విజయనగరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (3), లో → లో (3), ను → ను , వున్నాయి. → ఉన్నాయి., ఉన్న using AWB
పంక్తి 31:
}}
 
'''విజయనగరం''' ([[File:Vizianagaram - Te.ogg]]) పట్టణం [[భారత దేశము]] లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో [[ఈశాన్యం|ఈశాన్యాన]] ఉన్నదిఉంది. ఇది [[విజయనగరం జిల్లా]]కు ముఖ్యపట్టణం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. [[1979]] [[జూన్ 1]] న ఈ జిల్లా ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విజయనగరం [[బంగాళా ఖాతము]] నుండి 18 కి.మీ.ల దూరములో, [[విశాఖపట్నం]] నకు 40 కి.మీ.లు ఈశాన్యమున ఉన్నదిఉంది.
 
[[File:View of Vizianagaram town Andhra Pradesh.jpg|thumb|240px|విజయనగరం పట్టణం]]
పంక్తి 46:
 
=== గంట స్తంభం కూడలి ===
విద్యుచ్చక్తి లేని రోజుల్లో నాటి పురపాలక సంఘం వారు ''మూడు లాంతర్లు కూడలి'' లో మూడు వైపులా మూడు హరికెన్ [[లాంతర్లు]] ఏర్పాటుచేశారు. రాత్రిపూట [[నెల్లిమర్ల]], ధర్మపురి, గంటస్తంభం దారులలో ఎడ్లబళ్ళుతో వెళ్ళేవారికి, పాదచారుల సౌకర్యార్ధం నెలకొల్పారు. విజయనగర రాజులు ''అవృతఖానా'' ను పెద్ద పూలకోటలో నిర్మించారు. ''ఖానా'' అంటే మదుము అని ''అవృత'' అనే ఆంగ్లపదంతో కలిసి రూపొందింది. ''నీరు బయటకు పోయే మదుము'' అని దీని అర్ధం. ఇది గంటస్తంభం నమూనాలో ఉన్నదిఉంది. పైభాగంలో స్నానానికి అనువుగా పెద్ద తొట్టె ఉన్నదిఉంది. క్రిందిభాగంలో [[నుయ్యి]], దిగడానికి మెట్లు వున్నాయిఉన్నాయి. మహారాజులు ఇందులో స్నానాలు చేసేవారని పెద్దలు అంటారు.
 
=== రాజావారి కోట ===
కోట ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ''బొంకుల దిబ్బ'' అంటారు. నాడు ఈ ప్రదేశాన్ని మహారాజులు సైనిక విన్యాసాలకు కవాతులకు వినియోగించేవారు. ''బంకు'' అనేది మహారాష్ట్ర పదం దీనికి ''తలవాకిట పహరా'' అని అర్ధం. కాలక్రమేణా ఈ '''బంకులదిబ్బే''' బొంకులదిబ్బగా రూపాంతరం చెందింది. ఈ ప్రదేశానికి ఈ పేరు రావడానికి మరో కథనం కూడా ప్రచారంలో ఉన్నదిఉంది. ఒక ఫ్రెంచి ఇంజినీరు భూగర్భ జలాల్ని బయటకు తెప్పిస్తానని గొట్టాలను తెప్పించి వాటిని ఇక్కడే భూమిలోకి దించాడట. తన ప్రయత్నం విఫలం కావడంతో చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రే పారిపోయాడట. ఆ ఇంజినీరు పలికిన బొంకు లేదా అబద్ధం ఆ ప్రదేశానికి స్థిరపడిందంటారు. మహాకవి [[గురజాడ అప్పారావు]] తన [[కన్యాశుల్కం]] నాటకాన్ని బొంకుల దిబ్బ సీనుతోనే ఆరంభించారు. ప్రస్తుతం ఈ ప్రదేశం కూరగాయల మార్కెట్ గా ఉపయోగపడుతుంది.
[[File:Replica of a rail engine at Vizianagaram railway station.jpg|thumb|240px|విజయనగరం రైల్వే స్టేషను వద్ద ఒక రైలు ఇంజను నమూన]]
===చరిత్ర===
పంక్తి 62:
==మరిన్ని విశేషాలు==
== భౌగోళికం ==
Vizianagaram is located at 18°07′N 83°25′E / 18.12°N 83.42°E / 18.12; 83.42. It has an average elevation of 74 metres (242 feet). విజయనగరం భౌగోళికంగా 18 ° 07'N 83 ° 25'E / 18,12 ° N 83,42 ° E / 18,12 ప్రాంతం లోప్రాంతంలో ఉంది. ఇది 74 మీటర్ల (242 అడుగులు) సగటు ఎత్తులో ఉంది.
 
== జనాభా వివరాలు ==
2011 జనాభా ప్రకారం, ఈ నగర జనాభా 227,533. ఇందులొఇందులో 111,596 మగవారు మరియు 115,937 ఆడవారు ఉన్నారు.<ref name=population /> 20,487 మంది 0–6 వయసు లోపు వారు ఉన్నారు. ఇందులొఇందులో 5,686 అబ్బాయిలు మరియు 5,315 అమ్మయిలు. ఈ నగరంలొనగరంలో 81.85% అక్షరాస్యతతొ 169,461 మంది అక్షరాస్యులు ఉన్నారు.<ref name=population />
 
== పౌర పరిపాలనన ==
పంక్తి 76:
 
=== విజయనగరం శాసనసభా నియోజకవర్గం ===
* పూర్తి వ్యాసం [[విజయనగరం శాసనసభా నియోజకవర్గం]] లో చూడండి.
* '''విజయనగరం''' ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గం. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత విజయనగరం మండలాన్ని మాత్రం ఇందులో ఉంచారు.
 
పంక్తి 98:
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
{{విజయనగరం జిల్లా రైల్వేస్టేషన్లు}}
 
[[వర్గం:విజయనగరం జిల్లా]]
Line 103 ⟶ 105:
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు]]
[[వర్గం:కోస్తా]]
{{విజయనగరం జిల్లా రైల్వేస్టేషన్లు}}
"https://te.wikipedia.org/wiki/విజయనగరం" నుండి వెలికితీశారు