మూలాలజాబితా}}
{{ప్రజా రవాణా}}
 
[[వర్గం:వాహనాలు]]
"https://te.wikipedia.org/wiki/వాహనము" నుండి వెలికితీశారు